Intinti Ramayanam Today Episode February 14th: నిన్నటి ఎపిసోడ్ లో.. అవని కోసం అక్షయ్ వస్తాడు. కానీ అవని అక్షయ్ ను చూసి కలగంటుంది. అక్షయ్ మాత్రం కారు బ్రేక్ ఫెయిల్ అయ్యిందని ఎదో సాకు చెప్తాడు. ఇక అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక శ్రీయ ఇంట్లో పని చేస్తుంటే పార్వతి అక్కడకు వచ్చి పనులన్నీ నీకెందుకు అమ్మ నేను చూసుకుంటాను కదా అనేసి అంటుంది. మనింట్లో పనులు మనం చేసుకుంటే తప్పేంటి అత్తయ్య అని శ్రీయ అంటుంది. అప్పుడే పాలవడ వచ్చి అమ్మ పాల డబ్బులు ఇప్పించండి అమ్మ నేను ఊరు వెళ్ళాలి అనేసి అంటాడు. ఇక పార్వతి శ్రీయాను పంపిస్తుంది. అవని దగ్గర డబ్బులున్నాయి వెళ్లి తీసుకొచ్చి ఒక 10,000 అతనికి ఇవ్వమ్మా అనేసి అంటుంది. శ్రియ పల్లవి కోసం వెతుకుతుంది కానీ పల్లవి లేకపోవడంతో అక్కడున్న కీస్ తో కబోర్డ్ ఓపెన్ చేసి డబ్బులు తీసుకుంటుంది. ఇప్పుడే నెక్లెస్ కింద పడిపోతుంది. దాన్ని పట్టుకొని చూస్తూ ఉన్న స్త్రీని చూసి పల్లవి కోపంతో రగిలిపోతుందిదాన్ని పట్టుకొని చూస్తూ ఉన్న శ్రీయను చూసి పల్లవి కోపంతో రగిలిపోతుంది. దొంగతనంగా డబ్బులు తీయడం నగలు తీయడం నీకు అలవాటే కదా అందుకే ఇంటికి వచ్చావా అనేసి పల్లవి అనడంతో శ్రియా రెచ్చిపోతుంది. శ్రీకర్ ఇప్పటికైన తెలుసుకో ఎవరితో ఎలా ఉండాలో అని సలహా ఇస్తాడు. ఇక పార్వతికి అవని చీర పల్లవి కబోర్డు లో దొరుకుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పార్వతి చీర గురించి పల్లవి అని అడుగుతుంది పల్లవి నీళ్లు నమ్ముతుంది. అందరూ గట్టిగా అడిగే లోపల దాని దగ్గర ఉన్న చీరలు తీసుకొచ్చి కోమలితో ఇలాంటి శారీ నీకు కూడా ఉంది కదా అనేసి అంటుంది.. ఇక ఇలాంటి చీర అవని దగ్గర కూడా ఉంది కదా అనేసి అడుగుతుంది. అసలు అవని నా నువ్వా నా తోసి చంపాలనుకునిందని అందరూ నిలదీస్తారు. పల్లవి మొత్తానికి సేఫ్ అయినట్లే అవుతుంది.. ఇక అవని బట్టలు ఆరెస్తూ ఉండగా పంచాయతీ కోసం ఎవరు వస్తారు.. అత్త భార్య మధ్య నలిగిపోతున్న ఓ వ్యక్తి పంచాయతీకి వస్తాడు మొత్తానికి స్వరాజ్యం అతనికి బుద్ధి చెప్పి భార్య పిల్లలతో సంతోషంగా ఉండమని పంపిస్తుంది.. ఇక అవని వాళ్ళ పరిస్థితి తన పరిస్థితి లాగే ఉందని బాధపడుతుంది. ఇక పల్లవి వాళ్ళ నాన్న చక్రధర్ కి ఫోన్ చేస్తుంది. నేను అవని ఇంట్లో పంపించడానికి ఒక ప్లాన్ చేశానని చెప్పాను కదా ఆ శారీ ఈరోజు అత్తయ్యకి దొరికింది తృటిలో తప్పించుకున్నాను.. ఆ విషయం చెప్పగానే చక్రధర్ కోపంతో రగిలిపోతాడు. బుద్ధుండాలి అదేమన్నా గొప్ప పని చేశావా నువ్వు దాచి పెట్టుకోవడానికి ఏదైనా చేసిన తర్వాత మన చేతికి మట్టి అంటే కోకుండా ఉండాలని లేదా దాని నామరూపాలు కూడా లేకుండా చేయాలని చక్రధర అంటాడు. డాక్యుమెంట్స్ కాల్చమని చెప్పాను కాల్ చేసావా అలాగే ఆ చీరను కూడా కాల్చి బూడిద చేసే అని చక్రధర్ పల్లవి తో అంటాడు.
ఇక పల్లవి ఎవరికీ తెలియకుండా ఆ చీరను కాల్ చేస్తుంది అయితే ఆ విషయాన్ని శ్రీయా చూస్తుంది. వెళ్లి శ్రీకర్ని పీల్చుకొని వస్తుంది.. అత్తయ్య గారు అనుమాన పడగానే ఆ చీరని ఎందుకు కాల్ చేసింది తన తప్పేమీ లేకపోతే దాన్ని కాల్చేసిన అవసరం ఏంటి నాకెందుకు పల్లవి మీద అనుమానంగా ఉండండి అనేసి శ్రియ అంటుంది. దానికి స్పీకర్ అవును శ్రీయ నువ్వు అనుమానించినట్లే అదంతా చేసింది పల్లవిని అనేసి అంటాడు. నేను తనని పెళ్లి చేసుకోకుండా ఉన్నానని ఇంటి మీద కక్ష తీర్చుకోవాలని ఇంట్లో వాళ్ళని విడగొట్టాలని చూస్తుంది ఈ విషయం నాకు అవని వదిన చెప్పింది. అయితే పల్లవి గురించి ఇంట్లో అందరికీ చెప్పకుండా అవని అక్క ఒంటరిగా ఉండడం ఎందుకండీ అనేసి శ్రీయ అంటుంది. మా కమల్ అమాయకుడు ఇంట్లో వాళ్ళందరూ వాడి జీవితం ఏమైపోతుందని టెన్షన్ పడతారు అందుకే వదిన చెప్పకుండా దూరంగా ఉంది అనేసి శ్రియతో అంటాడు.
శ్రీయ ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉంటే వచ్చి రెండు రోజులు కూడా కాలేదు నాలుగు ఐదు వేల నుంచి ఇంట్లో ఉన్నట్లు బాగానే కలిసిపోయావు బాగానే నటిస్తున్నామని పల్లవి అంటుంది. నటించాల్సిన అవసరం నాకు లేదు నీ ఇంటి కోడలు నేను విషయం మర్చిపోతున్నావేమో నేను ఈ ఇంటికి కొడుకు భార్య శ్రీకర్ భార్యను అనేసి శ్రీయ కూడా తగ్గకుండా పల్లవికి కౌంటర్లు ఇస్తుంది. ఇక కమల్ ఆరాధ్య దగ్గరకు వెళ్లి జ్వరం వచ్చిందని అందరినీ పిలుచుకోస్తాడు. ఆరాధ్య అమ్మ అని కలవరిస్తుందని వాళ్ళ అమ్మని పిలవాలని రాజేంద్రప్రసాద్ కమలంటాడు.. కానీ పార్వతి మాత్రం ఆరాధికు జ్వరం తగ్గుతుంది ఏమో కానీ నాకు జ్వరము బిపి హార్ట్ ఎటాక్ అన్ని వస్తాయి అనేసి అంటుంది. ఇక డాక్టర్ కి ఫోన్ చేయాలని కమల్ ఫోన్ బయటికి తీసుకెళ్తాడు. డాక్టర్ కి ఫోన్ చేసి రమ్మని చెప్తాడు.
నా ఫోన్లో దయాకర్ నెంబర్ ఉంటుంది కదా అనేసి అతనికి ఫోన్ చేస్తాడు. రాజేంద్రప్రసాద్ నుంచి ఫోన్ రావడంతో దయాకర్ ఏంటి బావగారు మీరు నాకు ఫోన్ చేశారని ఎటకారంగా మాట్లాడతాడు. ఫోన్ చేసింది మా నాన్నగారు కాదండి నేను కమల్ ని మాట్లాడుతున్నాను ఒకసారి వదినకి ఇవ్వరా అనేసి అంటాడు. కమల్ అవనికి ఫోన్ ఇవ్వగానే ఆరాధ్యకు జ్వరం వచ్చింది వదిన అమ్మ అమ్మని నిన్నే కలవరిస్తుంది.. నువ్వు ఒక్కసారి వచ్చిపో వదిన అంటే నేను ఆ ఇంటికి వస్తే ఎంత గొడవలు జరుగుతాయో నాకు తెలుసు కన్నయ్య నేను ఇప్పుడు వస్తే ఏం జరుగుతుందో అత్తయ్య ఎలా గొడవ చేస్తుందో నీకు అర్థం కావట్లేదు అనేసి అంటుంది. ఇక కమల్ డాక్టర్ కోసం వెయిట్ చేస్తాడు నర్స్ వేషంలో అవని ఆ ఇంటికి వస్తుంది. డాక్టరు ఏమీ లేదు మామూలు జ్వరమైనా చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో నర్స్ ని రాత్రంతా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తుంది.. రేపు ఏం జరుగుతుందో చూడాలి..