E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవి పై కమల్ కు అనుమానం.. ప్రణతికి సపోర్ట్ గా చక్రధర్.. అవని సర్ప్రైజ్ గిఫ్ట్..

Intinti Ramayanam Today Episode: పల్లవి పై కమల్ కు అనుమానం.. ప్రణతికి సపోర్ట్ గా చక్రధర్.. అవని సర్ప్రైజ్ గిఫ్ట్..
Advertisement

Intinti Ramayanam Today Episode july 13th: నాకు ఏమీ అర్థం కావడం లేదు వదినా అని ప్రణతి కంగారు పడిపోతూ ఉంటుంది. నువ్వేమీ కంగారు పడకు.. వాడు ఏదైనా ఆలోచించే చేస్తాడు అని అవని అంటుంది.. అప్పుడే అక్కడికి వచ్చిన పార్వతి భరత్ అనే నేను చెప్తాను నువ్వేమీ భయపడకమ్మా అని అంటుంది. ప్రణతి వెళ్దామా ఇంకా అని భరత్ వస్తాడు.. ఎక్కడికి వెళ్తున్నారు రా అని అవని అడుగుతుంది. ఈ టైంలో హోటల్ కి ఎందుకు ఇక్కడే ఉండి రేపు వెళ్లొచ్చు కదా అని భరత్ ని అవని అడుగుతుంది.. అదే ఇంటికి వెళ్తున్నాము అని భరత్ చెప్పగానే వాళ్ళు కాస్త షాక్ అవుతారు..ప్రణతి నువ్వేం టెన్షన్ పడకు. అవును ప్రణతి నువ్వేం టెన్షన్ పడకు ఏ ఇంటికైతే వద్దు అని అన్నాడు అదే ఇంటికి వెళ్దాం అని అంటున్నాడు కదా నువ్వేమీ బాధపడవద్దు అని అవని అంటుంది. చక్రధర్ మామయ్య అక్కడ ఉండడంతో భరత్ ఎలాంటి గొడవలు చేస్తాడో అర్థం కావడం లేదు వదిన అని కంగారు పడుతుంది. శ్రేయ ని ఎలాగైతే మార్చామో ఇప్పుడు అలాగే భరత్ ని కూడా మారుద్దామని అవని అంటుంది. నీకోసం భరత్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు నువ్వు జాగ్రత్తగా వెళ్ళమని పార్వతి అంటుంది. ప్రణతి బైటికి వెళ్ళిపోతుంది..

కమల్ కు పల్లవి పై అనుమానం..

పల్లవి అశ్విన్ మళ్లీ తన జీవితంలోకి వచ్చాడు అంటే తనని ఏదో ఒకటి చేసేలా చేస్తాడు అని భయపడిపోతూ ఉంటుంది. ఇక ఫోన్ పక్కన పెట్టేసి స్నానం కోసమని వెళ్తుంది. పల్లవి ఫోన్ కి కంటిన్యూగా మెసేజ్లు రావడంతో కమల్ఎవరు ఇన్ని మెసేజ్ లు చేస్తున్నారు అని కమల్ ఫోన్ ను చూడబోతాడు. అప్పుడే సడన్ గా వచ్చిన పల్లవి బావ నా ఫోన్ తో ఏం పని అని అడుగుతుంది.. ఎవరు అని చూస్తున్నాను అని కమల్ అంటాడు.. మీ ఫోన్ కి అంతక మెసేజ్లు రావడానికి కారణం ఎవరు ఇప్పుడు నేను నా మెసేజ్లు చూడాలి అని కమల్ అంటుంటే పల్లవి మాత్రం నా ఫోన్ అప్పుడు పర్సనల్ తగలడానికి వీల్లేదు అని అంటుంది.. ఈ క్రమంలో పల్లవి పై ఫీలింగ్స్ వస్తాయి కమల్ కి.. కానీ పల్లవి మాత్రం నాకు ఇప్పుడు మూడు లేదు తర్వాత చూద్దామని అనడంతో భానుమతి పై కేకలు వేస్తాడు.. ఇక భానుమతి చెప్పిన కూడా పల్లవి ఏమాత్రం వినకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.. కాపురం నా తలపోటుకి మారింది అని భానుమతి అనుకుంటుంది.

ఆరాధ్యకు మాటిచ్చిన అక్షయ్…

Advertisement

ఆరాధ్య అవని అక్షయలు మాట్లాడుకుంటూ ఉండగా మధ్యలో లేస్తుంది.. ఏంటమ్మా ఎందుకు నిద్ర లేచావు నిద్ర పట్టడం లేదా అని అవని అడుగుతుంది.. ఈ ఇంట్లోకి రావడం చాలా సంతోషంగా ఉందమ్మా.. ఆ ఇంట్లో ఉంటే నేను ఏం కావాలన్నా నిన్ను బాబాయ్ని అడిగేదాన్ని. కానీ ఇక్కడ నాకు ఏం కావాలన్నా కూడా పని వాళ్ళు చూసుకుంటారు. నేను చాలా సంతోషంగా ఉన్నానమ్మా అని ఆరాధ్య సంతోషంగా ఉంటుంది. అయితే నేను ఇక్కడ సైకిల్ కూడా తొక్కుకోవచ్చు అని చాలా సంతోషంగా ఉన్న ఆరాధ్య మనం ఇంట్లోనే ఎప్పటికీ ఉండాలమ్మా అని అడుగుతుంది.. సరే మనం ఈ ఇంట్లోనే ఎప్పటికీ ఉంటాము.. ఇన్ని పరిస్థితులైన రాని ఈ ఇంటిని వదిలి వెళ్ళము అని అక్షయ్ ఆరాధ్యకు మాట ఇస్తాడు.. తమ్ముడికి కూడా ఈ ఇల్లు బాగా నచ్చింది అమ్మ అని అవనితో ఆరాధ్య అంటుంది..

భానుమతికి షాకిచ్చిన కమల్..

ఉదయం లేవగానే అవని పూజ చేసుకొని ఇల్లంతా శుభ్రంగా ఉంచుకుంటుంది.. అవని ఇంటికి వచ్చిన తర్వాత అంత తానే చేసుకుంటూ ప్రతిదీ చాలా చక్కగా ఉండేలా చూసుకుంటుంది అని అందరూ మురిసిపోతూ ఉంటారు.. ఉదయం పూజ చేసి అందరికీ కాఫీ పెట్టి కూడా తీసుకొని వస్తుంది. కమల్ మా వదిన ని చూసి నీ మనవరాలు ఎప్పుడు నేర్చుకోవాలి. ఇంకా లేవని కూడా లేవలేదు అలాంటి దానితో నేను కాపురం చేయాలి. పిల్లలు తినాలి అని మీరు కండిషన్లు పెడుతున్నారా అని భానుమతిని తిడతాడు. ఇక అవని ఇది చెప్పడానికి నేను ఉండమన్నావా నేను వెళ్తున్నాను అని అంటుంది..

పల్లవికి చిరాకు తెప్పించిన అవని..

Advertisement

పల్లవి లేవు ఇంకా పడుకొని ఉన్నావే అని అవని అంటుంది.. అయితే ఏం చేయాలి లేచి అని పల్లవి అంటుంది.. ఇంత పొద్దెక్కి వారికి ఇంకా పడుకొని ఉంటావా.. మీ ఆయన మా ఆయన ఇద్దరు బిజినెస్ పని మీద బయటకు వెళ్లడానికి రెడీ అయ్యి కూర్చుని ఉన్నారు.. భర్త బయటికి వెళ్ళేటప్పుడు ఆడవాళ్లు ఇంట్లో ఇలా పాచి మొహంతో ఉంటే ఆ పని జరుగుతుందా..? నువ్వు లేచి కాఫీ తాగి రెడీ అవ్వు అని అంటుంది.. ఈ ఇంట్లో కూడా నన్ను ప్రశాంతంగా పడుకొనివ్వరా? పొద్దున్నే లేచినప్పటి నుంచి చిరాకు తెప్పిస్తుంటారు అని పల్లవి సీరియల్స్ అవుతుంది. ఇక మీనాక్షికి కాఫీ తెచ్చి ఇవ్వగానే అవని పల్లవికి ఇచ్చే వారిని అడుగుతుంది.. మీ ముద్దుల కూతురుకి కాఫీ ఇచ్చానులే అని అవని అంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Illu Illalu Pillalu Today Episodes: ప్రేమను ఇరికించబోతున్న శ్రీవల్లి.. ప్రేమకు మాటిచ్చిన ధీరజ్.. ఇది కదా అసలు ట్విస్ట్..

Related News

Intinti Ramayanam Today Episode: అవని జైలుకేనా..? పల్లవిని కొట్టిన కమల్.. అవనిని కొట్టిన పోలీసులు..

Karthika Deepam 2 Serial Today Episode October 15th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న చనిపోయిందన్న ఎస్సై – అయోమయంలో సూరజ్‌          

Illu Illalu Pillalu Today Episodes: రామరాజు కోసం కన్నీళ్లు.. భద్రకు తల్లి వార్నింగ్.. వల్లికి, భాగ్యంకు దిమ్మతిరిగే షాక్..

Illu Illaalu Pillalu : రామరాజు అరెస్ట్.. స్టోరీలో ఊహించని ట్విస్ట్.. శ్రీవల్లి అవుట్..

Brahmamudi Serial Today Episode October 15th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సొంత ఆఫీసుకు వెళ్తూ రేఖకు షాక్‌ ఇచ్చిన ఐశ్వర్య

Thursday TV Movies : గురువారం టీవీ సినిమాలు.. ఆ ఒక్కటి డోంట్ మిస్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 15th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: వైజయంతికి మనోహరి గురించి సరస్వతి నిజం చెప్తుందా..?  

బతుకమ్మ వేడుకల్లో లయ అందాల సందడి.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×