Intinti Ramayanam Today Episode October 22th : అక్షయ్ కమల్ రాజేంద్రప్రసాద్ ఆఫీస్ కి వెళ్ళిపోతారు. పల్లవి అత్తయ్య ఆరాధ్య ముగ్గురు గుడికి వెళ్తారు. ఇదే మంచి టైం అని అవని తన తల్లి దగ్గరికి హాస్పిటల్ కి వెళ్తుంది. హాస్పిటల్లో తన తల్లితో మాట్లాడుతూ ఉంటుంది. అక్షయ్ ఫైల్ మర్చిపోవడంతో మళ్లీ ఇంటికి వస్తాడు అక్కడ బామ్మ ని అవని ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతాడు . ఇక బెడ్ రూమ్ లో అవని లేకపోవడంతో అవనికి ఫోన్ చేస్తాడు అవని చెప్పిన అబద్ధాన్ని ఆలోచిస్తూ ఆఫీస్ కి వెళ్ళిపోతాడు. ఇక తన తమ్ముడు అక్కడ ఉన్న పని వాళ్ళతో గొడవపడడం చూసి వాళ్లతో పక్కకు తీసుకెళ్లి డబ్బులు ఇచ్చి తన తల్లిని తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అవన్నీ వెళ్ళిపోతుంది. గుడికి వెళ్ళిన పల్లవి తొందరగా ఇంటికి వెళ్దామని తీసుకొని వస్తుంది అవని ఇంట్లోనే ఉన్నా కూడా లేదని అబద్ధం చెప్తుంది దాంతో అందరూ పల్లవిని తిడతారు. అక్షయ్ దగ్గరికి తన ఫ్రెండ్ వస్తాడు సిట్టింగ్ చేద్దామని నాకు కంపెనీ కావాలనేసి బయటికి తీసుకెళ్ళిపోతాడు. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. అక్షయ్ తన ఫ్రెండ్ ఇద్దరు మాట్లాడుకుంటారు బయటికి వెళ్దాం అంటే అక్షయ్ ఓకే అని చెప్తాడు. దాంతో నేను బయటికి వెళ్లి అక్కడ వెయిట్ చేస్తాను నువ్వు నువ్వు త్వరగా వచ్చెయ్ నేను వెయిట్ చేస్తాను అని అంటాడు అరేయ్ ఇక్కడే కూర్చోవచ్చు కదా అనేసి అక్షయ్ అంటాడు దానికి తన ఫ్రెండ్ మీ రూమ్ లో సిగరెట్ తాగితే బాగోదు కదా అందుకే నేను బయటికి వెళ్లి సిగరెట్ తాగుతూ ఉంటాను నువ్వు నీ పనిని తొందరగా పూర్తి చేసుకొని వచ్చే అనేసి అంటాడు. ఇక బయటకు వెళ్లిన అతను పల్లవికి ఫోన్ చేస్తాడు పార్టీకి రమ్మని చెప్తే వస్తానని అన్నాడని చెప్తాడు అయితే అతనికి తాగే అలవాటు లేదంట మరి ఏం చేయమంటావు అని అడుగుతాడు. అదంతా నాకు తెలీదు ఏదో ఒకటి మేనేజ్ చేసి అక్షయ్ తాగేలా చేయాలనేసి పల్లవి అంటుంది. అక్షయ్కి ఎప్పటికీ తెలియకూడదు అనేసి చెప్తుంది . ఇక అక్షయ్ తన ఫ్రెండు కలిసి బయట పార్టీ చేసుకోవడానికి వెళ్తారు. అక్షయ్ కి మందు అలవాటు లేదన్న తన భార్య గురించి చెప్పి మరోసారి గుర్తు చేస్తూ మందు పోస్తాడు .అలా అక్షయ్ మందుని తాగుతాడు ఇక ఇంట్లో అందరూ తింటూ ఉంటారు . అవని మాత్రం అక్షయ కోసం వెయిట్ చేస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది పల్లవి మాత్రం నీ మొగుడు తాగి వస్తాడు. అందుకోసం వెయిట్ చేస్తున్నావని లోలోపల సంతోషపడుతుంది అందరూ భోజనం చేసి వెళ్లిపోతారు .
అవని మాత్రం అక్షయ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడే అక్షయ్ తాగేసి ఇంటికి వస్తాడు ఏంటండీ మీరు తాగేసి వచ్చారని అవని షాక్ అవుతుంది నేను తాగేసి వస్తాను అది నా ఇష్టం నువ్వు ఎవరు అడగడానికని అక్షయ్ అవనీనంటాడు దానికి అవని బాధపడుతుంది ఇక అక్షయ పడబోతుంటే అవని పట్టుకుంటుంది మీరు ఇలా తాగి వచ్చారని మామయ్యకు తెలిస్తే అరుస్తారండి ఇంట్లో వాళ్ళు చూస్తే బాధపడతారంటే నేను ఊరకేం తాగలేదు నాకు బాధతోనే తాగాను నన్ను మోసం చేశావు అంటూ అక్షయ్ అవ్వని తిడతాడు. ఇక వెళ్లి బెడ్ రూమ్ లో పడుకుంటాడు భర్త తాగిరావడంతో అవని ఫీల్ అవుతుంది అక్షయ్ మాత్రం నన్ను మోసం చేశావు నిన్ను నేను ఎంతగా నమ్మాను అంటూ నిద్రపోతాడు ఇదంతా బయటనుంచి పల్లవి చూస్తుంది అని అక్షయ్ అవనీని నాలుగు పీకింటే చాలా సంతోషంగా ఫీల్ అయ్యారని పోనీలే ఇలా అయినా మొగుడు తాగొచ్చిందని బాధపడుతుందంటూ సంతోషపడుతుంది.
పల్లవి ఒక్క రోజుకే ఇలా ఫీల్ అయిపోతున్నావు ఇక రోజు ఇలా తాగితే ఏమైపోతావో నాకు కావాల్సింది ఇదే అంటూ పల్లవి వెళ్ళిపోతుంది రెడీ చేస్తాడు ఇక కమల్ బెడ్ రూమ్ను రెడీ చేస్తాడు అప్పుడే పల్లవి వస్తుంది ఏం చేస్తున్నావ్ అని అడుగుతుంది. నీకు డేట్ అయిపోయింది కదా నాలుగు రోజులు అయిపోయినాయి 12 దాటితే ఐదు రోజులు వస్తాయి. ఇక మనకు మొదటి సారి శోభనం అయింది కదా రెండోసారి శోభనం కి రెడీ చేస్తున్నాను చిన్న షట్ అప్ చేస్తున్నాను అనేసి కమలంటాడు నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తుంది పల్లవి మాత్రం వీడి నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తుంది దాంతో ఎపిసోడ్ పూర్తవుతుంది ఇక రేపటి ఎపిసోడ్ లో అవని వాళ్ళ అమ్మని తీసుకొని బయటకు వస్తుంది అప్పుడే చక్రధర్ అప్పుడే చక్రధర్ హాస్పిటల్ కి రావడం చూస్తుంది . తన తల్లిని చూస్తే అంత నిజం బయటికి వస్తుందని భయపడి అవన్నీ లోపలికి తీసుకెళ్తుంది . అక్కడున్న సిస్టర్ ని చూసి పల్లవి చక్రధర్ ఎందుకు వచ్చారని అడుగుతుంది .అమ్మాయికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అబార్షన్ కోసం వచ్చారు అనేసి అడుగుతుంది . అంటుంది మరి రేపటి ఎపిసోడ్లో పల్లవి గురించి నిజం అవని బయటపెడుతుందా లేకపోతే పల్లవి కడుపు తీయించుకుంటుందా అనేది చూడాలి..