E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: వల్లి కడుపు పోయిందా..? అయ్యో నర్మదకు షాక్.. శ్రీవల్లి మాస్టర్ ప్లాన్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లి కడుపు పోయిందా..? అయ్యో నర్మదకు షాక్.. శ్రీవల్లి మాస్టర్ ప్లాన్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode june 26th: నర్మదాను చూడడానికి వేదవతి ధీరజ్ ప్రేమ అందరూ హాస్పిటల్ కి పరిగెత్తుకుంటూ వస్తారు. అందుకే నర్మదా నీకు ఇంత గాయాలు అయ్యాయా.. నీకే ఇంత గాయాలు అయితే బల్లి పరిస్థితి ఎలా ఉందో అసలది కాస్త బొద్దుగా ఉంటుంది కదా అని వేదవతి కంగారు పడిపోతుంది. లోపలికి వెళ్ళగానే అందరూ వాళ్ళ నాటకం నీ మొదలు పెడతారు.. వల్లి కడుపు పోయింది అని కంగారు పడిపోతారు. ఏంటి వదిన గారు మీరు మాట్లాడేది.. వల్లి కడుపు పోయిందా..? అవును వదిన గారు పోయింది అని భాగ్యం తన ప్లాన్ ప్రకారం డైలాగులు చెబుతుంది..

నర్మదకు దిమ్మతిరిగే షాక్..

శ్రీవల్లికి కడుపుపోయిందని భాగ్యం నాటకం మొదలుపెట్టగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.. మనం పడింది ఇసుకలో కదా.. చిన్న యాక్సిడెంట్ ఏ కదా అలాంటిది మీకు కడుపు పోయేంతగా ఏం జరిగింది అని నర్మదా అంటుంది.. ఆ డాక్టర్ రిపోర్ట్స్ నాకు కావాలి అని నర్మదా అడగగానే శ్రీవల్లి బ్యాచ్ షాక్ అవుతారు.. వల్లి కడుపుపోయిందని నాటకంతో బాధపడిపోతున్నట్లు నటిస్తుంది.. అయితే స్వీపర్గా ఉన్న డాక్టరు ప్రతిదానికి అలా స్వీపింగ్ భాషలో చెప్పడంతో నర్మద వాళ్లకు ఒక్కసారిగా డౌట్ వస్తుంది.. జూనియర్ డాక్టర్లు చెప్పింది సీనియర్ డాక్టర్లు చెప్పే వాళ్ళకి కోపం వస్తుంది ఇంతకీ నువ్వే అంట కదా ఈమెకు యాక్సిడెంట్ చేసింది అందుకే కడుపు పోయింది అని డాక్టర్ వేషంలో ఉన్న స్లీపర్ చెప్పడంతో నర్మదా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.

వేదవతి దెబ్బకు ఫ్యూజుల్ అవుట్..

Advertisement

అవును నీవల్లే నా బిడ్డ కడుపులోని బిడ్డ చనిపోయారు తనకి అబార్షన్ అయింది.. తల్లిగా తను ఎంత బాధ పడిపోతుందో మీకు తెలుసా అంటూ భాగ్యం సూటిపోటి మాటలతో నర్మదను బాధపెడుతుంది.. నీ కన్నా ముందు నా కూతురు తల్లి అవడంతో తట్టుకోలేక ఇలాంటి పనిచేసే అంటూ దారుణంగా మాట్లాడడంతో నర్మదా కన్నీళ్లు పెట్టుకుంటుంది.. ఇక వేదవతి ఛీ ఇదంతా చేసింది నువ్వే అని అపార్థం చేసుకుంటుంది. నేను వద్దు అని చెప్తున్నా సరే నువ్వు దాన్ని బలవంతంగా తీసుకొని వచ్చి ఇంత దారుణానికి ఒడిగడతావా అంటూ మాట్లాడడంతో నర్మదా కన్నీళ్లు పెట్టుకుంటుంది.. నీ వల్లే నానమ్మ అన్న పిలుపుకి నేను మరోసారి దూరమయ్యాను అని వేదవతి చాలా బాధపడిపోతూ ఉంటుంది.. ఇక భాగ్యం వాళ్ళు వేదవతి మాటలు విని చాలా సంతోషంగా ఉంటారు..

కన్నీళ్లు పెట్టుకున్న రామరాజు..

వల్లికి యాక్సిడెంట్ అయిందని తెలుసుకున్న రామరాజు హడావిడిగా హాస్పిటల్ కి వస్తాడు. అమ్మ వల్లి నీకు యాక్సిడెంట్ అయింది అని తెలిసి కాళ్లు చేతులు ఆడలేదు.. నిన్ను చూసేంతవరకు నా మనసేం బాగోలేదు ఇప్పుడు నీకు ఎలా ఉంది అని రామరాజు అడుగుతాడు. అన్నయ్య గారు బిడ్డను పోగొట్టుకున్న నా బిడ్డను చూసి బాధపడుతున్నాను అని చెప్పగానే రామరాజు షాక్ అవుతాడు.. ఏంటి మీరు మాట్లాడేది బిడ్డ పోయిందా అని అడుగుతాడు.. ఈ నర్మద వల్లే మా అమ్మాయి తల్లి అనే మాటకి దూరమైంది అని కావాలని ఇరికించేలా ప్లాన్ చేస్తుంది భాగ్యం.. కానీ శ్రీవల్లి మాత్రం నర్మదను కాపాడే విధంగా మాట్లాడుతుంది.. అయితే ఎందుకు నాకు ఇవన్నీ సపోర్ట్ చేస్తుంది అని ఆలోచిస్తుంది నర్మదా.. వెళ్లి బాధపడొద్దు నీకు ఇచ్చినట్టే ఇచ్చి దూరం చేసిన దేవుడు మళ్లీ నీకు వారసుడ్ని కానీ ఛాన్స్ ఇస్తాడు నువ్వు మా ఇంటి మహాలక్ష్మి వి అని కన్నీళ్లు పెట్టుకుంటాడు.

వల్లి ప్లాన్ అదుర్స్..

Advertisement

శ్రీవల్లి నాటకం రక్తం కడుతుంది. కడుపులో బిడ్డ పోయినని తెలుసుకున్న చందు బయటికి వెళ్లి రామరాజుని హగ్ చేసుకుని మరి బాధ పడిపోతూ ఉంటాడు. అసలు నాకు చాలా బాధగా ఉంది నాన్న అంటూ కన్నీళ్లు పెట్టుకోవడం చూసిన రామరాజు ఊరుకోరాని ఓదారుస్తాడు.. అయితే నర్మదని దగ్గరికి కూడా రానివ్వకుండా పేదవాతి సీరియస్ గా ఉండడం చూసినా భాగ్యం బ్యాచ్ లోపలికి వెళ్లి డాన్సులు వేస్తారు.. నర్మదని అడ్డంగా ఇరికించాము అని శ్రీవల్లి వాళ్ళు డాన్సులతో రచ్చ చేస్తారు.. ఇక శ్రీవల్లి ప్లాన్ అందరికీ చెప్పి ఒక్కసారిగా అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది. నర్మదకు మాత్రం శ్రీవల్లి పై అనుమానం ఎక్కడో ఒకచోట మొదలవుతూనే ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపుటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Podarillu Chakri : ‘పొదరిల్లు’ ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేశాడో తెలుసా..? గ్రేట్ అంతే..

Related News

బషీర్ మాస్టర్ ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

రోజుకు రూ.7.60లక్షలు.. బిగ్ బాస్ చరిత్రలో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న కంటెస్టెంట్?

మిథిలేష్ స్మార్ట్ స్ట్రాటజీ.. రామ్ ప్రసాద్ గేమ్ స్టార్ట్ చేశాడా?

కాలికి గాయంతో నటి ప్రియ..నెటిజన్స్ కి రిక్వెస్ట్.. అసలేమైందంటే?

విడాకుల దిశగా బుల్లితెర నటి.. అసలేమైందంటే?

Podarillu Today Episode : గోపికను అవైడ్ చేస్తున్న చక్రీ.. సత్య మాటతో షాక్..నారాయణకు సీరియస్..

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం.. భానుమతి.. పార్వతికి నిజం తెలుస్తుందా..? పల్లవికి షాక్..

Gundeninda GudiGantalu Today episode: మీనాకు నిజం చెప్పిన సుమతి.. బాలు మాస్టర్ ప్లాన్.. చింతామణికి షాక్..

Big Stories

Advertisement
×