E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: కన్నీళ్లు పెట్టుకున్న ప్రేమ.. అయ్యో అడ్డంగా ఇరుక్కున్న ధీరజ్.. భద్ర ప్లాన్ సక్సెస్..

Illu Illalu Pillalu Today Episodes: కన్నీళ్లు పెట్టుకున్న ప్రేమ.. అయ్యో అడ్డంగా ఇరుక్కున్న ధీరజ్.. భద్ర ప్లాన్ సక్సెస్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode August 18th : ధీరజ్ మాట్లాడుతూ ఉండగా సడన్గా వచ్చినా వేదవతి ఏంటే నా కొడుకుని ఇబ్బంది పెడుతున్నావు.  వాడు ఇప్పటికే నలిగిపోతున్నాడు అది నీకు అర్థం కావడం లేదా అని అంటుంది. నా కొడుకు ప్రేమను తీసుకురావడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు అని బాధ పడిపోతుంది వేదవతి. ఇక మీ నాన్న నాతో మాట్లాడడం లేదు ప్రేమని మళ్లీ తీసుకుని వస్తే నాతో మాట్లాడతాడు అని అనుకుంటుంది వేదవతి. మీ నాన్న వచ్చేలో ఒక ప్రేమ ఇంట్లోకి అడుగుపెడితే బావుంటుంది అని వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది ప్రేమని ఎలాగైనా సరే తీసుకుని వస్తాను అని ధీరజ్ అంటాడు.

ప్రేమకు గోరింటాకు పెట్టిన ధీరజ్..

ఆషాడమాసం గోరింటాకు పెట్టుకోవాలి అని వేదవతి గోరింటాకు నూరి పెట్టింది.. మొగుళ్ళతో పెళ్ళాలు గోరింటాకు పెట్టించుకుంటే చాలా మంచిది అని వేదవతి చెప్తుంది. అయితే వేదవతి గోరింటాకు నూరి అందరినీ పెట్టుకోమని చెప్తుంది ఆ గోరింటాకును తీసుకెళ్లి ఎలాగైనా సరే ప్రేమకు పెట్టాలి అని అనుకుంటాడు.. ధీరజ్ గోరింటాకు తీసుకొని ప్రేమ ఇంటికి దొంగతనంగా వెళ్లి పెట్టేసి వస్తాడు.. మాకు నిజంగానే గోరింటాకు పెట్టాను అని చాలా సంతోషంగా బయటికి రావడం చూసిన భద్ర వీడి సంతోషాన్ని ఎలాగైనా సరే దూరం చేయాలి అని అనుకుంటుంది. భద్రా చేసిన ప్లాను వర్కౌట్ అయినట్లే కనిపిస్తుంది..

ప్రేమకు దిమ్మతిరిగే షాక్..

Advertisement

ఉదయం లేవగానే ప్రేమ చేతికి గోరింటాకు కనిపిస్తుంది తన భర్త పెట్టాడు అనే శారదాంబ అడుగుతుంది. అయితే అక్కడికి వచ్చిన ప్రేమ వాడే పెట్టి ఉంటాడు అని అనుకుంటుంది.. ఆషాడ మాసంలో భర్త చేత గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది అని అందరూ అంటారు ప్రేమకు తన భర్త పెట్టడం నిజంగా చాలా సంతోషంగా ఉంది అని రేవతితో పాటు శారదాంబ కూడా సంతోషంగా ఉంటుంది.. విశ్వక్ కూడా వీళ్ళిద్దరూ కలిసిపోయే ప్రయత్నం చేస్తున్నారు అని అనుకుంటాడు.. అప్పుడే ప్రేమ వాడి ప్రేమ ఇంతనా అని చెయ్యి చూపిస్తుంది అది చూసి ఇంట్లోనే వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఆ కళ్యాణ్ గాడి పేరు ఎందుకు ఇక్కడ రాసాడు అని ప్రేమ కూడా చాలా బాధపడిపోతూ ఉంటుంది.. ఈ విషయం గురించి అక్కడే తెలుసుకోవాలి అని ప్రేమ కోపంగా బయటికి వెళుతుంది..

ధీరజ్ తో గొడవ పడ్డ ప్రేమ..

బయటికి వచ్చి ప్రేమ అరె ధీరజ్ అంటూ గట్టిగా అరుస్తుంది. అయితే ధీరజ్ తో పాటుగా వేదవతి నర్మద కూడా బయటికి వస్తారు ఏమైంది ఎందుకు అట్లా అరుస్తున్నావు అని అడుగుతారు. నా చేతికి గోరింటాకు పెట్టింది ఎవరు నువ్వేనా అని ధీరజ్ ని అడుగుతుంది ప్రేమ. ఎందుకు ఇప్పుడు అరుస్తున్నావు నేనే ఆషాడమాసం అని గోరింటాకు పెడితే బాగుంటుంది అని చెప్పానని వేదవతి అంటుంది.. అయితే ధీరజ్జు ఈ గోరింటాకు పెట్టింది నువ్వేనా అని అడుగుతుంది.. గోరింటాకు పెట్టిది వేరే ధీమా అని ఎంత బాగా పెట్టాను కదా.. మనిద్దరి పేర్లు కలిసేలా ఇలా చేశాను అని ధీరజ్ అనగానే ప్రేమ ఈ చేతికి పెట్టింది కూడా నువ్వేనా అని అడుగుతుంది.. అవును ఆ చెట్టుకి పెట్టింది కూడా నేనే అని చెప్పగానే అవునా మరి ఇది పెట్టింది ఎవరు నువ్వేనా అని కళ్యాణ్ అన్న పేరుని చూపిస్తుంది. అది చూసిన ధీరజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు అది నేను పెట్టలేదు అని ఎంత చెబుతున్నా సరే ప్రేమ మాత్రం వినకుండా గొడవకి దిగుతుంది.

భద్ర ఫుల్ హ్యాపీ..

Advertisement

ప్రేమ ధీరజ్ తో గొడవ పడుతున్న చూసినా సీన్ ని చూస్తూ… చాలా సంతోషంగా ఉంటుంది. అసలు వీళ్ళిద్దరిలా గొడవ పడే విడిపోవాలని కదా నేను ఇలా చేసింది చాలా సంతోషంగా ఉంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది. వీళ్ళిద్దరూ ఇలాగే గొడవ పడుతూ విడిపోవాలని నా కోరిక అది త్వరలోనే తీరేలా కనిపిస్తుంది అని భద్రావతి చాలా కోపంగా ఉంటుంది. కానీ నువ్వు కానీ మీ అత్తలాగే ఆలోచిస్తున్నావు అని అనడంతో ధీరజ్ ని చంప పగలగొడుతుంది. నేను అది పెట్టలేదని ఎంత చెప్తున్నా సరే నువ్వు ఎందుకు అసలు వినడం లేదు అని అంటాడు. కానీ ప్రేమ ఎంతగా చెప్పిన సరే ధీరజ్ మాటని కాకుండా వేదవతి నర్మద మాటలు కూడా వినకుండా ఉంటుంది.. ప్రేమ ఎంతగా మొండిగా ఉంది అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు తనని అంతగా మార్చేసారు అని ధీరజ్ నువ్వు ఈ జన్మకి మారవు అని అంటాడు.. నీ చావు నువ్వు చావు నీ దగ్గరికి కూడా రాను అని ధీరజ్ అనగానే ప్రేమ ఫీల్ అవుతుంది దాంతోపాటు భద్రావతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ప్రేమ ధీరజ్లు మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తారా లేదా అన్నది చూడాలి..

Also Read :Podarillu Today Episode : మొక్కు తీర్చుకున్న మహా.. పెద్ది కోసం త్యాగం.. శైలును మోసం చేసిన వరాలు..

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? ఆస్తుల చిట్టా బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

కూతురికి సురేఖ వాణి చెప్పదా? నెగెటివ్ ట్రోల్స్ పై సుప్రీత రియాక్షన్!

సుప్రీత ఇండస్ట్రీకి రావడం వెనుక అతని ప్రమేయం ఉందా? ఆయన కోరిక నెరవేర్చారా??

Big Stories

Advertisement
×