E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: బాంబ్ పేల్చిన డాక్టర్.. పాపం శ్రీకర్.. పల్లవి మాస్టర్ ప్లాన్ సక్సెస్..

Intinti Ramayanam Today Episode: బాంబ్ పేల్చిన డాక్టర్.. పాపం శ్రీకర్.. పల్లవి మాస్టర్ ప్లాన్ సక్సెస్..
Advertisement

Intinti Ramayanam Today Episode july 1st: శ్రేయ కి ఆపరేషన్ చేసిన తర్వాత డాక్టరు ఆమెకు మగ బిడ్డ పుట్టారని చెప్తారు.. మన ఇంటికి వారసుడు వచ్చారని అందరూ చాలా సంతోషంగా ఉంటారు.. మన ఇంటికి వారసురుచ్చారు అని అందరూ చాలా సంతోషంగా ఉంటారు.. అయితే పల్లవి మాత్రం నేను ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతుంది. ఎలాగైనా సరే అవనిపైన రెచ్చగొట్టి లేనిపోనివి చెప్పి తన మనసును విడగొట్టాలని అనుకుంటుంది. ఇంట్లోనే వాళ్ళందరూ సంతోషంగా ఉంటే పల్లవి మాత్రం శ్రేయ, అవనీల మధ్య మళ్లీ చిచ్చు పెట్టాలని అనుకుంటుంది.. మొత్తానికి పల్లవి అనుకున్న విధంగా జరగలేదని నిరాశలో ఉంటుంది..

బాంబ్ పేల్చిన డాక్టర్..

శ్రీకర్ బాబు పుట్టాడని చాలా సంతోషంగా ఉంటాడు.. అన్నయ్య లాంటి బాబు పుట్టాలని అనుకున్నాను అలానే పుట్టాడు. చాలా సంతోషంగా అందరూ ఉండగా డాక్టరు మీరు చాలా గుడ్ న్యూస్ చెప్పారు కానీ సంతోషంగా ఉంటారు శ్రీకర్. నేను ఇంత మంచి ఫిజిక్స్ చెప్పినందుకు మీ అందరికి స్వీట్స్ తీసుకుని వస్తానని శ్రీకర్ అంటాడు. కానీ డాక్టర్లు మీరు ఒకసారి క్యాబినేట్ లోకి మీతో మాట్లాడాలి అని అంటుంది.. వదిన వీళ్ళు ఎందుకు ఇలా పిలుస్తున్నారు? ఏం జరిగింది. ఎందుకు వీళ్ళిలా అంటున్నారు నాకు టెన్షన్ గా ఉంది వదిన అని శ్రీకర్ అంటాడు. కానీ శ్రీకర్ మాటలు విన్న అవని నువ్వేం టెన్షన్ పడకు శ్రీకర్ చిన్నచిన్న అవి ఏవైనా ఉంటాయి కానీ నువ్వు బాధపడకుండా ఉండు పాద డాక్టర్ దగ్గరికి వెళ్దామని వెళ్తారు.. బాబు బతకడం మీ కష్టమని డాక్టర్ చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు..

అవనిని దెబ్బకొట్టెందుకు పల్లవి ప్లాన్..

Advertisement

ఆ బిడ్డ బతకడం చాలా కష్టము అని డాక్టర్ చెప్పగానే శ్రీకర్ చాలా భయపడిపోతాడు.. నాకు బిడ్డ పుట్టాడని చాలా సంతోషంగా ఉన్నాను డాక్టర్. మీరు ఇలా చెప్తే నేను అసలు భరించలేను ఏదో ఒకటి చేసి నా బిడ్డను కాపాడండి అని శ్రీకర్ కాళ్లు పట్టుకొని బ్రతిమిలాడతాడు.. తండ్రిగా ఎమోషనల్ అవుతాడు.. ఇదంతా చూసిన పల్లవి బిడ్డ పుట్టడం శ్రేయ సంతోషంగా ఉంటుంది అని అనుకున్నాను.. అని ఆ బిడ్డ ఇప్పుడు చనిపోతుందని అర్థం అవుతుంది.. శ్రేయ కి షాక్.. నాకు చాలా సంతోషంగా ఉంది నీకు కూడా బిడ్డ పుట్టలేదు కాబట్టి ఆస్తి ఇప్పట్లో రాదు అని పల్లవి అంటుంది. ఆ బిడ్డ అలా అవడానికి కారణం అవని అని శ్రీయాని రెచ్చగొడతాను.. ఇంట్లో వాళ్ళందరి దృష్టిలో అవని మళ్ళీ చెడ్డదాన్ని చేస్తాను అని పల్లవి కంకణం కట్టుకుంటుంది.. పల్లవి మాస్టర్ ప్లాన్ తో అవని ఇరుక్కుంటుందా లేదా అన్నది చూడాలి..

మీనాక్షికి ఘోర అవమానం..

పార్వతి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ప్రసవం అయ్యి ఇంటికి రావాలి అని దేవుడిని ప్రార్థిస్తూ ఉంటుంది.. అయితే బయటే ఎదురుచూస్తూ ఉన్న భానుమతి నువ్వు దేవుడికి ప్రసవం బాగా జరగాలని దండం పెట్టుకుంటున్నావు.. కానీ అమీనాక్షి ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత మనకి అంత నష్టం జరుగుతుంది. కూతురిని, అల్లుడు ని చూడాలంటే ఏదో ఒక రోజు వచ్చి వెళ్ళిపోవాలి.. కానీ ఇలాగే ఇక్కడే తిష్ట వేసి ఉండడం మంచిది కాదు అని భానుమతి మీనాక్షిని అవమానించాలని మాట్లాడుతుంది.. పార్వతి భానుమతికి దిమ్మతిరిగి ఎలా క్లాస్ పీకుతుంది.. మీనాక్షి మాత్రం నాకు ఇలాంటి అవమానం జరగడం తట్టుకోలేకపోతున్నాను అని అంటుంది.. కన్నీళ్లు పెట్టుకుంది..

శ్రీయను రెచ్చగొట్టిన పల్లవి..

Advertisement

పల్లవి శ్రీయ దగ్గరికి వెళ్లి నీ బిడ్డను లోపలికి తీసుకుని వెళ్లారు.. తనకి లివర్ ప్రాబ్లం అని డాక్టర్ చెప్పారు.. అయితే ఆ బిడ్డ బతకడం కూడా కష్టమైన డాక్టర్ అంటున్నారు అని చెప్పగానే శ్రీయ ఒక్కసారిగా షాక్ అవుతుంది.. నా బిడ్డ నేను చూడండి నా బిడ్డకు ఏమనైతే నేను తట్టుకోలేను అని శ్రీయ కన్నీళ్లు పెట్టుకుంటుంది.. నీకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం అవనినేని అని పల్లవి శ్రేయని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది.. అవనినే ఆస్తికోసం ఇలా చేసింది అని శ్రీయాను రెచ్చగొడుతుంది పల్లవి.. పుట్టిన బిడ్డకి హెల్త్ ప్రాబ్లం అయితే దానికి అవని యొక్క ఎలా కారణం అవుతుంది అని శ్రీయ అంటుంది. నువ్వు ఇంత పిచ్చి దానివి ఎలా శ్రియా అవని మేగంతో జరగడానికి కారణం అని తనని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది పల్లవి..

బిడ్డ కోసం కన్నీళ్లు పెట్టుకున్న శ్రీయ..

పల్లవి శ్రీయాని రెచ్చగొడుతుంది అప్పుడే శ్రీకర్ కమల్ అక్షయ్ లోపలికి రావడం చూసి పల్లవి పక్కకు తప్పుకుంటుంది.. శ్రీకర్ ను చూసిన శ్రేయ కన్నీళ్లు పెట్టుకుంటుంది.. మన బిడ్డ బతకడు అని చెప్పడానికి వచ్చారా. మన బిడ్డకి ఏమన్నా అయ్యింది అంటే దానికి కారణం అవనినే అని కన్నీళ్లు పెట్టుకుంటుంది.. నా బిడ్డ చనిపోతుందా అని తను బాధపడుతుంటే మిగిలిన వాళ్ళందరూ షాక్ అయ్యి చూస్తారు.. ఎందుకలా మాట్లాడుతున్నావు అని అందరూ అడుగుతారు కానీ తాను మాత్రం తన బిడ్డ కోసం బాధపడుతూనే ఉంటుంది.. అసలు నీకు ఈ విషయం ఎవరు చెప్పారు అని శ్రీకర్ అడుగుతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో అవని చేసిన త్యాగానికి శ్రీయ కన్నీళ్లతో తన పాదాలను కడుగుతుంది.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Also Read : ‘ కార్తీక దీపం2’ వంటలక్క ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసిందో తెలుసా..?

Related News

Gundeninda GudiGantalu Today episode: చింతామణికి దిమ్మతిరిగే షాక్.. మీనా ఫుల్ హ్యాపీ.. ఇది కదా అసలు ట్విస్ట్..

Podarillu Today Episode : చక్రీ మాటతో గోపిక షాక్.. బాధపడ్డ మాధవ్.. లక్కీ, విక్కీ లవ్ ట్రాక్..

మా బంధం ముగిసిపోయింది..రీతూ – పవన్ బ్రేకప్.. ఏమైందంటే..?

Illu Illaalu pillalu Srivalli : శ్రీవల్లి అవుట్.. చందుకు కొత్త జోడిగా ఎవరంటే..?

Illu Illalu Pillalu Today Episodes: భద్రకు ప్రేమ దిమ్మతిరిగే షాక్.. తండ్రిగా మారిన తిరుపతి.. వల్లికి కొత్త టెన్షన్..

Intinti Ramayanam Today Episode: మీనాక్షిని మోసం చేసిన పల్లవి.. పార్వతికి పల్లవి పై అనుమానం.. కమల్ కు షాక్..

Ninnu kori Serial Today Episode September 30th ‘నిన్ను కోరి’ సీరియల్‌: రైస్ మిల్లు లెక్కల్లో రెండు లకలు తేడా చూపించిన చంద్ర  

Intinti Ramayanam Pallavi : పల్లవికి ఏమైంది..? ఇది అసలు ఊహించలేదు..

Big Stories

Advertisement
×