E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవిపై అవనికి అనుమానం.. పల్లవికి అశ్విన్ టెన్షన్.. అక్షయ్ కు కడుపు మంట..

Intinti Ramayanam Today Episode: పల్లవిపై అవనికి అనుమానం.. పల్లవికి అశ్విన్ టెన్షన్.. అక్షయ్ కు కడుపు మంట..
Advertisement

Intinti Ramayanam Today Episode august 14th : కమల్ సూటులో రెడీ అయ్యింది కిందకి రావడం చేసి ఇంట్లోనే వాళ్ళందరూ కూడా కమల్ నిజంగా చాలా బాగున్నాడు అని అనుకుంటారు.. కమలింత బాగుండడం నిజంగా ఇదే మొదటిసారి చూడమని ఆడవాళ్ళందరూ కూడా కమల్ని చూసి నవ్వుకుంటారు.. ఈ డ్రెస్ ఏంటి నువ్వేంటి రా అని అందరు అడుగుతుంటే అన్నయ్య ఈ డ్రెస్ వేసుకుని రమ్మన్నాడు అని చెప్పగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కమల్ చాలా బాగున్నారు అని అంటారు. కొత్త బ్రాంచ్ కి మేనేజర్ గా కమలి నియమిస్తున్నాం కాబట్టి వాడు ఇలానే రావాలి అని కండిషన్ పెడతాడు అక్షయ్. ఇక ఇంట్లోని వాళ్ళందరూ కూడా కమల్ మేనేజర్ గా ప్రమోట్ అయ్యాడు అని చాలా సంతోషంగా ఉంటారు. మరి ఆఫీస్ కి వెళ్ళాలి అంటే చాలా ఇబ్బంది పడిపోతాడు కమల్.

అశ్విన్, పల్లవి పై అనుమానం..

అక్షయ్ అవని అలాగే కమల్ ముగ్గురు కార్లు వెళుతూ ఉండగా వీళ్ళ ముగ్గురి మధ్య గొడవ జరుగుతుంది. కమల్ అన్నయ్య వదిన గొడవపడ్డారు ఏంటి అని ఆరాధ్యని అడుగుతారు. ఆరాధ్య నాన్న మమ్మీతో మాట్లాడడం లేదు నువ్వే వాళ్ళని కలపాలి అని చెప్పగానే ఎంత పై తెచ్చిన కమల్ వల్ల కాకుండా పోతుంది అవని వేసి సెటైర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి వీళ్లంతా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా పల్లవి అశ్విన్ తో గొడవ పడుతూ కనిపిస్తుంది. పల్లవి  ఇలా గొడవ పడుతూ కనిపిస్తుంది. అశ్విన్ పల్లవి దేని గురించి గొడవ పడుతున్నారు అని అవని చూసి దిగేసి వాళ్ళ దగ్గరికి వెళ్లాలని అనుకుంటుంది. అది గమనించిన పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అవని ఇక్కడే ఉన్నారు కదా పల్లవి అశ్విన్ ఎక్కడికి వెళ్లారు అని ఆలోచిస్తూ ఉంటుంది. కమల్ ఆఫీస్ కి వెళ్ళగానే అక్కడ కోటును తీసేసి పడేస్తాడు.. నువ్వు కోటు వేసుకోకపోతే అసలు బాగోదు రా వేసుకొని అక్షయ్ ఎంతగా చెప్తున్నా సరే కమల్ మాత్రం నాకు ఇవన్నీ సెట్ అవ్వవు అన్నయ్య అంటూ ఆ కోటు తీసి అక్కడ పడేస్తాడు.

పల్లవి పై అనుమానం..

Advertisement

పల్లవి ఇంట్లోకి రాగానే అవని ఏమైంది పల్లవి ఎందుకు టెన్షన్ పడుతూ కనిపిస్తుంది ఏమైనా జరిగిందా..? అసలు ఆ అశ్విన్ పల్లవి కోసం ఎందుకు వస్తున్నాడు అతని చూసి ఎందుకు పల్లవి భయపడుతుంది అని అవని ఆలోచిస్తూ ఉండగానే పల్లవి సడన్గా ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుంది. పల్లవి ఏమైంది నువ్వు ఏమైనా సమస్యలు ఉంటే నాతో చెప్పు అని చెప్పాను కదా.. మరి నువ్వు ఎందుకు నాకు చెప్పట్లేదు ఏదైనా సమస్యలో ఉన్నావా? పర్వాలేదు చెప్పు పల్లవి అని ఎంతగా అవని బ్రతిమలాడినా సరే పల్లవి మాత్రం ఏమీ లేదక్కా అని అంటుంది తప్ప మనిషి మనిషిలాగ ఉండదు.. ఇక అవని పల్లవిని వంట గదిలోకి రమ్మని చెప్పి బెండకాయలు కట్ చేయమంటే దొండకాయలు కట్ చేస్తుంది. అలాగే బీపీ టాబ్లెట్లు తీసుకురమ్మని పార్వతి చెప్తే సిరప్ తీసుకొని వచ్చి ఇవ్వడంతో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరికీ పల్లవి పై అనుమానం మొదలవుతుంది. ఏదో జరిగింది అని అవనికి అనుమానం వస్తుంది.

అక్షయ్ కు కడుపు మంట..

ఉదయం అక్షయ్ ఈ టిఫిన్ చేయలేదని బాక్స్ పెట్టి పంపించిన అవని ఆ బాక్స్ లో ఏముంది అని చూసినా అక్షయ్ షాక్ అవుతాడు. అయితే తనకి ఇష్టం లేని ఉప్మా ఉండడంతో అవని ఎందుకు ఇలా చేస్తుంది అని అనుకుంటాడు.. ఆ తర్వాత కాసేపటికి కమల్ వచ్చి అన్నయ్య నీకోసం లంచ్ బాక్స్ తీసుకుని వచ్చాను.. నాకు ఈ లంచ్ బాక్స్ సెట్ అవ్వవు కాబట్టి మొత్తం నువ్వే తినేసేయ్ అని చెప్పగానే.. పోయినసారి లాగే కాకరకాయ లాంటి కూరలు ఏదైనా వండిందేమో అని కంగారు పడిపోతూ ఉంటాడు అక్షయ్.. కానీ అవని ఫోన్ చేసి చెప్పేలోగా అక్షయ్ తన మేనేజర్ కి ఆ బాక్స్ ని ఇచ్చి తినమని చెప్తాడు. అయితే అవని అందులో చికెను అలాంటివి ఉన్నాయి అని చెప్పగానే అక్కడికి వెళ్లి చూసి అయ్యో నేను ఈరోజు తప్పు చేశాను అని అక్షయ్ చాలా ఫీల్ అవుతూ ఉంటాడు.. వెళ్లే లోగా స్టాఫ్ మొత్తం లంచ్ బాక్స్ ని లాగిన్ చేస్తారు.

భానుమతికి దిమ్మతిరిగే షాక్..

Advertisement

భానుమతి ఆరాధ్య స్కూల్ నుంచి ఇంట్లోకి రాగానే తమ్ముడు అంటూ తన దగ్గరికి వెళ్తుంది.. అది చూసిన ఆమె ఏ స్నానం చేయకు అంటూ కసురుకుంటుంది. కానీ మీనాక్షి మాత్రం నువ్వు బయట నుంచి వచ్చావు కదా అమ్మ నీ మీద దుమ్ము ధూళి పడతాయి వాటిలో ఉన్న క్రిములు బాబుకి చేరుతాయి కాబట్టి నువ్వు స్నానం చేసి వచ్చి బాబుతో ఆడుకొని మెల్లగా చెప్తుంది అది విన్న కమల్ అత్తయ్య లాగా చెప్పొచ్చు కదా ఎందుకు బర్రె లాగా అరుస్తున్నావు అని భానుమతి పై అరుస్తాడు. ఆ తర్వాత పల్లవి 20 లక్షలు ఎక్కడి నుంచి తేవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.. అందరూ భోజనం చేస్తూ ఉన్నా కూడా పల్లవి మాత్రం ఆలోచనలో ఉండడంతో అవనికి అనుమానం ఎక్కువవుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Related News

మిథిలేష్ పరువు తీయాలనుకున్న బిగ్ బాస్.. కట్ చేస్తే?

ఓటీటీ లవర్స్ కు పండగే.. ఆ రెండు మస్ట్ వాచ్..

ఈ రొమాన్స్ ఏంటి బిగ్ బాస్?

Podarillu Gopika : చక్రీ ప్యాన్స్ కు గుడ్ న్యూస్.. గోపిక అవుట్..

Intinti Ramayanam TRP Rating : ‘గుండెనిండా గుడిగంటలు’ టీఆర్పీ రేటింగ్..సెప్టెంబర్ హైలెట్ ఎపిసోడ్స్..

Gundeninda GudiGantalu Today episode: బాలు ప్లాన్ సక్సెస్.. శృతి దొరుకుతుందా..? ప్రభాకు దిమ్మతిరిగే షాక్..

Podarillu Today Episode : చక్రికీ దిమ్మతిరిగే షాక్.. గోపికకు మైండ్ బ్లాక్.. మాధవ్ కు టెన్షన్..

Karthika Deepam 2 Serial Today Episode September 29th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని బెదిరించడంతో జ్యోత్స్నను జాబ్ లోంచి తీసేసిన కేఫ్ ఓనరు             

Big Stories

Advertisement
×