Intinti Ramayanam Today Episode December 21st : నిన్నటి ఎపిసోడ్ లో.. తన ఫ్రెండ్ పంపించిన ఫోటోలను చూసి తెగ సంబరి పడిపోతాడు.. తన ఫ్రెండ్ కు కాల్ చేసి రేపటికే బైక్ కావాలని అడుగుతాడు. అతను డబ్బులు ఖర్చు అవుతుందని అంటాడు. ఎంతైనా పర్లేదు తీసుకురా అని అంటాడు. తను బైక్ అంటున్న విషయాన్ని అవినీకి సర్ప్రైజ్ చేయాలనుకుంటాడు కానీ.. కానీ కమల్ ప్రవర్తన చూసి అవనికి అసలు విషయం తెలిసిపోతుంది.. ఇక తన ఫ్రెండ్ అప్పుడే బైక్ను తీసుకొని వస్తాడు. కమల్ ఇష్టంగా ఆ బైక్ను రైడ్ చేస్తాడు.. అరె డబ్బులు ఇవ్వరా తొందరగా వెళ్లాలని తన ఫ్రెండ్ తొందరగా చేస్తాడు. కమల్ కార్డులు ఇస్తే అవి పని చేయవు మేనేజర్ ని అడిగితే డబ్బులు ఇవ్వద్దని అక్షయ్ సార్ చెప్పారండి అనేసి అంటాడు.. ఇక అవని డబ్బులు తీసుకురమ్మని చెప్తే లాకర్లో డబ్బులు లేవని చెప్తుంది. బైక్ తీసుకొచ్చిన తన ఫ్రెండు బైక్ ని తీసుకొని వెళ్ళిపోతాడు. కస్టమర్ దగ్గర నేను ఎదవని అయ్యాను అనేసి తన ఫ్రెండు బైక్ ని తీసుకొని వెళ్ళిపోతాడు.. కమల్ భోజనం చేస్తూ ఉండడం చూసి భానుమతి షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. కమల్ భోజనం చేస్తూ సాంబార్ పోయి అని తింటాడు. భానుమతి అక్కడికి వస్తుంది. కమల్ ను చూసి కొంచెం కూడా సిగ్గు అనేది లేరాదా? ఎందుకలా తింటున్నావ్ అనేసి అనగానే ఆకలికి బాధకి లింక్ ఏంటి ముసలి నాకు ఆకలేస్తుంది తింటున్నాను అనేసి అంటాడు. వీడి అమాయకత్వాన్ని చూసి సంతోషపడాలో బాధలను మర్చిపోతున్నాడని బాధపడాలో నాకు అర్థం కావట్లేదు అనేసి పార్వతి మనసులో అనుకుంటుంది. అవి భోజనానికి రాలేదేంటి అని అడగ్గాని చాలాసార్లు పిలిచాను నాకు తినాలని లేదని చెప్పింది అని కమల్ అంటాడు. ఇక పార్వతి వెళ్లి పల్లవిని భోజనానికి రాలేదేంటి నువ్వు కడుపుతో ఉన్నావు కదా అని అడుగుతుంది. భోజనం చేయాలని లేద అత్తయ్య ఆకలిగా లేదు అక్షయ్ బావ చేసింది తలుచుకుంటే బాధగా ఉంది అనేసి అంటుంది. అక్షయ్ ఇలా చేస్తాడని నేను కూడా అస్సలు ఊహించలేదు అనేసి పార్వతి అంటుంది. రేపు మేము మా పిల్లలు పుడితే డైపర్లు కొనాలి అన్న వేరే వాళ్ళ మీద ఆధారపడాలి అడుక్కోవలసిన పరిస్థితి కదా అత్తయ్య అంటే మాకు ఈ ఆస్తి ఎటువంటి హక్కు లేదా అనేసి అడుగుతుంది. అలా ఎందుకు అనుకుంటావ్ అమ్మ పల్లవి నేను అక్షయ రాగానే ఏమైందో కనుక్కుంటాను నువ్వు రా భోజనం చేయద్దు అనేసి అడుగుతుంది. కానీ పల్లవి మాత్రం నాకు ఆకలిగా లేదా అత్తయ్య నేను మా ఫ్రెండ్ ఫంక్షన్ కి వెళ్తున్నాను అనేసి చెప్తుంది. అత్తయ్య నాకు నీ డైమండ్ లెగ్ పీస్ కావాలి వేసుకోవచ్చా అని అడిగితే అలా ఎందుకమ్మా అడిగావు వేసుకో అనేసి అంటుంది.
అవని దగ్గర బై లాకర్ కీస్ కావాలి నేను అత్తయ్య నక్లెస్ తీసుకోవాలి అనేసి అడుగుతుంది. కానీ అవని మాత్రం సరుకులు రాస్తున్నాను ఒక ఐదు నిమిషాలు సరుకులు ఇచ్చే అతను ఇప్పుడు వస్తాడు మళ్ళీ గందరగోళం అయిపోతుంది ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేయలేవా అనేసి అంటుంది. తెలుగు నాకు రానివ్వను అన్నావు కనీసం నక్లెస్ కూడా నేను వేసుకోకూడదా అనేసి అడుగుతుంది పల్లవి.. ఆ మాట విన్న పార్వతి రాత్రి అవని అన్న మాటలను గుర్తు చేసుకుంటుంది. నువ్వు సరుకులు రాసుకో నేను నెక్లెస్ ఇస్తాను అని తాళాలు ఇవ్వు అని అడుగుతుంది. తాళాలు తీసుకొని లోపలికి వెళ్ళగానే లాకర్లో డబ్బులు ఉండడం చూసి షాక్ అవుతుంది. డబ్బులు ఉన్నా కూడా లేవని ఎందుకు చెప్పావు అనేసి అడుగుతుంది. ఇక భానుమతి అనాధను తీసుకొచ్చి పెత్తనానికి పెద్దన చేశావు. ఇప్పటికైనా నీకు అర్థమైందా పార్వతి నేను ఎందుకు అంటున్నానో.. అవని పూర్తిగా మారిపోయింది ఇప్పుడు తన విషయం అంత డబ్బు మీదే ఉంటుంది అనేసి పార్వతికి క్లాసిఫిక్ ఉంది. పార్వతి డబ్బులు ఎవరినైనా మార్చేస్తాయి అని అంటుంటే మనుషులు తయారు చేసే డబ్బు మనుషులు ఎలా మారుస్తుందని ఇన్ని రోజులు అనుకున్నాను కానీ ఇప్పుడు నిన్ను చూస్తే అర్థమయిపోయింది అనేసి కోపంగా డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇక భానుమతి కమల్ని క్లాసిక్ పీకుతుంది. మా వదిన కొత్త బైక్కి డబ్బులు ఇస్తుంది నేను మా వదిన బైక్ మీద తీసుకొని వెళ్తాను అనేసి గంతులేసావు కదా ఇదిగో మీ వదిన నీకు బైక్ కొనివ్వడం ఇష్టం లేక డబ్బులు లేవని చెప్పింది ఇప్పటికైనా అర్థం చేసుకోరా పిచ్చి సన్యాసి అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ఇక ఆ పని లాకర్ లోకి డబ్బులు ఎలా వచ్చాయి అని అత్తయ్య అన్న మాటలు గుర్తు చేసుకొని ఏడుస్తుంది. అసలు లాకర్లకి అంత డబ్బులు ఎలా వచ్చాయి ఎవరు పెట్టారు ఇదంతా పల్లవి పనే అనేసి అనుకోగానే పల్లవి ప్రత్యక్షమవుతుంది. అవునక్కా నువ్వు గెస్ చేసింది అక్షరాల నిజం నేనే ఆ డబ్బుల్ని లాకర్లో పెట్టాను నీకు ముందు ముందు ఇలాంటి ఏడుపులు బాధలు చాలానే ఉంటాయి నువ్వు నేను ఇలాంటివన్నీ మానుకోవాలంటే నువ్వు అక్షయ్ బావ ఇంట్లోంచి వెళ్లి పోవాల్సిందే అనేసి అంటుంది. నీ గురించి సాక్షాలతో సహా అందరికీ చెప్పడం నాకు పెద్ద పని కాదు. నీ గురించి చెప్పగానే మావయ్య నిన్ను ఇంట్లో నుంచి గెంటేస్తాడు అలా చెప్తే నాకేమీ రాదు బంధాలు బంధుత్వానికి విలువ ఇచ్చాను కాబట్టే నీకు మంచిగా చెప్తున్నాను నా మంచితనాన్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు ఇంకొకసారి ఇలా చేస్తే బాగోదు అనేసి వార్నింగ్ ఇస్తుంది.. కొన్ని పల్లవి మాత్రం నువ్వు ఇంట్లోంచి బయటికి పంపించేంతవరకు నేను ఈ ప్రయత్నాలు మానుకొని తెగేసి చెప్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో అక్షయ్ బర్త్డే వేడుకలను ఘనంగా జరపాలని ప్లాన్ చేస్తారు..