E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లికి షాకిచ్చిన ప్రేమ.. ధీరజ్ మాటతో కరిగిన ప్రేమ.. ఇదేం ట్విస్ట్ సామి..

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లికి షాకిచ్చిన ప్రేమ.. ధీరజ్ మాటతో కరిగిన ప్రేమ.. ఇదేం ట్విస్ట్ సామి..
Advertisement

Illu Illalu Pillalu Today Episode August 14th :ప్రేమ తనని అవమానించింది అని ధీరజ్ బాధపడుతున్నాడని ఇంట్లోని వాళ్ళందరూ కూడా ధీరజ్ ఒంటరిగా కూర్చోవడం చూసి అనుకుంటారు. నువ్వు బాధపడకు ధీరజ్ ప్రేమ ఏదో ఒక రోజు మళ్ళీ నీ దగ్గరకు వస్తుంది నువ్వు అనుకున్నట్లు ప్రేమ నిన్ను వదిలేసి వెళ్ళిపోదు అని అందరూ ఓదారుస్తూ ఉంటారు. ఆ మాట వినగానే ధీరజ్ నేనేమీ బాధపడడం లేదు ప్రేమను నేను వదిలేసి పోలేదు అని అంటాడు. ప్రేమ ఏ రోజైనా నాకే దగ్గరవుతుంది నా సొంతమవుతుంది అది నాకు పూర్తిగా తెలుసు అని ధీరజ్ అనగానే.. మిగిలిన వాళ్ళందరూ కూడా ధీరజ్ కి ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు అంటే కచ్చితంగా ప్రేమ తన దగ్గరికి వస్తుంది అని అనుకుంటారు.. ధీరజ్ ఎలాగైనా సరే ప్రేమని మళ్లీ నా సొంతం చేసుకుంటాను అని అంటాడు. ప్రేమ ధీరజ్ కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన శ్రీవల్లి ప్రేమ మనసులో ఎలాగైనా సరే ధీరజ్ మీద కోపాన్ని నింపాలి అని అనుకుంటుంది..  ఇక తర్వాత నువ్వు బీరజ్ మీద కోపంతో ఏదైనా చేయొచ్చు.. కానీ ధీరజ్ నిన్ను ఎప్పుడు విసిగిస్తూనే ఉంటాడు. కాబట్టి నువ్వు తనకి విడాకులు ఇవ్వు అని అనగానే.. శ్రీవల్లి చంప పగలగొడుతుంది.

శ్రీవల్లికి దిమ్మతిరిగే షాక్..

శ్రీవల్లి ప్రేమ దగ్గరికి వచ్చి నువ్వు బాధపడుతున్నావు కదా.. నువ్వు ఇలా బాధపడుతూ ఉండడం అసలు ఊరుకోలేకపోతున్నాను చెల్లాయి అంటూ శ్రీవల్లి దగ్గరికి రావడంతో ప్రేమ అంత ప్రేమ ఎందుకు అక్క నీకు అని అంటుంది. నువ్వు ఆ కళ్యాణి ప్రేమించావన్న విషయాన్ని ధీరజ్ టైం చూసుకొని ఇంట్లో వాళ్ళందరూ ముందర బయట పెట్టాడు. ముఖ్యంగా మీ వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు చేసిన పని గురించి ఆ కళ్యాణ్ ప్రేమించిన విషయాన్ని బయటపెట్టి ధీరజ్ నీ పరువు పోయేలా చేశాడు.. మీ వాళ్ళ ముందర నువ్వు తలెత్తుకోలేకపోతున్నావు అందుకే నువ్వు ఆ ధీరజ్ కి విడాకులు ఇస్తే మంచిది అని ప్రేమకి సలహా ఇస్తుంది శ్రీవల్లి. ఆ మాట వినగానే శ్రీవల్లి చెంప పగలగొడుతుంది ప్రేమ. అయితే ప్రేమ బల్లి కాపురం గురించి ముందు చూసుకోమని సలహా ఇస్తుంది. నాకు కాపురం గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు ధీరజ్ నన్ను ఎప్పటికైనా తీసుకొని వెళ్ళిపోతాడు అని ప్రేమ అంటుంది..

ప్రేమ అంతు చూస్తాను..

Advertisement

నీ మొగుడు నిన్ను ఎప్పుడైనా వదిలేస్తాడు? నువ్వు ఎప్పుడు నీ పుట్టింటికి వెళ్ళిపోతావో నీకే తెలీదు. తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి నీ కాపు రాని నువ్వు చూసుకుంటే మంచిది. నాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు.. నీ కాపు రా నువ్వు చూసుకో అని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది ప్రేమ ఆ మాట వినగానే శ్రీవల్లి నన్నే కొడుతుందా నా యుగోని టచ్ చేసింది అంటూ ప్రేమ పై కోపం ఇంకా పెంచుకుంటుంది. నా కాపురం నన్ను చూసుకోమని చెప్తుందా ఇది నన్ను బాగా రెచ్చగొట్టింది దీన్ని అంత చూస్తాను.. దీని కాపురం ఏ కాదు ఇది కూడా లేకుండా చేస్తాను అని వల్లి అనుకుంటుంది.

ధీరజ్ పై ప్రేమ సీరియస్..

ధీరజ్ ప్రేమ క్లాస్ కి వెళ్ళగానే అక్కడ ఎదురుగా కనిపిస్తాడు.. ప్రేమ ఎంతగా మాట్లాడడానికి ప్రయత్నించినా సరే ధీరజ్ మాత్రం మాట్లాడకుండా ఉంటాడు. నువ్వెందుకు ఇలా చేస్తున్నావ్ ప్రేమా నాకు అర్థం కావడం లేదు నేను కోపం లో అనేసాను. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ లాంటి ఆడపిల్లల్ని కూడా నేను మా అమ్మతో సమానంగానే చూస్తాను. అలాంటిది నీ విషయంలో నేను ఎందుకు ఇలా చేస్తాను. కొంచెమైనా అర్థం చేసుకో ప్రేమ అని ధీర బాధపడిపోతూ చెప్తాడు.. ప్రేమ ఎంత చెప్పినా సరే ధీరజ్ మాట వినకుండా ఉంటుంది కానీ చివరికి ధీరజ్ మాట విని కరిగిపోతుంది.. అంతలోకే ముద్దా అని ఒక అమ్మాయి వచ్చి ధీరజ్ని కౌగిలించుకోవడంతో ప్రేమ కోపంతో అక్కడి నుంచి వచ్చేస్తుంది.

అమూల్య, విశ్వ ఆన్ డ్యూటీ..

Advertisement

అమూల్య దగ్గరికి వెళ్లి తనతో మాట్లాడాలని అనుకుంటాడు. అమూల్య కాలేజ్ దగ్గరికి వెళ్లి మాట్లాడాలి అని అడిగితే ఏం మాట్లాడాలి? నువ్వేం చేస్తున్నావ్ అసలు వాళ్ళిద్దరిని కలపమంటే నువ్వేంటి ఇలా చేస్తున్నావు అని సీరియస్ అవుతుంది అమూల్య. ఆ తర్వాత మా అన్నయ్య గురించి ఆలోచించేలా మీ చెల్లిని చేయాలి.. నేను మా అన్నయ్యకు వదిన గురించి ఆలోచించేలా చేస్తాను. అప్పుడే వీళ్లిద్దరూ ఒకరినొకరు చూసుకోవాలన్న కోరిక కలుగుతుంది అని అమూల్య అంటుంది. ఇక విశ్వం కూడా నేను అదే పనిలో ఉన్నాను అని చెప్తాడు.. ఇద్దరు కలిసి ప్రేమ ధీరధులను కలిపి ఎందుకు మరో ప్లాన్ వేస్తారు.

రేవతి మాటను ప్రేమ వింటుంది..

ప్రేమ ఆవేశంగా కోపంగా ఇంటికి రావడం చూసిన రేవతి తను ఏదో బాధలో ఉంది అని చెప్పి కాఫీ తీసుకొని వెళుతుంది. అయితే నాకు కాఫీ కాదమ్మా కాస్త విషయం తెచ్చి ఇవ్వు అని ప్రేమ అంటుంది.. ధీరజ్ ని పెళ్లి చేసుకుని ఎనిమిది నెలలు అవుతుంది. నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? లేదా? అనుకొని పరిస్థితులు పెళ్లి చేసుకున్నావా అన్న విషయం మాకు తెలియదు కదా.. అయినా కూడా నువ్వు ఆ ఇంట్లో ఉన్న అన్ని రోజులు నేను బాగానే చూసుకున్నాడు. కదా అది ఆలోచించు నువ్వు అని ప్రేమకి అర్థం ఎలా చెప్తుంది రేవతి.. ప్రేమ రేవతి మాట విని మౌనంగా ఉంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవిపై అవనికి అనుమానం.. పల్లవికి అశ్విన్ టెన్షన్.. అక్షయ్ కు కడుపు మంట..

Related News

ఈ రొమాన్స్ ఏంటి బిగ్ బాస్?

Podarillu Gopika : చక్రీ ప్యాన్స్ కు గుడ్ న్యూస్.. గోపిక అవుట్..

Intinti Ramayanam TRP Rating : ‘గుండెనిండా గుడిగంటలు’ టీఆర్పీ రేటింగ్..సెప్టెంబర్ హైలెట్ ఎపిసోడ్స్..

Gundeninda GudiGantalu Today episode: బాలు ప్లాన్ సక్సెస్.. శృతి దొరుకుతుందా..? ప్రభాకు దిమ్మతిరిగే షాక్..

Podarillu Today Episode : చక్రికీ దిమ్మతిరిగే షాక్.. గోపికకు మైండ్ బ్లాక్.. మాధవ్ కు టెన్షన్..

Karthika Deepam 2 Serial Today Episode September 29th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని బెదిరించడంతో జ్యోత్స్నను జాబ్ లోంచి తీసేసిన కేఫ్ ఓనరు             

Illu Illalu Pillalu Today Episodes: భాగ్యంకు షాక్.. ప్రేమ మాటతో ఫ్యూజుల్ అవుట్.. ప్రేమ పెళ్లికి రెడీ..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్.. అవని దెబ్బకు షాక్.. పల్లవి పై అనుమానం..

Big Stories

Advertisement
×