E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: వంటలు అదరగొట్టిన మగాళ్లు.. ప్రాణాలకు బాబును కాపాడిన పల్లవి.. కమల్ షాక్..

Intinti Ramayanam Today Episode: వంటలు అదరగొట్టిన మగాళ్లు.. ప్రాణాలకు బాబును కాపాడిన పల్లవి.. కమల్ షాక్..
Advertisement

Intinti Ramayanam Today Episode august 5th: పల్లవి అలాగే కమల్ తో పాటు మిగిలిన జంటలు కూడా ఒంటికాలుతో కుంటుకుంటూ జోడిగా రావాలి అని పార్వతి చెప్పగానే.. ముందుగా అందరు టెన్షన్ ఈ గేమ్ అయిపోయిన తర్వాత పల్లవికి అశ్విని చాలాసార్లు ఫోన్ చేశారని ఫోన్ చూసుకొని కంగారు పడిపోతుంది.. వీడు ఎందుకు ఎన్ని సార్లు ఫోన్ చేశాడు. వీ నన్ను వదలట్లేదు ఏం కావాలి ఎన్నిసార్లు ఫోన్ చేశావు అని పల్లవి అశ్విన్కి ఫోన్ చేస్తుంది.. అశ్విన్ నీతో మాట్లాడాలి అని అనుకున్నాను కానీ.. నువ్వు చాలా బిజీగా ఉన్నావు కదా.. అందుకే నేనే నీకు డైరెక్ట్ గా వచ్చి మాట్లాడదామని అనుకుంటున్నాను.. అవని అక్కకి నేను తెలుసు అలాగే నీ భర్తకి కూడా  నేను తెలుసు కాబట్టి అక్కడికి వస్తే నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకో అని అశ్విన్ వార్నింగ్ ఇస్తాడు.. పల్లవి అశ్విన్వస్తే ఏం రచ్చ జరుగుతుందో అని కంగారు పడిపోతూ ఉంటుంది.. పల్లవి టెన్షన్ పడుతుందని ఇంట్లోని వాళ్ళందరూ కంగారు పడిపోతూ ఉంటారు.. కానీ పల్లవి వాడు వస్తే ఏం రచ్చ చేస్తాడు అని కంగారు పడిపోతూ ఉంటుంది.. ఇక అందరూ కలిసి మగవాళ్ళని వంట చేయమని చెప్తారు దాంతో అక్కడ వాతావరణం అంతా సరదాగా మారుతుంది..

వంటలు అదరగొట్టిన మగాళ్లు…

ఇక్కడ కూడా మేమే వంటలు చేయాలని అవని వాళ్ళు అనగానే మగవాళ్ళు సరే ఈ సారికి మేం చేస్తాము అని అంటారు.. అయితే వంటల కోసం మగాళ్లు చాలా కుస్తీపడి మొత్తానికి వంటలను పూర్తి చేస్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీరియల్లో అబ్బాయిలతో వంటలు చేయించడం సీన్ ఎపిసోడ్కి హైలైట్ గా నిలుస్తుంది. ఆ వంటలని ఎంతో అద్భుతంగా చేసాము అని ఒకరికి ఒకరు మెచ్చుకుంటూ ఉంటారు. అవని వాళ్ళందరూ కూడా ఈ వంటలని మీరు చాలా బాగా చేశారు అంటూ పొగడ్తలు వర్షం కురిపించేస్తారు.. ఓ అంత బాగా వచ్చాయా వంటలు అని అందరూ సంతోషంగా ఉండగా మీరు కూడా తినండి అని అవని అంటుంది.. ఆ వంటలను రుచిచూసిన వాళ్లంతా కూడా ఏంటి వీటిలో కారం తప్ప ఒప్పులేదు అని ఒక్కొక్కరు ఒక్కొక్క పెడతారు వంకలు వంటకి.. ఇంత చప్పగా ఇలా కారంగా ఉన్నాయి కదా వీటిని మీరు ఎలా తినాలనుకుంటున్నారు అని అనగానే మేము మీరు మా కోసం కష్టపడి చేసిన ఆ ప్రేమను చూసి తింటున్నాము అని అవని చెప్పగానే మగాళ్ళంతా ఫిదా అయిపోతారు..

బాబు కిడ్నాప్..

Advertisement

బాబు కిడ్నాప్ అయ్యాడు అని తెలుసుకుని అందరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. బాబు కనిపించడం లేదు ఎవరు తీసుకొని వెళ్ళిపోయారు బాబుని ఏం చేస్తారు అని అందరూ టెన్షన్ పడిపోతూ తింటున్న ప్లేట్లో ముందు నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు.. బాబుని ఎవరు నిజంగానే కిడ్నాప్ చేశారు అని అందరూ కంగారు పడిపోతూ ఆ పార్కు మొత్తం వెతుకుతూ ఉంటారు.. అయితే అక్కడే ఉన్న ఆ లేడీ దొంగలు బాబుని ఎత్తుకొని పరిగెడుతూ ఉంటారు అది చూసిన పల్లవి అదిగోండి బాబుని ఎత్తుకొని వెళ్తున్నారు అని పరిగెత్తుకుంటూ వెళ్తుంది.. అయితే ఆ లేడీస్ మాత్రం కొంత దూరం వెళ్లిన తర్వాత ఆగుతారు. అందరూ వాళ్ళు చంపేస్తామని అంటుంటే డైరెక్ట్ గా వెనక్కి వెళ్ళిపోతారు కానీ పల్లవి మాత్రం ఒక అడుగు ముందుకు వేసి బాబుని ఎలాగైనా కాపాడాలి అని అనుకుంటుంది . అందరూ ఎంతగా వద్దు అని చెప్తున్నా సరే పల్లవి మాత్రమే ఎలాగైనా సరే బాగుంది కాపాడాలి అని ముందుకు వెళుతుంది.

పల్లవికి గాయాలు..

బాబును కాపాడి ప్రయత్నంలో పల్లవి కింద పడిపోయి తన తన తనకి బలమైన గాయం తగులుతుంది. పల్లవి కింద పడిపోవడం చూసిన మిగిలిన వాళ్ళందరూ కూడా పల్లవికి ఏదో అయింది అని టెన్షన్ పడిపోతూ ఉంటారు.. పల్లవిని ఎలాగైనా కాపాడాలి అని అనుకుంటారు. పల్లవికి ఏం కాకుండా ఉండాలి అని కోరుకుంటారు.. ఇక మొత్తానికి కలపడానికి పల్లవిని కింద పడిపోతే తనకి తగిలిన గాయాన్ని క్లీన్ చేసి తనని స్పృహలోకి తీసుకొని వచ్చి అందరూ కలిసి ఇంటికి తీసుకెళ్లాలని అనుకుంటారు. ఇక అందరూ ఇంటికి వెళుతూ ఉండగా అశ్విన్ అక్కడికి వచ్చి పల్లవి తో ఇప్పుడు మాట్లాడటం కుదరదు అని అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు..

పల్లవి పై ప్రశంసలు..

Advertisement

పల్లవి తన బాబుని కాపాడింది అని శ్రియ తనపై ప్రశంసలు కురిపిస్తుంది అలాగే ఇంట్లోని వాళ్ళందరూ కూడా నువ్వు రిస్క్ చేసి బాబుని కాపాడవు చాలా గ్రేట్ అంటూ తనపై పొగడ్తల వర్షం కురిపిస్తారు. తను చాలా మారిపోయింది అని కమల్ కూడా చాలా హ్యాపీగా ఉంటాడు.. అందరూ కలిసి సంతోషంగా ఉన్న సమయంలో కమల్ పల్లవికి ప్రపోజ్ చేసి మనసులోని ప్రేమను బయటపెడతాడు.. పల్లవి ఇంతగా మారిపోతుందని అసలు ఊహించలేదు పల్లవి నిజంగా గ్రేట్ అంటూ అందరూ కూడా పల్లవి పై పొగడ్తల వర్షం కురిపిస్తారు. అందరూ కూడా పల్లవి ఇంత మారిపోతుందని అసలు ఊహించలేదు చాలా సంతోషంగా ఉంది అని అనుకుంటారు.. కానీ అవని మాత్రం పల్లవి మారిపోయింది నా చెల్లెలు ఎంత మంచిదో అంటూ బాధపడిపోదు కన్నీళ్లు పెట్టుకుంటుంది. పల్లవిని ఓదారుస్తూ ఉంటాడు అక్షయ్. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :తేజెస్వి మదివాడ రియల్ స్టోరీ.. కన్నీళ్లు తెప్పించే ట్విస్టులు..

Related News

Sunday Movies in Tv : ఆదివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ చెయ్యొద్దు..

సత్తా చాటిన కామనర్.. బిగ్ బాస్ 10 తొలి కెప్టెన్ గా లేడీ కంటెస్టెంట్!

గుండెనిండా గుడిగంటలు రోహిణి షాకింగ్ నిర్ణయం..?హమ్మయ్య ఫ్యాన్స్ హ్యాపీ..

ఇండస్ట్రీకి రోహిణి గుడ్ బై.. ఎందుకో తెలుసా..?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ రోహిణిని విడగొట్టేందుకు ప్లాన్.. మీనా ఫుల్ హ్యాపీ.. మనోజ్ కు వార్నింగ్..

Podarillu Today Episode : చక్రీ పంట పండిందిరోయ్.. అస్సలు ఊహించని ట్విస్ట్.. చక్రీ మాస్టర్ ప్లాన్..

Karthika Deepam 2 Serial Today Episode September 19th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినిని ప్రశ్నించిన సూరజ్ – కార్తీక్ ఇంటికి వెళ్లిన శివనారాయణ ఫ్యామిలీ         

Intinti Ramayanam Today Episode: తాగొచ్చి రచ్చ చేసిన కమల్.. పార్వతికి అనుమానం..పల్లవి మాస్టర్ ప్లాన్..

Big Stories

Advertisement
×