Intinti Ramayanam Today Episode May 17th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఆఫీస్ కెళ్ళి ఫ్లవర్స్ ని డెకరేట్ చేస్తూ ఉంటుంది. అవి నేను చూసిన అక్షయ్ విపరీతమైన కోపంతో అక్కడున్న పూలను కింద పడేస్తాడు. మనుషుల మీద ఉన్న కోపం వస్తువుల మీద ఎందుకు చూపిస్తారని అవని సీరియస్ అవుతుంది.. ఆ బిడ్డను నా నుంచి దూరం చేసావ్ ఆఖరికి నాకు కన్న తండ్రిని నా చెల్లిని కూడా నాకు కాకుండా చేశావు నీకు బంధువుల గురించి ఫ్యామిలీ గురించి ఏమాత్రం తెలియదు ఎందుకంటే నువ్వు ఒక అనాధవి అని దారుణంగా అవమానిస్తాడు. అక్షయ్ మాటలు విన్న అవని నేను అనాధనే.. ఆ విషయం మీకు తెలిసే మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు అని బాధపడుతుంది. నేను అనాధను కాబట్టే మీ వాళ్ళందర్నీ నా వాళ్ళు అనుకున్నాను. అందరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నాను కాబట్టే నా మీద ఎన్ని నిందలు వేసినా అవమానాలు చేసినా కూడా నేను ఏది బయట పెట్టకుండా మౌనంగా ఉన్నాను అని అవని బాధపడుతుంది.. అక్షయ్ అన్న మాటలకి ఫీల్ అయిపోయిన అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మీరు అత్తయ్యని మర్చిపోలేక పోతున్నారు అంటూ అవన్నీ అడుగుతుంది. అటు పార్వతి కూడా రాజేంద్ర ప్రసాద్ గురించి మాట్లాడడం ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. అటు అవని కూడా రాజేంద్రప్రసాద్ కి మీరు అద్దెని క్షమించి అత్తయ్య దగ్గరికి వెళ్ళండి మామయ్య అని చెప్పిన కూడా ఆయన వినడు. ఆ తర్వాత భానుమతి బెడ్ పై కూర్చుని పండ్లు తింటూ ఉంటుంది. కమల్ భానుమతిని చూసి సీరియస్ అవుతాడు. ఇంట్లో ఇన్ని గొడవలు ఉంటే నువ్వు ప్రశాంతంగా పళ్ళు తింటున్నావా.. అసలు నువ్వేం పెద్ద దానివి పెద్దరికం అంటే సమస్యలు చూస్తూ ఉండడం కాదు సమస్యల్ని పరిష్కరించాలి అని సలహా ఇచ్చి వెళ్ళిపోతాడు. భానుమతి మాత్రం ఇంట్లో సమస్యలను ఎలాగైనా పోయేలా చేయాలని అనుకుంటుంది. మళ్లీ కుటుంబం బాగుండాలని కోరుకుంటుంది.
ఇక అక్షయ్ వాళ్ళ అమ్మని తీసుకుని బయటికి వెళ్తాడు. ఏంటమ్మా బయటికి తీసుకెళ్ళు అన్నావ్ ఎక్కడ తీసుకెళ్ళాలి అనేసి అక్షయ అడుగుతాడు. ఇంట్లో జరుగుతున్న పరిస్థితులను చూసి నాకు పిచ్చెక్కిపోయేలా ఉంది అందుకే కాసేపు బయటికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది అని వచ్చాను రా కాసేపు అలా గుడికి వెళ్లే చూద్దామని అంటుంది. అయితే ఎక్కడైనా ఫ్రూట్ షాప్ కనిపిస్తే ఆపు ఫ్రూట్స్ తీసుకెళ్దామని పార్వతి అంటుంది. చెయ్ దగ్గర్లో ఒక ఫ్రూట్ షాప్ కనిపించడంతో అక్కడ ఆపుతాడు.
అవని రాజేంద్రప్రసాద్ ఇద్దరూ నడుచుకుంటూ వస్తారు . మీరు నడవద్దని చెప్పినా నడుస్తున్నారు మావయ్య ఆటోకు వెళ్దామని అవని అడుగుతుంది. కానీ రాజేంద్రప్రసాద్ మాత్రం ఈ వయసులో నాకు నడక చాలా ఇంపార్టెంట్ నడిస్తేనే చాలా మంచిది అని అంటారు. ఈ వయసులో నేను ఇంట్లో కూర్చొని ఏం చేస్తాను అలా తిరిగినట్టు ఉంటుంది నీకు తోడుగా వచ్చినటువంటి అని వచ్చాను అని రాజేంద్రప్రసాద్ అంటాడు. ఇక ఓ షాప్ దగ్గర ఫ్రూట్స్ కొంటూ ఉంటారు పార్వతి అక్షయ్. రాజేంద్ర ప్రసాద్ అవన్నీ చూసి పార్వతి ఏసీ కార్లు తిరగాల్సిన మీ నాన్న దీని మాటలు విని నడిరోడ్డుపై ఎండల్లో నడుచుకుని వెళ్తున్నారు చూసావా రా అని అంటుంది.
ఇక అక్షయ్ కూడా మాటకు మాట సమాధానం చెప్తాడు. అయితే ఈ నలుగురు మధ్య కాసేపు మాటలు యుద్ధం కొనసాగుతుంది. మొత్తానికైతే ఒకరిపై ఒకరు మాటలతో యుద్ధం చేసుకుంటారు. అటుగా వెళుతున్న ఒక మనిషి వచ్చి మీ కుటుంబం ఇలా ఎప్పుడు సరదాగా ఉండాలంటూ అంటాడు. మిమ్మల్ని ఇలా రోడ్డుపై చూద్దాం నాకు చాలా ఆనందంగా ఉందని ఆయన సంతోష పడతాడు. రాజేంద్రప్రసాద్ చెప్పిన కారణంతో ఆయన వెళ్లిపోతాడు. ఇక తర్వాత మీ నాన్నకు ఈ కర్మ ఏంటి అడగరా అని పార్వతి అన్న కూడా రాజేంద్రప్రసాద్ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఆఫీస్ లో రాజేంద్రప్రసాద్ ఉన్నప్పుడు ఒక భారీ ప్రాజెక్టు వస్తుంది. అయితే ఆ ప్రాజెక్టుకి రాజేంద్రప్రసాద్ సంతకం పెడితేనే ఇస్తామని అంటారు. ఇక నాన్న దగ్గర ఎలా సంతకం పెట్టించాలని అక్షయ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఈరోజు ఎలాగైనా నాన్న చేత సంతకం పెట్టించుకోవాలి ఫోన్ చేసి చెప్తే వినడు డైరెక్ట్ గా వెళ్లి సంతకం కావాలి అంటే చేస్తాడు అని అక్షయ్ భావిస్తాడు. ఇక అక్షయ ఆఫీస్ నుంచి దయాకర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ వాళ్ళ నాన్న వంట చేయడం చూసి షాక్ అవుతాడు. ఈ ముఖ్యమైన పత్రాల్లో మీ సంతకం కావాలని అనగానే రాజేంద్రప్రసాద్ కోపంతో రగిలిపోతాడు. మా నాన్నని వంట మనిషిగా మార్చేసావ్ అంటూ అవనీ పై ఇంకా కోపం పెంచుకుంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది చూడాలి… రేపటి ఎపిసోడ్లో ఆరాధ్యనుస్కూల్ నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు అక్షయ్.. ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నది రేపటి ఎపిసోడ్లో చూడాల్సిందే