E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: అక్షయ్ కు అవనిపై అనుమానం.. పల్లవి ప్లాన్ సక్సెస్.. మహంకాళిగా అవని..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ కు అవనిపై అనుమానం.. పల్లవి ప్లాన్ సక్సెస్.. మహంకాళిగా అవని..
Advertisement

Intinti Ramayanam Today Episode august 28th: అక్షయ్ కి ఎలాగైనా సరే అవని మీద డౌట్ రావాలి అని పల్లవి పక్కగా ప్లాన్ చేస్తుంది. తను తెచ్చిన డబ్బులు గురించి అక్షయం ముందు తెలిసేలా చేయాలి అని పల్లవి అనుకుంటుంది. అక్షయ్ దగ్గర నుంచి వెళుతూ తనకి అనుమానం వచ్చేలా చేయాలి అని అనుకుంటుంది.. పల్లవి ఏదో అవని దగ్గర దాచింది అందుకే తన సీక్రెట్ గా పల్లవిని కలుస్తుంది అని అక్షయ్ వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో అని వింటాడు. నువ్వు ఫిక్స్ డిపాజిట్ బ్రేక్ చేసి నాకు 20 లక్షలు ఇచ్చావు కదా అక్క ఆ డబ్బులు నాన్న తెచ్చిన వాటిల్లో మీకు ఇస్తున్నాను బావగారికి తెలియకుండా నువ్వు ఇవ్వడం బాగోదు కదా అని కావాలని అక్షయని రెచ్చగొట్టేలా పల్లవి మాట్లాడుతుంది.. అవని అది గమనించకుండా వద్దు అని ఎంతగా చెప్తున్నా సరే పల్లవి బలవంతంగా డబ్బులు ఇచ్చి వెళ్తుంది. అక్కడితో అనుమానం అక్షయకి మొదలవుతుంది..

అవని పై అక్షయ్ కు అనుమానం..

అవని నిజంగానే పిక్స్ డిపాజిట్ బ్రేక్ చేసి 20 లక్షల తీసుకుందాం మరి నాకెందుకు చెప్పలేదు అని అక్షయ్ అనుకుంటూ ఉంటాడు. అసలు ఈ మధ్య నా మీద అవనికి ప్రేమ తగ్గిపోయింది. ఏ విషయాన్ని నాకు చెప్పకుండా తన చెల్లెలు కోసం ఎన్నెన్నో చేస్తుంది అని అక్షయ్ అనుమాన పడతాడు.. నువ్వు రెండు కోట్ల ఫిక్స్ డిపాజిట్ ని బ్రేక్ చేసావా..? దాన్ని బ్రేక్ చేసి ఎందుకు అర్జెంటుగా డబ్బులు తీసావు ఏదైనా అవసరం వచ్చిందా నాకు చెప్పకుండా నువ్వు ఎందుకు చేసావు అని అక్షయ్ అడుగుతాడు. అవని పల్లవి గురించి చెప్పకుండా తన ఫ్రెండ్ కు అవసరమని చెప్తుంది. నిజంగానే మీ ఫ్రెండ్ కి అవసరమనే తీసుకున్నావా అని ఎంత అడుగుతున్నా సరే అక్షయ్ కి అబద్దం చెప్పి తప్పించుకుని బయటకు వెళ్ళిపోతుంది. అవనిపై నిజంగానే అక్షయ్కి అనుమానం మొదలవుతుంది.

పల్లవి ప్లాన్ సక్సెస్..

Advertisement

అవని అక్షయ్ ల కాపురంలో చిచ్చు పెట్టాలని అనుకున్నా పల్లవి ప్లాన్ అయితే సక్సెస్ఫుల్గా అమలు అవుతుంది.. అవని నేను ఆయనకి అబద్ధం చెప్పాను కచ్చితంగా నా గురించి తప్పుగా అనుకుంటాడేమో అని ఆలోచిస్తూ ఉంటుంది. నేను ఆయనకి నిజం చెప్పకుండా ఉంటే నన్ను తప్పుగా అనుకుంటాడేమో అని అవని ఆలోచిస్తూ ఉంటుంది. ఒక మాట నేను చెప్పింటే బాగుండేది ఇకమీదట నేను ఏం చెప్పినా సరే ఆయన నామీద అనుమానంగానే చూస్తాడేమో అని అవని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత పల్లవి వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టాలి అనుకున్నాను మొత్తానికి చిచ్చు పెట్టేసాను ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని హ్యాపీగా వెళ్లి పడుకోవాలి అని అనుకుంటుంది.

పల్లవి పై కమల్ కు అనుమానం..

కమల్ నిద్రపోతూ ఉండగా అక్షయ్ ఫోన్ చేసి లేచావా రా ఆఫీస్ కి వెళ్ళాలి రెడీ అవ్వు అని అంటాడు. కానీ బెడ్ మీద నుంచి కూడా ఇంక నిద్ర లేవని కమల్.. అన్నయ్య నేను గంట క్రితమే లేచాను ఐదు నిమిషాల్లో రెడీ అయ్యి నీ ముందర ఉంటాను అని అంటాడు.. సరే తొందరగా రా ఇప్పుడు నువ్వు ఒక మేనేజర్ అన్న సంగతి మర్చిపోవద్దు.. నువ్వు నిజంగానే మేనేజర్ వి అని ఆలోచిస్తే ఈ పాటకు నిద్ర లేచి రెడీ అయ్యే వాడివి అని అక్షయ్ అంటాడు. ఇక పక్కనే పడుకుని నిద్రపోతున్న పల్లవిని చూసిన కమల్ నువ్వు ఇన్ని రోజులు నాటకం ఆడవా మీ నాన్న డబ్బులు ఇవ్వగానే.. ఇప్పుడు ఇంట్లో చేయాల్సిన పనులు పూజలు అన్ని ఆపేసి పడుకున్నావా అని పల్లవికి దిమ్మ తిరిగిపోయే షాక్ ఇస్తాడు కమల్. అది చూసిన పల్లవి ఏంటి బావ నువ్వు నేను అలసిపోయి పడుకున్నాను కాసేపు పడుకుని వచ్చి మళ్లీ నేను అన్ని పనులు చేస్తాను అని పల్లవి ఏదో ఒకటి మేనేజ్ చేసి కమల్ ను అక్కడి నుంచి పంపిస్తుంది.. మీనాక్షి కాఫీ తీసుకుని వస్తుంది కానీ పల్లవి మాత్రం దాన్ని తోసి కింద పడేయడంతో తనకి కూడా అనుమానం మొదలవుతుంది.

కిడ్నాపర్స్ కు అవని షాక్..

Advertisement

అవని ఆక్సి దగ్గరికి వెళ్లి ఎంతగా మాట్లాడాలని ప్రయత్నించిన తను మాత్రం ఏమి పట్టనట్లుగా విసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఇక అవని కూరగాయల కోసమని బయటకు వెళ్తుంది. అక్కడ బస్ స్టాప్ లో శ్రేయ బిడ్డని కిడ్నాప్ చేయాలనుకున్నా కిడ్నాపర్స్ అక్కడ కనిపించడంతో అవని వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఒక బిడ్డని కిడ్నాప్ చేయబోతుంటే అవని పట్టుకుని వాళ్లకి చెంపలు పగలగొడుతుంది. ఇక అవని వాళ్లకి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇవ్వడంతో ఆ ఇద్దరు కూడా దొరికిపోతామని అక్కడి నుంచి పారిపోవాలని అనుకుంటారు.. ఇక ఆ ఇద్దరు కిలాడీలు పారిపోతుంటే అవని వాళ్ళ వెనకాల పడి తరుముతుంది. కానీ మిస్ అయిపోతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :శుక్రవారం ఓటీటీల్లోకి బోలెడు సినిమాలు.. ఆ 4 వెరీ స్పెషల్..!

Related News

సింగర్ కనకవ్వ ఒక్కో పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

జూనియర్ బాలు అనుకుంటే ఇలా దొరికిపోయాడేంటి.. సరిగమపలో దైవిక్‌కు షాక్!

టీవీలోకి ‘మా ఇంటి బంగారం’ మూవీ.. ఎప్పుడు ఏ ఛానల్ లో చూడొచ్చంటే?

ఈవారం కెప్టెన్సీ వారి చేతుల్లోనే.. కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ భారీ షాక్!

రోహిత్ షాలిని పెద్ద ము**లు.. ఫైర్ అయిన మాజీ కంటెస్టెంట్!

ఈవారం నామినేషన్ లిస్ట్.. అంతా తోపులే.. మరి వెళ్ళేదెవరు?

Gundeninda GudiGantalu Today episode: పాపం మనోజ్.. రోహిణి దొరికిపోతుందా..? గుణకు మీనా వార్నింగ్..

Podarillu Today Episode : మహా మాటతో చక్రీ హ్యాపీ.. అసలు మ్యాటర్ ఇదా..? జమున గుట్టు రట్టు..

Big Stories

Advertisement
×