E-Paper
Advertisement

Podarillu Today Episode : మొక్కు తీర్చుకున్న మహా.. పెద్ది కోసం త్యాగం.. శైలును మోసం చేసిన వరాలు..

Podarillu Today Episode : మొక్కు తీర్చుకున్న మహా.. పెద్ది కోసం త్యాగం.. శైలును మోసం చేసిన వరాలు..
Advertisement

Podarillu Today Episode august 18th: మహాలక్ష్మి ఎలాగైనా ఈ పూజలు చేయాలి అని అనుకుంటుంది. కానీ మాధవ్ మాత్రం మహాలక్ష్మి పూజలు చేయడానికి వీలులేదు అని అనుకుంటాడు. గాయత్రి దగ్గరికి వెళ్లిన మాధవ్ ఈ పూజలు చేస్తున్నావా అని అడుగుతాడు. అవును బావ ఈ పూజలు చేయాలని మా అమ్మ కోరుకుంది అందుకే ఆమె కోరిక ప్రకారం నేను పూజలు చేయాలి అనుకుంటున్నాను అని అంటుంది. ఇక అక్కడికి వచ్చిన తాయారు మీ ఆయన పిలుస్తున్నాడు వెళ్ళు అని పంపిస్తుంది. నువ్విలా మీ ఆయనకు దూరంగా ఉంటే అనుమానం వస్తుంది. ఏంటి మహాలక్ష్మి పూజలు చేస్తాను అంది ఇప్పుడేంటి సైలెంట్ అయిపోయింది అని తాయారు అడుగుతుంది అది చాలా కష్టమైన పూజ కథ తను చేయలేదు అని మాధవ్ చెప్తాడు. కాని మహాలక్ష్మి మాత్రం ఎవరికీ తెలియకుండా పూజలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది..

శైలుకు దిమ్మతిరిగే షాక్..

శైలు పూజకును తీసుకొని వెళ్లి తనని మోసం చేశారు అని అనుకుంటుంది.. అక్కడ తనకు బలవంతంగా పెళ్లి చేసేందుకు సురేష్ వాళ్ళ అమ్మ అన్ని రకాలగా సిద్ధం చేసి ఉంటారు.. సురేష్ తన ఫ్రెండ్ తోనే శైలుకి పెళ్లి చేయాలి అని అనుకుంటారు. శైలు మాత్రం అక్కడికి వెళ్ళగానే అన్నయ్య ఏంటి మీ పెళ్లా ఎవరు పెళ్లికూతురు అంటూ మాట్లాడడంతో అక్కడున్న వాళ్ళందరూ నువ్వు అన్నయ్య అనొద్దని నవ్వుకుంటారు.. కానీ శైలు ఎంత చెప్తున్నా సరే వినకుండా వాళ్లు కావాలని తనని పెళ్లి చేయాలి అని ఇక్కడికి తీసుకొని వచ్చిన విషయాన్ని చెప్తారు. అతనితోనే నీ పెళ్లి నోరు మూసుకొని పెళ్లి చేసుకొ అని అనగానే శైలు దిమ్మతిరిగిపోయేలా షాక్ అవుతుంది. తెలుగు మాట విన్న సురేష్ నువ్వు ఎంత చెప్పినా సరే ఇక్కడ నిన్ను ఎవరు ఆపే వాళ్ళు లేరు కాబట్టి మీ పెళ్లి జరుగుతుంది అని బలవంతం చేస్తారు.

మహా కోరిక తీరిందా..?

Advertisement

మహాలక్ష్మి మాధవ్ కోసమని పూజనీ ఎంత కష్టమైనా సరే చేయాలి అని అనుకుంటుంది. అయితే ఆమె కష్టపడి పూజను పూర్తి చేసి నైవేద్యం సమర్పిస్తుంది. ఒక ఆవిడకు అమ్మవారు పోనీ పూజ చాలా బాగుంది.. నైవేద్యం నాకు సమర్పించారు నా నైవేద్యం నాకు దక్కింది మీ కోరికలు తీరుతాయి ఏంటో ఆవిడ చెప్పడంతో మహాలక్ష్మి చాలా సంతోషపడుతుంది. వీళ్ళు ఇద్దరూ చేసిన పనికి అందరూ కూడా సంతోషంగానే ఉంటారు. మాధవ్ కోరిక తీరింది అని ఆ అమ్మవారు వచ్చిన ఆవిడ మనిషా తో పెళ్లి జరుగుతుంది అని ఇండైరెక్ట్ గా చెప్పడంతో అక్కడున్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు. మీ కోరిక తీర్చుకోవడానికి ఇన్నేళ్లకు వచ్చాను అంటే నాకు ఎవరో చెప్పడం వల్లే వచ్చాను అని అంటారు.. ఏది ఏమైనా కూడా మహాలక్ష్మి చేసిన పనికి అందరూ కూడా ఫిదా అవుతుంటారు.. అమ్మవారు మహాలక్ష్మి అనుగ్రహించింది ఇక మాధవ్ కోరిక తీరిపోతుంది అని చాలా సంతోషంగా ఉంటారు..

శైలు మాటతో ఫ్యూజుల్ అవుట్…

శైలు కి బలవంతంగా పెళ్లి చేయాలనే వాళ్ళమ్మ అన్నయ్య అనుకుంటారు.. అయితే నీ మాటలు ఇక్కడ ఎవరికీ వినిపించవు కాబట్టి నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే అని తనకి బలవంతంగా పెళ్లి చేసే ప్రయత్నం చేస్తారు. నేను ఎంతగా వద్దు అని చెప్పినా సరే అసలు వినకుండా పెళ్లి చేయాలని అనుకుంటారు. కానీ తను మాత్రం పెళ్లికి ఒప్పుకోదు.. నేను ప్రెగ్నెంట్ ని అని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.. ప్రేమించింది అని చెప్తే ఈరోజుల్లో కామన్ అని పెళ్లికొప్పుకున్నాను. కానీ ఒక బిడ్డకు తల్లి అవుతుంది అని తెలిసి తనని నేను పెళ్లి చేసుకోవాలి అని అనుకోవడం లేదు అని ఆ పెళ్ళికొడుకు షాక్ ఇవ్వడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. శైలు నిజంగానే కడుపుతోందా లేదా అని వరాలు షాక్ అయిపోతూ ఉంటుంది. శైలు నిజంగానే తల్లిగా మారిందా లేదా అన్నది మాత్రం అందరికీ సస్పెన్స్ గా మారింది..

మహా ఫుల్ హ్యాపీ…

Advertisement

అమ్మవారికి బోనం సమర్పించాలన్న మహాలక్ష్మి కోరిక తీరిపోతుంది.. మాధవ్ ఎలాగైనా సరే.. ఇవాళ అమ్మవారికి బోనాలు సమర్పించేసాం కదా.. నాకు చాలా సంతోషంగా ఉంది అని అనుకుంటున్నారు మొత్తానికి మహాలక్ష్మి తీరుతుంది అని అనుకుంటుంది. అయితే మహాలక్ష్మి చాలా సంతోషంగా ఉంది అని అనుకుంటూ ఉండగా చక్రి మహాలక్ష్మి దగ్గరికి వెళ్లి మీరు ఇప్పుడు బాగానే ఉన్నారా ఇప్పుడు అంతా బాగుందా అని అడుగు. కొన్ని అడుగుతాడు. అయితే చక్రి బయటికి వెళ్దాము అని మహాలక్ష్మి అడుగుతుంది.. ఎక్కడికి వెళ్దాము అంటే సరదాగా ఊరికి చూసి వద్దామా అని అనగానే చక్రి సరే వెళ్దాము అని అంటాడు. ఇవి ఇరుకురికి సంధులు కదా మనం సైకిల్ మీద వెళ్దాము అని అంటారు. వాళ్ళిద్దరూ కలిసి సైకిల్ మీద అలా వెళ్లడం చూసి కన్నా కేశవ ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు.. ఇకపోతే అక్కడున్న రౌడీలు ఎవరు వచ్చారు అని చూసి అనుకుంటారు కానీ, మీ అక్క కొడుకు కోడలు అని చెప్పగానే అతను షాప్ అవుతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: హమ్మయ్య పల్లవి సేఫ్.. అశ్విన్ అరెస్ట్.. శ్రీయ సాధించింది..

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? ఆస్తుల చిట్టా బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

కూతురికి సురేఖ వాణి చెప్పదా? నెగెటివ్ ట్రోల్స్ పై సుప్రీత రియాక్షన్!

సుప్రీత ఇండస్ట్రీకి రావడం వెనుక అతని ప్రమేయం ఉందా? ఆయన కోరిక నెరవేర్చారా??

Big Stories

Advertisement
×