E-Paper
Advertisement

Tuesday Movies in Tv : మంగళవారం మూవీ లవర్స్ కు పండగే.. వీటిని మిస్ చెయ్యకండి..

Tuesday Movies in Tv : మంగళవారం మూవీ లవర్స్ కు పండగే.. వీటిని మిస్ చెయ్యకండి..
Advertisement

Tuesday Movies in TV : ప్రతి రోజు టీవీ చానల్స్ లలోకి బోలెడు సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ ని సొంతం చేసుకుంటాయి. ఇటీవల కాలంలో ప్రతిరోజు వచ్చే సినిమాలు జనాలని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.. మూవీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా టీవీ చానల్స్ ప్రతిరోజు కొత్త కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంటాయి.. ఎప్పటిలాగా ఇవాళ కూడా చాలా సినిమాలు మూవీ లవర్స్ కోసం రెడీగా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ప్రతిరోజు టీవీ సినిమాలు ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో కొత్త సినిమాలు అని కూడా చానల్స్ ప్రసారం చేస్తున్నాయి. మరి ఈ మంగళవారం ఏ ఛానల్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – నరసింహా నాయుడు

మధ్యాహ్నం 3.30 గంటలకు – రాధ

జెమిని లైఫ్..

Advertisement

ఉదయం 11 గంటలకు – అమ్మనా కోడలా

సాయంత్రం 4.30 గంటలకు – ఒక్కడు మిగిలాడు

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉద‌యం 7 గంట‌ల‌కు – కిట్టూ ఉన్నాడు జాగ్ర‌త్త‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – మా అన్న‌య్య‌ బంగారం

మధ్యాహ్నం 1 గంటకు – సోగ్గాడి పెళ్లాం

సాయంత్రం 4 గంట‌ల‌కు – దేవీ అభ‌యం

రాత్రి 7 గంట‌ల‌కు – చంటి

రాత్రి 10 గంట‌ల‌కు – స‌లీం

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఊహ‌లు గుస‌గుస‌లాడే

ఉద‌యం 9 గంట‌ల‌కు – ల‌వ్‌గురు

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – చంద్ర‌ముఖి

సాయంత్రం 3 గంట‌ల‌కు – అంబాజీపేట మ్యారేజ్ బ్యూరో

రాత్రి 9.30 గంట‌ల‌కు – మ‌త్తువ‌ద‌ల‌రా 2

స్టార్ మా గోల్డ్..

ఉద‌యం 5 గంట‌ల‌కు – క్రేజీ

ఉద‌యం 8 గంట‌ల‌కు – మ‌జా

ఉద‌యం 11 గంట‌లకు – పాండ‌వులు పాండ‌వులు తుమ్మెద‌

మధ్యాహ్నం 2.30 గంట‌లకు – ప్రేమించి చూడు

సాయంత్రం 5 గంట‌లకు – మ‌న్మ‌ధుడు2

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉద‌యం 7 గంట‌ల‌కు – శ్రీ రాజేశ్వ‌రీ విలాస్ క్ల‌బ్‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – రావ‌ణుడే రాముడైతే

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – చిన్న‌బ్బాయ్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – రౌడీగారి పెళ్లాం

రాత్రి 7 గంట‌ల‌కు – శ్రీ కృష్ణార్జున విజ‌యం

రాత్రి 10 గంట‌ల‌కు – రోటీ క‌ప‌డా రొమాన్స్‌

ఈటీవీ ప్లస్..

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – మామాశ్రీ

ఈటీవీ..

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ర‌క్త సింధూరం

రాత్రి 10.30 గంట‌ల‌కు – ర‌క్త సింధూరం

జీ సినిమాలు..

ఉద‌యం 7 గంట‌ల‌కు – గీతాంజ‌లి

ఉద‌యం 9 గంట‌ల‌కు – రారండోయ్ వేడుక చూద్దాం

మధ్యాహ్నం 12 గంట‌లకు – అంతఃపురం

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – బ్ర‌హ్మోత్స‌వం

సాయంత్రం 6 గంట‌ల‌కు – విజ‌య రాఘ‌వ‌న్‌

రాత్రి 9 గంట‌ల‌కు – ఎక్క‌డ‌కి పోతావు చిన్న‌వాడ‌

స్టార్ మా..

ఉద‌యం 8 గంట‌ల‌కు – బాహుబ‌లి 1

ఈ మంగళవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

ఇండస్ట్రీకి రోహిణి గుడ్ బై.. ఎందుకో తెలుసా..?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ రోహిణిని విడగొట్టేందుకు ప్లాన్.. మీనా ఫుల్ హ్యాపీ.. మనోజ్ కు వార్నింగ్..

Podarillu Today Episode : చక్రీ పంట పండిందిరోయ్.. అస్సలు ఊహించని ట్విస్ట్.. చక్రీ మాస్టర్ ప్లాన్..

Karthika Deepam 2 Serial Today Episode September 19th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినిని ప్రశ్నించిన సూరజ్ – కార్తీక్ ఇంటికి వెళ్లిన శివనారాయణ ఫ్యామిలీ         

Intinti Ramayanam Today Episode: తాగొచ్చి రచ్చ చేసిన కమల్.. పార్వతికి అనుమానం..పల్లవి మాస్టర్ ప్లాన్..

Saturday Movies in Tv : శనివారం సినిమాల సందడి.. జాతర మాములుగా లేదు..

ఛాన్స్ కోసం అన్నపూర్ణ స్టూడియో గేట్ బయట 7 నెలలు.. కెవ్వు కార్తీక్ పడిన కష్టాలు ఇవే!

మనుషులు అన్నాక చచ్చిపోరా? అమ్మ మరణం పై కార్తీక్ ఎమోషనల్!

Big Stories

Advertisement
×