E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి మైండ్ బ్లాక్.. మేనేజర్ వలలో చిక్కుకున్న ప్రేమ.. డాక్టర్ కు నర్మద స్ట్రాంగ్ వార్నింగ్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి మైండ్ బ్లాక్.. మేనేజర్ వలలో చిక్కుకున్న ప్రేమ.. డాక్టర్ కు నర్మద స్ట్రాంగ్ వార్నింగ్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode july 1st: వల్లి నర్మదని తిట్టడంతో చాలా సంతోషంగా ఉందని తన తల్లితో పంచుకుంటుంది. కానీ భాగ్యం మాత్రం ఆ నర్మదని ఎక్కువ రోజులు మీ అత్తయ్య తిట్టలేదు ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంది అది గుర్తుపెట్టుకోవాలి నువ్వు అని అంటుంది. ఇక తర్వాత ప్రేమ తన ఫ్రెండ్ ని ఇంటికి రమ్మని చెప్పి పెద్ద డ్రామా ని మొదలు పెడుతుంది.. ఎలాగైనా సరే ఇంట్లో నుంచి బయటపడి ఆ కాంపిటీషన్ కి వెళ్ళాలి అని ప్రేమ తన ఫ్రెండ్ తో నాటకం ఆడిస్తుంది.. ఆ మాట విన్న ఇంట్లోని వాళ్ళందరూ కూడా అది నిజమే అని నమ్ముతారు.. ఇక ప్రేమని హాస్పిటల్ కె కదా వెళ్ళమని చెప్తారు.. ప్రేమ ఎలాగోలాగా ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేస్తుంది..

నర్మదని ఆడుకొనేందుకు వల్లి ప్లాన్..

నర్మదా వేదవతి తిట్టింది అని బాధపడిపోతూ ఒంటరిగా కూర్చొని ఉంటుంది.. అయితే శ్రీవల్లి నర్మదను చూసి చాలా సంతోషంగా ఉంటుంది.. అత్తయ్య గారు తిట్టారని నర్మదా చాలా బాధ పడిపోతుంది అని నాకు కావాల్సింది ఇదే అంటూ శ్రీవల్లి చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు అత్తయ్య గారు తిట్టారు కదా మనం కూడా తనని ఆడుకోవాలి అని శ్రీవల్లి సుకన్యతో చెప్పి అక్కడికి వస్తుంది. వల్లి కడుపు అబద్ధమని ఎలాగైనా సరే నిరూపించాలి అని నర్మదా ఆలోచిస్తూ ఉంటుంది.. అప్పుడే సరిగ్గా వల్లి నీ బాధను పోగొట్టడానికి మనం ఏదైనా ఆట ఆడుకుందామా అని అదిరిపోయే ఆఫర్ ని నర్మదా దగ్గరికి తీసుకొని వస్తుంది.. అయితే నర్మదా నేను ఎలా ఆడుకోవాలని చూశాను సరిగ్గా మీరు వచ్చి ఇరుక్కున్నారు సరే అక్క నాతో మీరు ఎలా ఆడుకోవాలి అనుకుంటారు అలా ఆడుకోండి అని నర్మదా అంటుంది.

వల్లి రిపోర్ట్స్ నర్మద చేతికి..

Advertisement

వల్లి నర్మదా అందరూ కలిసి దొంగ పోలీస్ ఆడుకుందామని అనుకుంటారు.. నేను పోలీస్ గా ఉంటాను మీరిద్దరూ దొంగలుగా ఉండండి నేను మిమ్మల్ని పట్టుకుంటాను అని వల్లి తో నర్మదా అంటుంది.. అయితే అందరూ కలిసి దాక్కొని దాగుడుమూతలు లాగా ఆడుకుంటూ ఉంటారు ఇదే మంచి సమయం వల్లి గదిలోకి వెళ్లి అక్కడున్న రిపోర్ట్స్ ని తీసుకొని రావాలి మళ్ళీ కడుపు అబద్ధము కాదు తేల్చాలి అని నర్మదా అనుకుంటుంది.. ఇక వల్లి గదిలోకి వెళ్లిన నర్మదా ఇల్లంతా వెతికినా కూడా ఆ రిపోర్ట్స్ కనిపించవు.. చివరికి ఒకచోట దొరకడంతో వల్లి అక్క బాగోతం ఇప్పుడు నా చేతిలో ఉంది అని అనుకుంటుంది.. అయితే ఆ రిపోర్ట్స్ని తీసుకున్న నర్మదా వల్లికి తెలియకుండా జాగ్రత్తపడుతుంది. నిజంగానే వల్లి కడుపుతో ఉందా లేదా అన్నది నేను ఇప్పుడు కనిపెడతాను అని నర్మదా అనుకుంటుంది..

తిరుపతికి దొరికిపోయిన సుకన్య..

సుకన్య బల్లి ఇద్దరు కూడా దొరక్కుండా దాక్కోవాలి అని అనుకుంటారు.. ఒకచోట వెళ్లి దాక్కు గాని అక్కడికి తిరుపతి వస్తాడు.. అది చూసిన సుకన్య నువ్వేంటి ఇక్కడ అని షాక్ అవుతుంది. నిజంగానే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని సుకన్య అనుకుంటుంది.. దాక్కున్నావ్ కదా నువ్వు దొరకకుండా నేను దాచేద్దామని వచ్చాను అని తిరుపతి అంటాడు.. సుకన్యని అసలు వదలకుండా తిరుపతి ఇబ్బంది పెడుతూ ఉంటాడు.. నువ్వు ఇక్కడ దాకో నర్మదకి దొరకకుండా నేను చేస్తాను అని తిరుపతి తనని ఇబ్బంది పెట్టేస్తాడు.. ఇక మొత్తానికి తిరుపతి దగ్గర నుంచి తప్పించుకున్న సుకన్య బయటకు వెళ్ళిపోతుంది..

ప్రేమకు మైండ్ బ్లాక్..

Advertisement

ప్రేమ డాన్స్ అకాడమీకి వెళ్లగానే అక్కడున్న మేనేజరు ప్రేమను చూసి నా వలలో చిక్కుకోడానికి జింకపిల్ల వచ్చింది అని చాలా సంతోషంగా ఉంటాడు.. ప్రేమను చూసి అలాగే ఉండిపోవడంతో ప్రేమకి కాస్త అనుమానం కలుగుతుంది.. నువ్వు కాస్త తేడాగా ఉన్నాడే అని అనుకుంటుంది.. ఇక అతనికి దూరంగానే ఉండాలని అనుకుంటుంది.. అతనికి ప్రేమ ఆ డాన్స్ అకాడమీలోకి ఎంట్రీ ఇస్తుంది.. ఇక అప్పుడే ధీరజ్ ఫోన్ చేయగానే ధీరజ్ కి క్షమించమని అడుగుతుంది… నువ్వు వెళ్ళింది నీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మకి బాగోలేదనే కదా ఎందుకు ఫీల్ అవుతున్నావు ఆమెకు బాగవుతుంది నువ్వేమీ కంగారు పడకు అంత మంచే జరుగుతుంది అని ధీరజ్ అంటాడు..

డాక్టర్ కు దిమ్మతిరిగే షాకిచ్చిన నర్మద..

రిపోర్ట్స్ ని తీసుకొని నర్మదా హాస్పిటల్ కి వెళుతుంది. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్లి శ్రీవల్లి బండారం ఏంటో తెలుసుకోవాలని అనుకుంటుంది. అయితే డాక్టర్ ని కలిసిన నర్మదా నేను ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్తుంది.. మరి నువ్వు ప్రెగ్నెంట్ అని ఎలా కన్ఫర్మ్ చేసుకున్నావు కిట్టు తీసుకొని చేసుకున్నావా అని డాక్టర్ అడుగుతుంది.. లేదు నేను కళ్ళు తిరిగి కింద పడిపోతే ఒక డాక్టర్ దగ్గరికి మా వాళ్ళు తీసుకొని వెళ్లారు ఆమె నేను ప్రెగ్నెంట్ అని చెప్పింది అంతేకాదు రిపోర్ట్స్ కూడా ఇచ్చింది అని చెప్పగానే ఆ డాక్టర్ ఏంటి ఆ రిపోర్ట్స్ ఇట్లా ఇవ్వు అని అడుగుతుంది.. ఇప్పుడు చూసిన డాక్టర్ ఒక్కసారిగా షాక్ అవుతుంది.. కళ్లు తిరిగి పడిపోయింది నేను కాదు మా అక్క వల్లి.. మీరు ఈ రిపోర్ట్స్ ఇచ్చింది మా అక్కకే.. సీనియర్ డాక్టర్ అయ్యుండి బుద్ధి లేకుండా ఇలాంటి పని చేస్తారా అని నర్మదా దిమ్మ తిరిగిపోయేలా షాకిస్తుంది.. డాక్టరు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: బాంబ్ పేల్చిన డాక్టర్.. పాపం శ్రీకర్.. పల్లవి మాస్టర్ ప్లాన్ సక్సెస్..

Related News

Gundeninda GudiGantalu Today episode: చింతామణికి దిమ్మతిరిగే షాక్.. మీనా ఫుల్ హ్యాపీ.. ఇది కదా అసలు ట్విస్ట్..

Podarillu Today Episode : చక్రీ మాటతో గోపిక షాక్.. బాధపడ్డ మాధవ్.. లక్కీ, విక్కీ లవ్ ట్రాక్..

మా బంధం ముగిసిపోయింది..రీతూ – పవన్ బ్రేకప్.. ఏమైందంటే..?

Illu Illaalu pillalu Srivalli : శ్రీవల్లి అవుట్.. చందుకు కొత్త జోడిగా ఎవరంటే..?

Illu Illalu Pillalu Today Episodes: భద్రకు ప్రేమ దిమ్మతిరిగే షాక్.. తండ్రిగా మారిన తిరుపతి.. వల్లికి కొత్త టెన్షన్..

Intinti Ramayanam Today Episode: మీనాక్షిని మోసం చేసిన పల్లవి.. పార్వతికి పల్లవి పై అనుమానం.. కమల్ కు షాక్..

Ninnu kori Serial Today Episode September 30th ‘నిన్ను కోరి’ సీరియల్‌: రైస్ మిల్లు లెక్కల్లో రెండు లకలు తేడా చూపించిన చంద్ర  

Intinti Ramayanam Pallavi : పల్లవికి ఏమైంది..? ఇది అసలు ఊహించలేదు..

Big Stories

Advertisement
×