E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: సాగర్ పై నర్మదకు అనుమానం.. ఇదేంటి ప్రేమ.. విశ్వ పై బూతుల వర్షం..

Illu Illalu Pillalu Today Episodes: సాగర్ పై నర్మదకు అనుమానం.. ఇదేంటి ప్రేమ.. విశ్వ పై బూతుల వర్షం..
Advertisement

Illu Illalu Pillalu Today Episode August 27th :తిరుపతి సుకన్య మాట్లాడడం లేదని మొదటి ఫీల్ అవుతాడు. కానీ ఆ తర్వాత సుకన్య మాట విని కాస్త కూల్ అవుతాడు. రేపు నా పుట్టిన రోజు కాబట్టి నువ్వు నాకు గిఫ్ట్ ఇవ్వాలి అన్నట్టుగా తిరుపతి మాట్లాడుతాడు. కానీ అది విన్న వల్లి ఆరు లక్షల మేటర్ ని తిరుపతి మీదికి తోసేయాలి అని అనుకుంటుంది. భద్ర కి ఫోన్ చేసి మీ తమ్ముడు పుట్టినరోజు కదా ఒక ఆరు లక్షల విలువ చేసే చైన్ ని మీరు తీసుకురావాలి అని అంటుంది. కానీ భద్ర మాత్రం ఆ రామరాజు కుటుంబం నుంచి నా కుటుంబ సభ్యులనే విడగొట్టడానికి వల్లి బ్రహ్మాస్త్రంగా దొరికింది అని అనుకుంటుంది.. వల్లి ఏం చెప్తే భద్ర అది చేయడానికి రెడీ అవుతుంది. ఇక నర్మదా ప్రేమ ధీరజులని ఎలా కలపాలి అని బాధపడుతూ ఉండగా సాగర్ వస్తాడు.. వాళ్ళిద్దర్నీ కలపాలని ఆలోచన కూడా నీకు రావడం లేదా అని నర్మదా అనగానే సాగర్ షాక్ అవుతాడు.

సాగర్ మాటతో నర్మద మైండ్ బ్లాక్..

సాగర్ నర్మద ఏంటి ఇలా మాట్లాడకుండా డల్లుగా ఉంది ఏమైంది అని అడగాలని అనుకుంటాడు.. కానీ నర్మద మాత్రం ధీరజ్ ప్రేమలని ఎలా ఆలోచించాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ధీరజ్ ప్రేమలని ఎలా కలపాలి అసలు వీళ్ళు కలుస్తారా లేదా అని ఆలోచిస్తూ పరధ్యానంలో ఉంటుంది. అప్పుడే లోపలికి వచ్చిన సాగర్ ఏంటి ఇలా అయోమయంలో ఉన్నావేంటి అసలు నువ్వు కనీసం ఈ లోకంలో ఉన్నావా లేదా అని సాగర్ అడుగుతాడు. ధీరజ్ ప్రేమలు ఇద్దరు విడివిడిగా ఉన్నారు వాళ్ళిద్దరిని కలపాలని ఆలోచన కూడా నీకు రావడం లేదా అని నర్మదా అడుగుతుంది.. అయితే వాళ్ల గురించి ఆలోచిస్తే మా నాన్న నన్ను ఏదేదో అనుకుంటాడు. వాళ్ళని అలా వదిలేయడమే బెటర్ కలిస్తే వాళ్లే కలుస్తారు అని సాగర్ అంటాడు. నువ్వు ఇంత కఠినంగా మాట్లాడతావని నేను అసలు ఊహించలేదు అని సాగర్ అంటాడు. వాళ్ల గురించి ఆలోచించడం మానేసి నా గురించి పట్టించుకుంటే బెటర్ అని సాగర్ అంటాడు.. ఆ మాట వినగానె నర్మదా కోపంగా ఉంటుంది కానీ సాగర్ మాత్రం నా గురించి నువ్వు పట్టించుకోవడం లేదు అని ఇద్దరు కలిసి కాసేపు రొమాన్స్ ని మొదలు పెట్టేస్తారు.

ప్రేమ టెక్నాలజీని వాడిందిగా..

Advertisement

ప్రేమ ధీరజ్ మనసులో ఎలాగైనా సరే మళ్లీ ప్రేమను సంపాదించుకొని తన మీద ప్రేమను పెంచుకొని ఇలా చేయాలి అని అనుకుంటుంది.. కానీ ధీరజ్ నూతన మాట వినడం లేదని ఈమధ్య తను పూర్తిగా మారిపోయాడు అని ప్రేమ ఆలోచిస్తూ బాధపడిపోతూ ఉంటుంది.. ఎలాగైనా సరే ధీరజ్ నేను మళ్ళీ నా సొంతం చేసుకోవాలి అని ప్రేమ అనుకుంటుంది అయితే ఇప్పుడు వాడి మనసులో ఏముందో తెలుసుకోవడం ఎలా అని ఆలోచిస్తుంది టెక్నాలజీని వాడితే వాడి మనసులో ఏముందో తెలుసుకోవచ్చు అని అనుకుంటుంది. కానీ ఆ టెక్నాలజీ కూడా మగాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవడం కష్టము అని అనడంతో ప్రేమ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏది ఏమైనా కూడా ఈ ఎపిసోడ్కి ఇదే హైలెట్ సీనుగా మిగులుతుంది..

విశ్వకు దిమ్మతిరిగే షాక్..

విశ్వం అమూల్య మనసులో ఎలాగైనా చోటు సంపాదించుకోవాలి అని అనుకుంటాడు. నిన్న ధీరజ్ ప్రేమలను కలపడానికి నేను చేసిన ఐడియా బాగా వర్క్ అయింది కదా.. వాళ్ళిద్దరు కలిసిపోతే అమూల్య కూడా నాతో కలిసిపోతుంది అని విశ్వం అనుకుంటాడు. అమూల్య మనసులో ఎలాగైనా తన ప్రేమను సంపాదించుకోవాలి అని విశ్వం ప్రయత్నాలు చేస్తాడు నేను మా చెల్లిని ధీరజ్ని కలపడానికి చేసిన ప్రయత్నాలు వల్ల అమూల్య నాకు దగ్గరవుతుంది అని అనుకుంటాడు. అమూల్య కి ఫోన్ చేస్తే తను మాత్రం అసలు చూసి చూడనట్టుగానే ఉంటుంది. నిజంగానే అమూల్య నన్ను దూరం పెడుతుందా లేకపోతే కోపంగా ఉందని ఆలోచిస్తూ ఉంటాడు ఒకసారి ఫోన్ చేస్తే సరిపోతుంది కదా అని విశ్వం అమూల్య కి ఫోన్ చేస్తాడు. అమూల్య మంత్రం ఆ ఫోన్ లిఫ్ట్ చేసి పక్కన పెట్టేసి ఉంటుంది కానీ విశ్వం మాట్లాడే మాటలకు కోపంగా తనతో ఫోన్ మాట్లాడుతుంది. అమూల్య మాట విన్న విశ్వం ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏది ఏమైనా కూడా అమూల్య కొద్దిరోజులు ఆగితే తన ప్రేమను అర్థం చేసుకుంటుంది అని విశ్వం అనుకుంటాడు.

ప్రేమకు ధీరజ్ షాక్..

Advertisement

ధీరజ్ ఇంకా రాలేదు ఏంటి అని ప్రేమ ఎదురు చూస్తూ ఉంటుంది.. ధీరజ్ ఇంకా ఎందుకు రాలేదు అని చూస్తూ ఉండగా చాలా సేపు తర్వాత ధీరజ్ రావడంతో ఏంట్రా ఇంతసేపు ఎక్కడికి వెళ్లావు రా అని ధీరజ్అడుగుతుంది.. అయితే అక్కడికి వచ్చిన ధీరజ్ ఏంటి నా గురించి ఆలోచించాల్సిన అవసరం నీకేంటి అంటూ వెటకారంగా మాట్లాడతాడు. కానీ ప్రేమ మాత్రం ఇప్పటివరకు ఎక్కడికి వెళ్లావు రా ఇంత టైం వరకు నీకు రైలు పడుతున్నాయా అని ఆలోచిస్తూ ఉంటుంది. నువ్వు ఇప్పటివరకు ఎక్కడికి వెళ్లావు నాకు బాగా అర్థమైందిరా ఆ ముద్ద దగ్గరికి వెళ్ళావు కదా.. నువ్వు ఇలా మారిపోతావ్ నేను అసలు ఊహించలేదు అని ప్రేమ అంటుంది.. కానీ ప్రేమ అన్న మాటకి ధీరజ్ ఇంకాస్త రెచ్చిపోయి నా ఇష్టం వచ్చిన చోటికి వెళ్తాను నీకేంటి అని వార్నింగ్ ఇస్తాడు.

ధీరజ్, ప్రేమ మధ్యలో తిరుపతి..

ధీరజ్, ప్రేమ ఇద్దరూ గొడవ పడుతుంటే ఏంటి వీళ్లిద్దరు గొడవ పడుతున్నారని మధ్యలో వచ్చిన తిరుపతి ఎందుకు మీరిద్దరు గొడవ పడుతున్నారని అడుగుతాడు.. మేమిద్దరం గొడవ పడట్లేదు ఇది అది అంటూ ఇద్దరూ తిరుపతిని ఒక ఆట ఆడుకుంటారు.. ఇక తిరుపతి ఎంతగా సర్ది చెప్పాలని చూసినా సరే ధీరజ్ ప్రేమని ఇద్దరు గొడవపడడంతో పాటుగా తిరుపతిని కూడా నెట్టి వేస్తారు. వీరిద్దరి గొడవ ఇప్పట్లో ఆగేలా లేదు అని తిరుపతి ఆలోచిస్తూ ఉంటాడు. మొత్తానికి వీళ్లిద్దరికి గొడవ మాత్రం ఎపిసోడ్కి హైలైట్ గా నిలుస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. అడ్డంగా బుక్కయిందిగా.. అవని కాపురంలో చిచ్చు..

Related News

టీవీలోకి ‘మా ఇంటి బంగారం’ మూవీ.. ఎప్పుడు ఏ ఛానల్ లో చూడొచ్చంటే?

ఈవారం కెప్టెన్సీ వారి చేతుల్లోనే.. కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ భారీ షాక్!

రోహిత్ షాలిని పెద్ద ము**లు.. ఫైర్ అయిన మాజీ కంటెస్టెంట్!

ఈవారం నామినేషన్ లిస్ట్.. అంతా తోపులే.. మరి వెళ్ళేదెవరు?

Gundeninda GudiGantalu Today episode: పాపం మనోజ్.. రోహిణి దొరికిపోతుందా..? గుణకు మీనా వార్నింగ్..

Podarillu Today Episode : మహా మాటతో చక్రీ హ్యాపీ.. అసలు మ్యాటర్ ఇదా..? జమున గుట్టు రట్టు..

Intinti Ramayanam Today Episode: అవని కోసం మీనాక్షి.. పోలీస్ దెబ్బకు షాక్.. అవని జైలుకేనా..?

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు ఘోర అవమానం.. పోలీస్ స్టేషన్లో రామరాజు.. శ్రీవల్లి ప్లాన్ సక్సెస్..

Big Stories

Advertisement
×