Illu Illalu Pillalu Today Episode October 07th: నర్మదా ఎలాగైనా సరే శ్రీవల్లి గురించి ఇవాళ బయట పెట్టాల్సిందే.. లేదంటే మాత్రం ఏదో ఒకటి చేస్తూ అందరికీ ఇబ్బందులు తీసుకుని వస్తుంది. మామయ్య నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఎప్పుడు పోగొట్టుకోకూడదు. సాక్షాలతో సహా శ్రీవల్లి బండారం బయటపెట్టాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే వంటగదిలోకి వచ్చిన శ్రీవల్లి కన్నీళ్లు పెట్టుకుంటుంది. నా గురించి నువ్వు ఎక్కడ చెప్తావ్ అని భయపడ్డాను సెల్లాయి. ఇంకెప్పుడు నేను ఏ తప్పు చేయను. ఈ సారికి నన్ను క్షమించి వదిలేయి అని బ్రతిమలాడుతుంది. నా భర్త లేకపోతే నేను అసలు ఉండలేను. ఇప్పటికే మా ఇద్దరి మధ్య మాటలు లేవు తనకు దూరమైతే నేను తట్టుకోలేను అంటూ మళ్ళీ నాటకాలు మొదలు పెడుతుంది. అది అర్థం చేసుకున్న నర్మదా మళ్లీ కొత్త నాటకం మొదలు పెట్టావా నిన్ను నమ్మితే ఇంకొకసారి నా చెప్పుతో నేను కొట్టుకోవాల్సిందే.. అంటూ నర్మదా శ్రీవల్లి గురించి మొత్తం నిజాలను బయటపెట్టేందుకు రెడీ అంటుంది కానీ శ్రీవల్లి మాత్రం ఇంట్లో ఎప్పుడు ఏ బాంబు పేలుతుందని భయపడిపోతూ ఉంటుంది.
ఉదయం లేవగానే ప్రేమ బయట అంతా శుభ్రం చేసి ముగ్గులు పెట్టడం చూసిన నర్మదా ఏంటి పెళ్లయిన తర్వాత ఎంత మార్పు వచ్చింది. నీలో అంటూ ప్రేమ అని ఒక ఆట ఆడుకుంటుంది. ఇంత మార్పు వస్తుందని తెలిస్తే ఎప్పుడూ రెండో పెళ్లి చేసేవాళ్లం కదా అంటూ నర్మదా అనగానే ప్రేమ సిగ్గు పడిపోతూ ఉంటుంది. ఊరుకో అక్క నువ్వు ఏదో ఒకటి అంటూ ఉంటావు అని ప్రేమ అంటుంది. వీళ్లిద్దరూ కన్వర్జేషన్ ఎపిసోడ్కి హైలైట్ గా ఉంటుంది.. నర్మద వల్లి గురించి నిజం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.. నర్మదా ఎలాగైనా సరే నిజం చెప్పాలి. కానీ మావయ్య గారు బాధపడతారు అని ఆలోచిస్తున్నాను అంటుంది.. ఒకవేళ వదిలేసినప్పుడు చందు బావ వదిలేయడు అని ఆ ప్రేమ ఉంటుంది. ఆ విషయాన్ని సుక్కు వెళ్లి వల్లితో చెప్తుంది.
వల్లిని చందు ఇంట్లో నుంచి వెళ్ళిపొమ్మని ఒక్కసారిగా సీరియస్ అవుతాడు.. నువ్వు ఎలాంటి దానివో నాకు బాగా తెలుసు. అయితే నీ వల్ల మా ఇంట్లో వాళ్లకి ఎటువంటి ప్రమాదం జరగకూడదు. అందుకే వెళ్ళిపో అంటున్నాను వెళ్ళిపో అని చందు అంటారు. ఒక్కసారిగా వల్లి ఆ మాట విని షాక్ అవుతుంది. బావ ఎందుకు పవన్ నన్ను అంత మాట అంటున్నావు నేనేం తప్పు చేశాను అని వల్లి అడుగుతుంది. నువ్వు ప్రేమ లను రోజులని విడగొట్టడానికి ఎన్ని తప్పులు చేసావు నాకు తెలియదా? నువ్వు ఇంకా మారవా తప్పు మీద తప్పు చేస్తూనే ఉంటావా అంటే చందు శ్రీవల్లికి దిమ్మ తిరిగిపోయిన షాక్ ఇస్తాడు. నువ్వు ఈరోజు నుంచి నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నాకు గదిలో ఉండడానికి వీల్లేదు.. ఇంట్లో నుంచి వెళ్ళిపో అని వల్లికి దిమ్మతిరిగే షాక్ ఇస్తాడు.
వేదవతి ఒక్కసారిగా నిద్ర నుంచి లేచి కాలు నొప్పి అని అంటుంది. అయితే పక్కనే ఉన్న రామరాజు నిద్ర లేచి వేదవతికి టాబ్లెట్స్ ఇచ్చి సేవలు చేస్తూ ఉంటాడు. కానీ ధీరజ్ పడుకొని ఉండటంతో రామరాజు నీ కొడుకు అమ్మను చూసుకుంటాను అని వచ్చాడు. కానీ పడుకున్నాదని అంటాడు. అయితే ఈ ప్రేమ కూడా వచ్చింది రోజు పక్కన పడుకోవడంతో వేదవతి వీళ్లిద్దరు నేనంటే ఎంత ఇష్టమో అన్నట్టుగా చాలా సంతోషంగా ఉంటుంది. ఇక రామరాజు బయటికి వెళ్లి వాటర్ తీసుకుని వస్తానని అంటాడు.
శ్రీవల్లి ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏమైందమ్మా ఈ టైంలో ఎక్కడ పడుకొని ఏడుస్తున్నావ్ ఏంటి అని అడుగుతాడు ఇక మళ్ళీ నిజం తెలుసుకోకపోతే తనని ఇంట్లో నుంచి పంపిస్తానని కంగారు పడిపోతుంది. మీ అబ్బాయికి నేను ఇంకా తెల్లవాలేదని అనుమానంగా ఉంది. అందుకే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపొమ్మని చెప్తున్నాడు అని అబద్ధం చెప్పేసి మొత్తానికి రాముడు దగ్గర మరోసారి మార్కులు కొట్టిస్తుంది. మొత్తానికి రామరాజుకి చెప్పిన అబద్ధం వల్ల శ్రీవల్లి సేఫ్ అని అనుకుంటుంది.
ఉదయం లేవగానే చందు దగ్గరికి వచ్చిన రామరాజు నువ్వు నా కోడల్ని బయటకు పంపించాల్సిన అవసరం ఏమి వచ్చింది. ఇంట్లో ఉండాల్సిన నా కోడలు బయటికి ఎందుకు వెళ్తుంది అని రామరాజు పెద్ద రచ్చ చేస్తాడు. అయితే ఎలాగైనా సరే చెల్లిని నిజం అడుగుతాడు రామరాజు. కానీ చందు మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. వేదవతి నా కొడుకు నువ్వు కడుపు తెచ్చుకోలేదు అని కొట్టాడా ఏం మాట్లాడుతున్నావేని.. వల్లిని గట్టిగా అడుగుతుంది అయినా కూడా. నువ్వు నా కోడల్ని వెళ్ళిపొమ్మని చెప్పడానికి కాదు. నువ్వే ఇంట్లో నుంచి వెళ్ళిపోని రామరాజు అంటాడు ఆ మాట వినగానే అందరూ ఒక్కసారి అవుతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఎం జరుగుతుందో చూడాలి..