E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: భాగ్యం ప్లాన్ సక్సెస్.. ప్రేమ, ధీరజ్ బిగ్ ఫైట్.. విశ్వం ప్లాన్ సక్సెస్.. నెక్స్ట్ ఇదే..?

Illu Illalu Pillalu Today Episode: భాగ్యం ప్లాన్ సక్సెస్.. ప్రేమ, ధీరజ్ బిగ్ ఫైట్.. విశ్వం ప్లాన్ సక్సెస్.. నెక్స్ట్ ఇదే..?
Advertisement

Illu Illalu Pillalu Today Episode December 25th : నిన్నటి ఎపిసోడ్ లో.. మొత్తానికి ఇంటర్వ్యూ నీ మ్యానే జ్ చేసి శ్రీవల్లి టీచర్గా సెలెక్ట్ అవుతుంది. అమూల్యను చూసిన ధీరజ్ ఈ టైంలో తను కాలేజీలో ఉండాలి కదా.. ఇప్పుడు ఎక్కడికి వెళుతుంది ఫాలో అయ్యి తెలుసుకోవాలి అని అమూల్యని ధీరజ్ ఫాలో అవుతాడు. అమూల్య వెనకాల వెళ్లిన ధీరజ్ విశ్వంతో అమూల్య మాట్లాడటం చూసి షాక్ అవుతాడు.. అమూల్య కి మాయమాటలు చెప్పి వాడే ఏదో ఒకటి చేసినట్లు ఉన్నాడు. ఎలాగైనా సరే వీడి ఈరోజు అంతు చూడాలి అని ధీరజ్ అనుకుంటాడు.. వీడి సంగతి ఈరోజు ఎలాగైనా తేల్చేస్తాను అని ధీరజ్ కోపంగా వెళుతూ ఉంటాడు. అయితే అమూల్య విశ్వం ఇద్దరు బండిపై వెళ్తారు.శ్రీవల్లి క్లాసు కు వెళ్లి అక్కడ నానా తంటాలు పడుతుంది.. ఇంగ్లీష్ బుక్ చూసి విచిత్రంగా ప్రవర్తిస్తుంది. ఆ తర్వాత భాగ్యంకు దిమ్మ తిరిగిపోయే క్లాసు ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోవాలని శ్రీవల్లి అనుకుంటుంది. అప్పుడే అక్కడికి ఎంటర్ అయిన విశ్వం శ్రీవల్లికి నిజం చెప్పి షాక్ ఇస్తాడు.. ప్రేమ ధీరజ్ లు విశ్వం గురించి గొడవపడతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఎంత వద్దని చెప్తున్న సరే అమూల్య మాత్రం నన్నే పెళ్లి చేసుకుంటానని మొండి పట్టు పట్టింది అని రివర్స్ చేసి చెప్తాడు. దాంతో ప్రేమ షాక్ అవుతుంది. ప్రేమ విశ్వబ్ని చూసిన ధీరజ్ ఆవేశంగా వచ్చి విశ్వం ను కొడతాడు. ప్రేమ ఎంతగా అడ్డుపడుతున్నా సరే ధీరజ్ మాత్రం అవేవీ పట్టించుకోకుండా విశ్వబ్నీ కొడతాడు. మరి ఈ విషయం గురించి ప్రేమ, ధీరజ్ మాట్లాడుకుంటారా లేదా అన్నది చూడాలి.. అటు నర్మదాకి అమూల్య విశ్వం బండిమీద కనిపించడం చూసి షాక్ అవుతుంది.. సాగర్ కి ఈ విషయాన్ని చెప్పాలని అనుకుంటుంది.. సాగర్ ని లొకేషన్ పంపించి అక్కడికి రమ్మని నర్మదా అంటుంది.

Advertisement

అయితే భాగ్యం శ్రీవల్లి ఆనందరావు ఈ స్టోరీ సాగర్ దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందని చెప్తుంటారు.. శ్రీవల్లి మాత్రం ప్రేమ ధీరజ్ ఒకరినొకరు కొట్టుకున్నారు కదా అక్కడ స్టోరీ ఎలా ఉంటుందో చూద్దామని ఆత్రుతగా ఎదురు చూస్తారు.. అయితే ప్రేమ ధీరజ్లు గొడవపడిన విషయాన్ని భాగ్యం కళ్ళ కట్టినట్లు ప్రతి సీన్ ను వివరిస్తుంది.. ప్రేమ ఎంత చెప్పినా సరే ధీరజ్ మాత్రం నువ్వు మీ అన్నయ్య పార్టీని నువ్వు పూర్తిగా మారిపోయావు ఇప్పుడు నువ్వు ఏంటో నాకు బాధ అర్థమైంది అని అంటాడు. ఒకవైపు ధీరజ్ కూడా ఎంత చెప్పినా కూడా విశ్వం గురించి ఆలోచించడు.. ఆ తర్వాత ప్రేమ ఇద్దరు కూడా గొడవ పడడం మానేసి వెళ్ళిపోతారు.

అమూల్యను కలిసిన విశ్వం మీ ఇంట్లో వాళ్లకి మన ప్రేమ గురించి తెలిసిపోయింది మనం ఎలాగైనా సరే ఇప్పుడు అర్జెంటుగా గుడికి వెళ్లి పెళ్లి చేసుకోవాలని అంటాడు. అయితే అమూల్య మాత్రం ఇప్పుడిప్పుడు అర్జెంటుగా పెళ్లి అంటే ఎలా నువ్వు ఏం చేస్తున్నావు అని టెన్షన్ పడుతూ ఉంటుంది. కచ్చితంగా ఇప్పుడు పెళ్లి కనుక చేసుకోకపోతే మన ఇంట్లో వాళ్ళు మనల్ని విడగొడతారు మన ప్రేమ ఇక్కడితో ఆగిపోవాల్సిందని విశ్వం అమూల్యను భయపెడుతూ ఉంటాడు. కానీ అమూల్య మాత్రం ఇంట్లో వాళ్లకు తెలియకుండా పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత మన పరిస్థితి ఏంటి అని అంటుంది.

Advertisement

అది చూసిన నర్మదా అక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావ్ రా నువ్వు అమూల్యని అమాయకురాలు చేసి ఆడుకుంటున్నావా అని అడుగుతుంది. అయితే అమూల్య విశ్వం నీ కొడుతుంటే అడ్డుపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో కూడా విశ్వం తప్పులేదు అని అమూల్య చెప్తు ఉంటుంది. అక్కడికి వచ్చిన ప్రేమ అక్క నువ్వు మా అన్నయ్యని కొట్టకుండా ఏం చెప్పాలనుకుంటే అది చెప్పు కొడితే మాత్రం నేను ఊరుకోను అని నర్మదకు వార్నింగ్ ఇస్తుంది ప్రేమ. ఏంటి ప్రేమా ఏం మాట్లాడుతున్నావ్ మీ అన్నయ్య కొట్టకుండా నేను మాట్లాడాలా ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా నీకైనా అని అంటుంది నర్మదా.. ఆ తర్వాత అందరూ కలిసి గుడికి వస్తారు.

Also Read :ఇంటిదొంగగా మనోజ్.. బాలుపై అనుమానం.. నడుంవిరగొట్టుకున్న ప్రభావతి..

విశ్వం అమూల్య ను చూసి సాగర్ ధీరజ్ ఇద్దరు కూడా కొట్టడానికి వస్తారు. అప్పుడే అక్కడికి వచ్చిన చందు నాకు ఈ విషయం రెండు రోజుల క్రితమే తెలిసింది రా అని అంటాడు.. రెండు రోజుల క్రితమే తెలిస్తే నువ్వెందుకు చెప్పలేదు రా అప్పుడే వాడిని మేము చంపేసేవాళ్లం కదా అని ధీరజ్ అంటారు.. ఈ విషయాన్ని నాన్న దగ్గరికి వెళ్లి తేల్చుకుందాం అని చందు అంటాడు. తన కూతురు చేసిన పనికి బాధపడుతూ వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అమాయకపు తల్లి అని నన్ను అందరికీ చెప్పినట్లే అమాయకురాలని చేసేసావు వారిని నువ్వెలా ప్రేమించావే అని బాధపడుతుంది. ఇక రామరాజు కూడా వాడిని ప్రేమించే ముందు ఈ తండ్రి నీకు గుర్తుకు రాలేదా అని ఎమోషనల్ అవుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Monday Movies in Tv : సోమవారం టీవీ సినిమాలు.. అస్సలు మిస్ చెయ్యొద్దు..

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Big Stories

Advertisement
×