E-Paper
Advertisement

Gundeninda Gudigantalu Serial : ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. సీరియల్ అవుట్..!

Gundeninda Gudigantalu Serial : ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. సీరియల్ అవుట్..!
Advertisement

Gundeninda Gudigantalu Serial : తెలుగు బుల్లితెర ఆడియన్స్ ను ఆట్టుకుంటున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముందు వరుసలో ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. రోజుకో ట్విస్ట్ తో జనాలని ఉక్కిరి చేస్తున్న ఈ సీరియల్ కోసం ఫ్యాన్సీ ఎంతగా వెయిట్ చేస్తున్నారో చెప్పనక్కర్లేదు.. ముఖ్యంగా బాలు క్యారెక్టర్ ని అందరూ ఇష్టపడుతున్నారు అన్న విషయం తెలిసిందే. తన ఆటిట్యూడ్ తో తల్లికి రోజుకో విధంగా చుక్కలు చూపిస్తున్న బాలు క్యారెక్టర్ పై జనాలు ఫిదా అవుతున్నారు. ఇటీవల కాలంలో బాలు చేసిన సామాజిక కార్యక్రమాలు కూడా ఆయనపై అభిమానాన్ని పెరిగేలా చేశాయి..

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఫైనల్ స్టేజ్ కి చేరింది అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇవాళ ఎపిసోడ్ లో మాణిక్యం బాలు కంటపడతాడు ఇక రోహిణికి మామ అన్న సంగతి మరోసారి గుర్తు చేస్తాడు.. పిల్లలు అడ్డంగా దొరికిపోతాడు. మరి రోహిణి బండారం బయట పడుతుందా..? లేదా ఇంకేదైనా ప్లాన్ చేస్తే తప్పించుకుంటారా అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఇదే ఫైనల్ ట్విస్ట్ అంటూ మరో వార్త నెట్టింట ప్రచారంలో ఉంది.. అసలు నిజాలు ఏంటో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం…

సీరియల్ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. 

Advertisement

రంగరావు తమ్ముడు కూతురైన సుందరి పెళ్లి ఇప్పుడు జరుగుతుంది ఈ పెళ్లిలో సత్యం కుటుంబం కూడా సందడి చేస్తుంది.. అయితే ఈ పెళ్లికి పెద్దగా మారిన మాణిక్యం గురించి బాలు వాళ్ళ కుటుంబం కి తెలీదు. అటు రోహిణి మేనమామ క్యారెక్టర్ లో వచ్చిన మాణిక్యం గురించి కూడా రంగ వాళ్లకి తెలియదు.. అందరూ ఒకే పెళ్లిలో ఉంటారు కాకపోతే మాణిక్యం వంటగదిలో ఎక్కువగా ఉండడంవల్ల జనాలకి తొందరగా కనిపించలేదు.. ఇవాళ పెళ్లికి సంబంధించిన పూలమాలన్నీ మాణిక్యమే తీసుకురావడంతో బాలు వాళ్ళందరికీ అడ్డంగా దొరికిపోతాడు. చూస్తుంటే ఇదే ఫైనల్ ఎపిసోడ్కి టచ్ అని అర్థం అవుతుంది. ఇవాల్టి ఎపిసోడ్ కి ఇదే పెద్ద హైలెట్. రోహిణి బండారం బయట పడిపోతే ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నది ఊహించడం కాస్త కష్టంగానే ఉంది. మరి ఈ సీరియల్ కి శుభం కార్డు పడిపోతుందా లేదా అన్నది ఇవాల్టి ఎపిసోడ్ లో చూడాలి.

గుండెనిండా గుడిగంటలు ఫైనల్ ట్విస్ట్..

స్టార్ మా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న గుండెనిండా గుడి గంటలు సీరియల్ ఇప్పుడు శుభం కార్డు వేసుకోబోతుంది అంటూ ఓ వార్త ప్రచారంలో ఉంది. నిజంగానే ఈ సీరియల్ కి ఎందుకు పడిపోతుందా లేదా అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది.. మాణిక్యం దొరికితే రోహిణి బండారం బాగోతం మొత్తం బయటపడుతుంది. మరి ప్రభావతీ రోహిణి క్షమిస్తుందా.? తన మోసాన్ని సహిస్తుందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏది ఏమైనా కూడా ఇవాల్టి ఎపిసోడ్లో ఈ సీరియల్ గురించి చూడాల్సిందే…

Advertisement

Also Read :నర్మదా నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Related News

Saturday Movies in Tv : శనివారం సినిమాల సందడి.. జాతర మాములుగా లేదు..

ఛాన్స్ కోసం అన్నపూర్ణ స్టూడియో గేట్ బయట 7 నెలలు.. కెవ్వు కార్తీక్ పడిన కష్టాలు ఇవే!

మనుషులు అన్నాక చచ్చిపోరా? అమ్మ మరణం పై కార్తీక్ ఎమోషనల్!

జబర్దస్త్ లో కాంట్రవర్సీలు ఎక్కువ.. ఎన్నో అవమానాలు పడ్డాను:కెవ్వు కార్తీక్

కెవ్వు కార్తీక్ జబర్దస్త్ కు దూరం అవడానికి అదే కారణమా?

ఇండస్ట్రీని వదిలేద్దాం అనుకున్నా..తనూజ షాకింగ్ స్టేట్మెంట్!

షారుక్ ఖాన్ తో సృష్టి.. కామనర్ గా బిగ్ బాస్ లోకి.. మరీ ఇంత మోసమేంటి నాగ్ సార్!

తండ్రి భూస్వామి.. 150 ఎకరాలు దానం..ఉదయభానుకి దక్కిందెంతో తెలుసా?

Big Stories

Advertisement
×