Intinti Ramayanam Shriya : తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సీరియల్స్లలో ఇంటింటి రామాయణం సీరియల్ ఒకటి.. ఈ సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఇందులో నటిస్తున్న ప్రతి ఒక్క నటీ నటులు కూడా తమ నటనకు వందకు వందశాతం న్యాయం చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ఇందులో మెయిన్ గా అవని పల్లవిలు హైలెట్ అవుతూ వచ్చారు. ఆ తర్వాత స్థానంలో శ్రేయ బాగా హైలైట్ అయింది. శ్రేయ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. సీరియల్ లో కనిపించినంత పద్ధతిగా బయట కనిపించదు అన్న విషయం అందరికీ తెలిసిందే. తన సోషల్ మీడియా ఫోటోలు జనాలని అవాక్కాయేలా చేస్తున్నాయి. ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో మనం ఒకసారి ఇప్పుడు చూసేద్దాం..
ఇంటింటి రామాయణం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన శ్రేయ గురించి అందరికీ తెలుసు. ఈయన గతంలో అనేక సీరియల్స్ లలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వచ్చింది. ఇటీవల కాలంలో శ్రేయ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. అయితే ఇక్కడ ఆమె షేర్ చేసిన ప్రతి ఫోటో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ వచ్చింది. సీరియల్లో పద్ధతిగా కనిపించే శ్రేయ సోషల్ మీడియా మాత్రం ట్రెండీ పిక్స్ తో ఒక ఊపు ఊపేస్తుంది. అయితే ఆమెకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా ఎక్కువే కాబట్టి ఆ ఫోటోలను చూసిన అభిమానులు లైకులు కామెంట్లు చేస్తున్నారు మొత్తానికి ఆ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి.. మరి చీరలో పద్ధతిగా కనిపించే శ్రేయ ఒక్కసారిగా ఇలా కనిపించడంతో అందరూ కూడా షాక్ అవుతున్నారు. శ్రేయ ఎప్పుడు కనిపించిన విధంగా ఇలా కొత్తగా ఉంది అంటూ కామెంట్లు కూడా చేస్తూ వస్తున్నారు . మరి మొత్తానికి శ్రేయ షేర్ చేసే ప్రతి ఫోటో కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. మరి ఆమె ఫోటోలు ఎలా ఉన్నాయో మీరు కూడా ఒకసారి ఇక్కడ చూసేయండి.
ఇంటింటి రా మన సీరియల్లో శ్రేయ పాత్రలో నటిస్తున్న ముద్దుగుమ్మ అసలు పేరు శ్రావ్య. ఈయన గురించి అందరికీ తెలిసే ఉంటుంది. గతంలో చాలా సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను తన నటనతో మెప్పించింది అయితే ప్రస్తుతం సీరియల్స్ తో పాటుగా సినిమాలు కూడా చేస్తూ వస్తుంది. వైపు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంది. ఈమె గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఒకప్పుడు మోడల్ గా తన కెరియర్ ని ప్రారంభించిన ఈమె నటన వైపు ఆసక్తి ఉండడంతో అటుగా అడుగులు వేసింది. ఆ తర్వాత సీరియస్లలో నటిస్తూ తన నటనతో ప్రేక్షకులను మెర్పిస్తూ వచ్చింది.. ఇకపోతే ఈ సీరియల్లో నటించినందుకు గాను ఈమె ఒక్క రోజుకి 35 వేలకు పైగా నే రెమ్యూనరేషన్ తీసుకుంటుందని టాక్ వినిపిస్తుంది.. ఈ లెక్కన చూస్తే శ్రేయ నేలకు లక్షల్లోని సంపాదిస్తూ బాగా బిజీగా ఉంది.
Also Read :శోభశెట్టి నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?