Intinti Ramayanam Today Episode March 9th: నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ అవినీకి పెళ్లి పత్రిక ఇస్తాడు.. పెళ్లికి రమ్మని పెళ్లి పత్రిక ఇచ్చారా వద్దని పెళ్లి పత్రిక ఇస్తున్నారా అని అవని అడుగుతుంది. దానికి అక్షయ్ ఎందుకు అవని ఇంకా అలా మాట్లాడుతున్నావ్. నేను రమ్మనే నీకు పెళ్లి పత్రిక ఇచ్చాను ఒకవేళ వద్దనుకునే వానైతే నీ పేరుని పెళ్లి పత్రికలో ఎందుకు వేయిస్తానని అంటాడు.. నాకు ఆ ఇంట్లో స్థానం లేదు కానీ నా పేరు మాత్రం పెళ్లి పత్రికలో ఎలా ఉంది అని అవని అడుగుతుంది. ప్రణతిని పదేళ్లపనించి నేనే అమ్మ లాగా పెంచుతున్నాను అలాంటిది నా బిడ్డ పెళ్లికి నా భర్త చేతనే నువ్వు పెళ్లి పత్రిక తీసుకోవడం నాకు చాలా బాధాకరంగా ఉంది నా అంత దరిద్రం ఎవరికి రాదు అని అవని బాధపడుతుంది. ఇంట్లో వాళ్ళ సంగతి మర్చిపో నేను ఈ పెళ్లి పత్రిక నీకు ఇస్తున్నాను అంటే నువ్వు ఈ పెళ్లికి రావాలనే కదా అని అక్షయ్ అంటాడు. దానికి అవని నేను ఏ మొహం పెట్టుకొని పెళ్లికి రావాలి ఏ అర్హతతో పెళ్లికి రావాలి అని అంటుంది. ఆ ఇంటి పెద్ద కోడలు కావాలా మీ భార్యగా రావాలా లేక నా కూతురికి టీచర్ రావాలా అనేసి అడుగుతుంది. అవని మాటలకు అక్షయ్ షాక్ అవుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ప్రోమో విషయానికొస్తే.. అవని మాటలకు అక్షయ్ షాక్ అవుతాడు. ప్రణతి ఎంగేజ్మెంట్ కు రావాలని రాలేదని, ప్రణతి ఫోన్ చేసింది. ఏదో మాట్లాడాలని అంటేనే తాను వచ్చినట్లు నిజాన్ని బయట పెట్టేస్తుంది. అక్షయ్ ప్రణతిని ఎలాగైనా అడిగి తెలుసుకోవాలని అనుకుంటాడు..పెళ్లికి వచ్చాను అంటే ఇక నా బ్రతుకుని అవమానపాలు చేస్తారు అనేసి అవని బాధపడుతుంది. అవని చెప్పిన మాటలు అక్షయ్ ప్రణతి దగ్గరికి వెళ్లి అడుగుతాడు ప్రణతి నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా? మీ వదినను ఇందాకే కలిసాను. ఫోన్ చేసి రమ్మన్నావని చెప్పింది అంటే అవును అన్నయ్య నా ఎంగేజ్మెంట్ కి భోజనం ఉండాలని అనుకున్నాను అనేసి అంటుంది నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే నాన్నకు చెప్తావు కదా నువ్వు నాన్నకి ఎక్కువ క్లోజ్ గా ఉంటావు కదా అనేసి అక్షయ్ తన మనసులోని ప్రేమను మనసులోనే ఉండేలా చేస్తాడు..
పార్వతి వియ్యంకులు అవనిని తీసుకురమ్మని చెప్తారు. అటు పార్వతి ఏం చెయ్యాలని ఆలోచిస్తుంది. అప్పుడే రాజేంద్ర ప్రసాద్ అవనిని తీసుకురావాలని డిమాండ్ చేస్తాడు. లేదంటే నా మీద ఒట్టే అని బెదిరిస్తాడు. దాంతో పార్వతి ఇంటికి తీసుకురావడానికి ఒప్పుకుంటుంది. అక్షయ బిల్లి కాళ్ళ మీద పడతాడు. నువ్వు తీసుకునే నిర్ణయం వెనకాల నీ కొడుకు జీవితం ఉందని ఆలోచించమ్మా అనేసి అంటాడు. ఇక అక్షయ్ అవనీని తీసుకురావడానికి వెళ్ళమని పార్వతి చెప్తుంది..
పల్లవి మాత్రం అవని వద్దని వాదిస్తుంది.. అనుమతి కూడా ఇప్పుడు అవి నేను తీసుకొస్తే చంకనికి కూర్చుంటుంది మల్ల తర్వాత ఇంట్లోంచి పంపించిన వెళ్ళదు అతనే చంపాలి అనుకునింది ఈ పెళ్లిలో ఎంతమంది చావులు చూడాలనుకుంటుందో అని భానుమతి అరుస్తుంది కానీ పార్వతి మాత్రం అక్షయ్ మాట కోసం తీసుకురమ్మని చెప్తా చెప్తుంది. అక్షయ్ వెళ్లి దయాకర్ వాళ్ళింటికి వెళ్తాడు.. అక్షయ్ మేనమామ దయాకర్ అల్లుడికి సేవలు చేస్తాడు నేను నీకు మేనమామ ని అని మరోసారి పరిచయం చేసుకుంటాడు. ఇక అవని అక్కడికొస్తుంది అక్షయ్ ని చూసి ఏమైందండీ ఇలా వచ్చారు.. నాతో ఏమైనా పని ఉందా? నువ్వు ఇంట్లో జరుగుతున్న శుభకార్యాన్ని నీ చేతుల మీదగా జరిపించాలని నేను తీసుకురమ్మని నాన్న పంపించాడు అంటే మీ అమ్మగారికి ఇష్టం లేకుండా మీ నాన్నగారు పంపిస్తే నేను ఎలా రాగలనండి అని అవని అంటుంది. అమ్మ కూడా ఒప్పుకొని పంపించింది అని అక్షయ్ అంటాడు దానికి సంతోషించిన అవని పెళ్లి కోసం పంపించిండు ఉంటది నిజంగానే పంపించింది అని అంటే నమ్మలేకపోతున్నానని అవని అంటుంది..
అటు స్వరాజ్యం కూడా మీ అత్తయ్య గారే స్వయంగా రమ్మన్నారంటే నువ్వు ఈ పెళ్లికి వెళ్ళమ్మా అని అంటుంది. లేదు పిన్ని ఆవిడ కావాలని ఒప్పుకోలేదు పెళ్లి ఆగిపోతుందని మావయ్య గారు అనడంతోనే ఒప్పుకునింది అయితే నాది ఒక కండిషన్ అని అంటుంది. ఏంటి ఆ కండిషన్ అని అక్షయ్ అంటాడు. వాళ్లందరికీ నేనే వాళ్ళ పెద్ద కొడలని అందరికీ చెప్పాలి… అది ఒప్పుకున్న తర్వాతే నేను వస్తానని అవని అంటుంది. ఆ విషయాన్ని అక్షయ్ ఇంటికి వెళ్లి పార్వతి తో చెప్తాడు. మరి పార్వతి ఒప్పుకుంటుందా? లేక అవనిని ఇంటికి రానివ్వకుండా చూస్తుందా? అనేది సోమవారం ఎపిసోడ్లో చూడాలి..