E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: అయ్యో.. ఇరుక్కున్న వల్లి.. వేదవతిని రెచ్చగొట్టిన నర్మదా.. వల్లికి చుక్కలే..

Illu Illalu Pillalu Today Episodes: అయ్యో.. ఇరుక్కున్న వల్లి.. వేదవతిని రెచ్చగొట్టిన నర్మదా.. వల్లికి చుక్కలే..
Advertisement

Illu Illalu Pillalu Today Episode june 13th: ప్రేమ ధీరజ్ కోసం కాపడం పెడుతూ దెబ్బలు తగిలిన చోట గాయాలకు మందు రాస్తూ ఉంటుంది.. కానీ ప్రేమ కూడా గాయమైందని ధీరజ్ ఆమె చేతికి మందు రాస్తూ ఉంటాడు.. వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఇలా బాధలు నీ పంచుకుంటూ సంతోషంగా ఉన్న సమయంలో నర్మదా అక్కడికి వస్తుంది.. ప్రేమ పావురాలు ఒకరి మీద ఒకరిపై ప్రేమను కురిపించుకుంటున్నారు కదా అని అంటుంది.. తొలిప్రేమ నీకోసం వాళ్ళ ఇంటికి వెళ్లి ఎలా ఛాలెంజ్ చేసిందో తెలుసా అని నర్మద అనగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ప్రేమ వాళ్ళ ఇంటికి వెళ్లి ఎలా ఛాలెంజ్ చేసిందో అన్నది నర్మదా కళ్ళకు కట్టినట్లు చూపించడంతో నా పొట్టిది ఇంత పని చేసిందా ఎందుకే ఇంత పని చేశావు అని ధీరజ్ అంటాడు.. వీళ్ళిద్దరి మధ్య దూరం ఇంకాస్త దూరం అయిపోయి ప్రేమ మొదలవుతుంది.. ఇక శ్రీవల్లి చందు కి దగ్గర ఎందుకు ప్రయత్నాలు చేస్తుంది..

చందుకు వల్లి పై అనుమానం..

శ్రీవల్లి ఎంతో ప్రేమతో తన భర్తకు క్యారేజ్ కట్టి ఇస్తూ ఉంటుంది. ఈమధ్య ఎప్పుడు లేంది ఈరోజు ఏంటి కొత్తగా ఇలా ఏం కావాలి అని అడుగుతాడు చందు.. అదేం లేదు బావ మా నాన్నని రైస్ మిల్కీ డ్రెస్ వేసుకొని రమ్మని చెప్పారు కదా మరి ఆయనని తీసుకొని వెళ్తారా అని అడుగుతుంది.. మా నాన్న ఈ వయసులో కష్టపడడం నాకు చాలా కష్టంగా ఉంది బావ.. నేను చూడలేక పోతున్నాను నా కడుపులో బిడ్డకు ఏమైనా అవుతుందేమో ఈ టెన్షన్ తో అని భయపడి పోతున్నాను అని వల్లి అనగానే.. చందు నేను ఒక్కసారి బిడ్డ హాట్ బీట్ ఎలా ఉందో తెలుసుకుంటాను అని అనగానే వల్లి దిమ్మ తిరిగిపోయే షాక్ అవుతుంది.. అసలు ఎందుకు ఇప్పుడు అని వల్లి ఎంత చెప్తున్నా సరే చందు మాత్రం చూడాలి అని అనుకుంటాడు.. లేని కడుపు ఎక్కడినుంచి వస్తుంది అని వల్లి అలాగే సుకన్య ఇద్దరు కంగారు పడిపోతుంటారు.. కానీ చందు బావుంది అని చెప్పడంతో షాక్ అవుతారు.

వల్లి కడుపు పై అనుమానం..

Advertisement

నర్మదా ప్రేమలు చందు ని చూసి చాలా సంతోషపడతారు. అయితే అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి వీరిద్దరూ ఏదో సీక్రెట్ మాట్లాడుకుంటున్నారు అని అనుకుంటారు. నిజంగా కడుపుతో ఉన్న వాళ్ళు ఎవరు ఇలా డాన్స్లు చేయరు అని వల్లి కడుపుపై ఏదో అనుమానం ఉంది అని అనుకుంటారు. మనము ఒకవేళ శ్రీవల్లి ని హాస్పిటల్ కి తీసుకొని వెళ్లాలన్నా కూడా మావయ్య గారండీ వీళ్లిద్దరూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు అంటూ కంప్లైంట్ ఇస్తుంది.. ఈ తింగర్ దానికి అత్తయ్య గారి కరెక్టు అని తనని ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది.. మొత్తానికి నర్మదా ప్రేమల ప్లాను సక్సెస్ అవుతుంది..

ఆనందారావు రొమాన్స్ పై చందు కౌంటర్..

ఆనంద్ రావు మళ్ళీ రైస్ మిల్ కి వెళ్తున్నాను అన్న సంతోషంతో అక్కడ గంతులు వేస్తూ ఉంటాడు. సోగ్గాడు లాగా రెడీ అయ్యి భాగ్యంతో సరసాలు ఆడతాడు. అప్పుడే వల్లి ఫోన్ చేసి మా ఆయన నాన్న నెగ్గించుకుని వెళ్లడానికి వస్తున్నాడు తనని రెడీ అవ్వమని చెప్పు అని అంటుంది. సరే అమ్ముడు మీ నాన్న ఎప్పుడు రెడీ అయ్యాడు అల్లుడుగారు కూడా ఇప్పుడే వచ్చారు అని అంటుంది. ఆనంద్ రావ్ అవతారం చూసిన చందు ఏంటి పెళ్లి చూపులకు వెళ్తున్నారా అని అడుగుతాడు. పెళ్లిచూపులు కి నేను వెళ్తే మీ అత్తయ్య అసలుకే ఊరుకోదు అవతల వాళ్ళని చంపేస్తుంది అని అంటాడు.. ఆ తర్వాత చందు కౌంటర్లు వేస్తూ ఆనందరావుని తీసుకొని వెళ్తాడు.

వేదవతి దగ్గర వల్లిని ఇరికించిన నర్మదా..

Advertisement

వేదవతి దగ్గరికి వెళ్లి నర్మదా ప్రేమలు ఎంతో ప్రేమగా ఉంటారు. ఇక వేదవతి కూడా తన కోడళ్ళు ఇలా సంతోషంగా ఉండడం చూసి చాలా సంతోషంగా ఉంటారు.. అయితే ఇంతకీ మీరు ఎందుకు పరిగెత్తుకుంటూ అత్తయ్య గారు అంట వచ్చారు అని వేదవతి అడుగుతుంది.. ఏమీ లేదు ఆ వల్లి అక్క కడుపు మీద అనుమానం ఉంది మీరు మాత్రం కేర్ తీసుకోవడం లేదు ఎంతసేపు ఆ పొట్టిది చూసుకుంటుంది. మీరు చూసుకోలేని పక్షంలో మాకు ఆ బాధ్యతను ఇప్పించండి మేము చూసుకుంటాము అని నర్మదా అంటుంది. ఇక వల్లి నీ కేకలు పెట్టి పిలిచిన వేదవతి వీళ్ళు ఎలా చెప్తే అలా వినాలి అని వార్నింగ్ ఇస్తుంది. నా కడుపు లేదన్న విషయం వీళ్ళకి తెలిస్తే నాతో చెడు గుడు ఆడేసుకుంటారు అని వల్లి కంగారు పడిపోతూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Intinti Ramayanam Today Episode: భరత్ ను రెచ్చగొట్టిన పల్లవి.. తల్లి కోసం అవని కన్నీళ్లు మీనాక్షి కండిషన క్రిటికల్..?

Related News

కొట్టుకునే వరకు వెళ్లిన షాలిని, వర్షిణి!

బిగ్ బాస్ 10 ఎలిమినేషన్.. చైత్ర రాయ్ ఫస్ట్ వీడియో చూసారా?

ఢీ 10 రాజు నేరస్థుడని ప్రూవ్ అయితే ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుందో తెలుసా?

బిగ్ బాస్ 10 2వ వారం నామినేషన్స్ రచ్చ.. అందరి టార్గెట్ అతడే!

త్రిగుణ్ పద్ధతి మార్చుకోవాలి.. కామనర్స్ కు మద్దతుగా మాజీ కంటెస్టెంట్!

ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న బిగ్ బాస్ 10!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆమె ఎంట్రీ ఖాయం..

Ninnu Kori Chandra : సీరియల్ లవర్స్ కు షాక్.. చంద్ర అవుట్..

Big Stories

Advertisement
×