BigTV English

Intinti Ramayanam Today Episode: పార్వతికి క్లాస్ పీకిన రాజేంద్ర ప్రసాద్.. పల్లవికి షాకివ్వబోతున్న అవని..

Intinti Ramayanam Today Episode: పార్వతికి క్లాస్ పీకిన రాజేంద్ర ప్రసాద్.. పల్లవికి షాకివ్వబోతున్న అవని..

Intinti Ramayanam Today Episode July 6th:నిన్నటి ఎపిసోడ్ లో..  పార్వతి వీధిలో వాళ్ళ అన్న మాటల్ని విని బాధపడుతూ ఉంటుంది. చూశారా అత్తయ్య నేను ముగ్గురు కోడల్ని ఒకేలాగా చూశాను. కానీ వాళ్ళందరి నన్ను ఎలా మాట్లాడాలో చూసారా? ఈ మాటలు గనక అక్షయ వింటే తప్పుగా అనుకోడు అదే నిజమని నమ్ముతాడు కదా అని పార్వతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడే అక్షయ్.  వచ్చి నేను అంత విన్నాను అమ్మ నువ్వు నాకు నమ్మకానివి కాదు నా ప్రాణం కూడా అని అక్షయ్ అంటాడు. ఇక అవని మాత్రం కమల్ శ్రీకర్ కోసం వెయిట్ చేస్తారు. వదిన నువ్వు చెప్పినట్లే చేసాము కచ్చితంగా వాళ్ళు ఇక్కడికి వస్తారు. అమ్మ వాళ్ళని తీసుకెళ్తారు. మొత్తానికి ప్లాన్ గ్రాండ్ సక్సెస్ అయింది.. వదిన వాళ్ళు అన్నయ్య వాళ్ళ దగ్గరికి మాట్లాడడానికి ఏ క్షణమైనా రావచ్చు. మేము ఇక్కడ నీతో మాట్లాడటం చూస్తే ఖచ్చితంగా డౌట్ వస్తుంది అని అక్కడి నుంచి శ్రీకర్ కమల్ వెళ్ళిపోతారు. శ్రియ పల్లవిలు పార్వతి ఇంటికి రావడం చూసి ఏంటి వీళ్లిద్దరు కలిసి వచ్చారు ఏమైనా జరిగిందేమో అని ప్రణతి అంటుంది.. ఇంట్లోకి రాగానే అత్తయ్య గారు మీ అబ్బాయిలు తాగచ్చి మమ్మల్ని కొడుతున్నారు అని చెబుతారు.. ఎలాగైనా మీరు ఆ ఇంటికి రావాలని కొరతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ప్రోమో విషయానికొస్తే.. రాజేంద్రప్రసాద్ వచ్చి మీ అత్తయ్య రాదు.. కొడుకు కోడలు సంతోషంగా ఉండాలని అనుకోవడం కాదు.. ఇక్కడ ఉంటే అక్షయ్ ని తన భార్యని కలవనీయకుండా చేయొచ్చు అందుకే రాదు అని అంటాడు. దానికి పల్లవి వాళ్ళిద్దరి గురించి తప్ప మా గురించి మాకు ఆఫరాల గురించి మీరు పట్టించుకోరు అత్తయ్య అని నిలదీస్తుంది.

మీకు మీ కొడుకులు మీద ప్రేమ లేకపోయినా సరే.. గోడలమైన మా మీద మీకు ప్రేమ లేదని బ్రతిమలాడుతారు.. అప్పుడే రాజేంద్రప్రసాద్ వచ్చి మీ అత్తయ్య రాదు.. కొడుకు కోడలు సంతోషంగా ఉండాలని అనుకోవడం కాదు.. ఇక్కడ ఉంటే అక్షయ్ ని తన భార్యని కలవనీయకుండా చేయొచ్చు అందుకే రాదు అని అంటాడు. దానికి పల్లవి వాళ్ళిద్దరి గురించి తప్ప మా గురించి మాకు ఆఫరాల గురించి మీరు పట్టించుకోరు అత్తయ్య అని నిలదీస్తుంది. అవని అంటారు ఏవండీ అత్తయ్యకి నేను చెప్పిన ఎవరు చెప్పినా వినరు మీరు చెప్తే వింటారు అని అంటుంది.. నువ్వేం నాకు చెప్పాల్సిన అవసరం లేదు నాకు అన్ని తెలుసు అని అక్షయ్ తో అవని అంటుంది..


అవును ఏం తెలుసు మీకు. అంత తెలిసుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు అని అవని అంటుంది. అవని మాటలకు సీరియస్ అయినా అక్షయ్ పార్వతిని ఒప్పించే ప్రయత్నం చేస్తాడు.. మొత్తానికి అక్షయ్ మాటతో పార్వతి ఒప్పుకుంటుంది. తర్వాత రోజు ఉదయం పల్లవి, ఇద్దరూ తాగినట్లు నటిస్తారు. ఇంటికి తాగొచ్చిన శ్రీకర్ కమల్ పల్లవి చెయ్యాలని చూసి షాక్ అవుతారు. వాళ్ళిద్దరూ తమ తమ భర్తల పై రివెంజ్ తీర్చుకుంటారు.. ఇద్దరూ భర్తలను కూడా చూడకుండా కొడతారు. శ్రీకర్ కమల్ ఇద్దరూ షాక్ అవుతారు. అయితే ఏం జరిగింది వీళ్లిద్దరు నిజంగానే తాగారా లేదా అని కనుక్కోడానికి ఆల్కహాల్ టెస్ట్ చేసే మీటర్ తీసుకొచ్చి వాళ్ళ నోటి దగ్గర పెడతారు..

కానీ ఇద్దరు నాటకం ఆడుతారు.. అయితే కమల్ మాత్రం పల్లవిని అస్సలు ఒప్పుకోకుండా కచ్చితంగా గాలి ఊదాలని చెప్తాడు. మొత్తానికి అయితే అక్కడితో పల్లవి శ్రీయా ఆట కట్టిస్తాడు కమల్.. తర్వాత రోజు ఉదయం పల్లవి శ్రియాలు అత్తయ్యను రమ్మని చెప్పాం కదా వర్జం అయిన తర్వాత వస్తానని చెప్పారు ఇంకా రాలేదు ఏంటి అని గుమ్మం ముందర నిలబడి ఎదురు చూస్తూ ఉంటారు.. అయితే పల్లవి విషయాలు ఎంత వెయిట్ చేస్తున్నా సరే పార్వతి ఇంకా రాకపోవడంతో టెన్షన్ పడుతూ ఉంటారు.

Also Read:మీనాకు ఘోర అవమానం.. సురేంద్ర పై రెచ్చిపోయిన బాలు..శోభ ప్లాన్ సక్సెస్..

ఈ మాత్రం రాకుండా ఉంటే మనకు రోజు దెబ్బలు తప్పవు అని టెన్షన్ పడుతూ ఉంటారు అప్పుడే బయట స్కూటీ మీద ఒకరు వచ్చి ఆగినట్లు అనిపిస్తుంది.. ఎవరా నీ పల్లవి శ్రియాలు ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు.. అప్పుడే ఇంట్లోకి అవని ఎంట్రీ ఇస్తుంది.. అత్తయ్య వస్తది అనుకుంటే నువ్వు వచ్చావ్ ఏంటి అని అడుగుతారు.. నా ఇంటికి నేను రావడానికి పర్మిషన్ తీసుకుని రావాలా అని అవని అంటుంది. అలానే కాదు అత్తయ్య వస్తాదని అనుకున్నాము నువ్వు వచ్చావని ఆలోచిస్తున్నామని అంటారు. వెనకాల పార్వతి వస్తూ ఉంటుంది అవని అత్తయ్య ఒకసారి ఇలా రండి అని పిలుస్తుంది. అవనితో పార్వతిని చూసి శ్రియ పల్లవిలు షాక్ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Sandeep Reddy Love Story:  సినిమాటిక్ లెవల్ లో సందీప్ లవ్ స్టోరీ..మొత్తానికి బయట పెట్టాడుగా!

Telugu Serial : గ్యాస్ బండ పట్టుకొని.. ఐదో అంతస్తు మీద నుంచి జంప్.. అయినా ఏం కాలేదు.. ఇదెక్కడి సీరియల్ మామా!

Brahmamudi Serial Today September 2nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఒకరి గోడు ఒకరికి చెప్పుకున్న అపర్ణ, ధాన్యలక్ష్మీ – నవ్వుకున్న ఇంద్రాదేవి

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. శ్రీకర్ పై మర్డర్ కేసు.. మనసులోని అక్కసును కక్కేసిన శ్రీయా..

Illu Illalu Pillalu Today Episode: ప్రేమ మాటకు ధీరజ్ షాక్.. నర్మద కోసం తెగించేసిన సాగర్.. వల్లికి కొత్త టెన్షన్..

GudiGantalu Today episode: మీనాకు ప్రభావతి క్లాస్.. రోహిణి కోరికను తీర్చిన మనోజ్.. పార్వతికి ఘోర అవమానం..

Big Stories

×