E-Paper
Advertisement

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్..ఆగస్టు హైలెట్ ఎపిసోడ్స్..

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్..ఆగస్టు హైలెట్ ఎపిసోడ్స్..
Advertisement

Intinti Ramayanam TRP RRating : బుల్లితెర ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న సీరియల్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈమధ్య వస్తున్న సీరియల్స్ అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రతి సీరియల్ కూడా జనాలని అలరించే విధంగా స్టోరీలతోనే వస్తున్నాయి. ఒక్కో ఛానల్ ఒక్కో రకమైన స్టోరీని అందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో మాత్రం చెప్పలేనన్ని సీరియల్స్ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాయి. అందులో టాప్ ఫైవ్ లో ఉన్న సీరియల్స్ విషయానికి వస్తే ఇంటింటి రామాయణం సీరియల్ కూడా ఒకటి.. ఈ సీరియల్ ఎప్పుడో ప్రారంభమైంది స్టోరీ పై జనాలు ఆసక్తి చూపించడంతో సక్సెస్ఫుల్ అవుతుంది.. జూలై నెల తో పోలిస్తే ఆగస్టు నెలలో ఈ సీరియల్కు మంచి రేటింగ్ నమోదయింది అన్న విషయం చెప్పనక్కర్లేదు.. మరి ఈ ఆగస్టులో ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ ఎలా ఉంది.. ఈ సీరియల్ కి సంబంధించిన హైలెట్ ఎపిసోడ్స్ ఏవో ఒక్కసారి మనం చూసేద్దాం..

ఆగస్టు నెలలో హైలెట్ ఎపిసోడ్స్..

ఇంటింటి రామాయణం సీరియల్ స్టార్ మా లో సక్సెస్ఫుల్ టాక్ తో దూసుకుపోతుంది. ఒక్కో నెల ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ పెరుగుతూ వస్తుందే తప్ప తగ్గిన సందర్భాలు పెద్దగా కనిపించలేదు. ఆగస్టు నెలలో హైలెట్ ఎపిసోడ్స్ విషయానికొస్తే పల్లవి అందరినీ తన వైపు తిప్పుకోవాలి అని ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో తను మారినట్టు నటిస్తుంది.. పల్లవిలో ఇంత మార్పు రావడం నిజంగానే గ్రేట్ అంటూ అందరూ అనుకుంటారు. అందరికీ నచ్చిన విధంగా ఉదయం లేవడం పూజలు చేయడంతో పాటుగా టిఫిన్లు వంటలు కూడా పల్లవి నే చేసి అందరిని ఆశ్చర్యపరుస్తుంది. అయితే పల్లవి మంచితనం చూసి నిజంగానే మారిపోయింది అని అవని కూడా మోసపోతుంది. శ్రేయ బిడ్డని కిడ్నాప్ నుంచి కాపాడడం మొదలుకొని తన ప్రవర్తనతో అందరినీ ఆకట్టుకుంటుంది. చివరికి నేను ఏదో ఒక బిజినెస్ చేస్తాను అని చెప్పడంతో చక్రధర్ ఆమెను నమ్మి రెండు కోట్ల చెక్కుని ఇస్తాడు ఆ తర్వాత పల్లవి అసలు స్వరూపం బయటపడుతుంది. ఆ రెండు కోట్ల ను తన అకౌంట్లో వేసుకున్న పల్లవి తన నిజస్వరూపాన్ని బయటపెట్టి అందరిని ఏడిపించాలని కంకణం కట్టుకుంటుంది.. అవని ఇచ్చిన 20 లక్షలును తిరిగి ఇచ్చి అవని అక్షయ్ కాపురంలో చిచ్చు పెట్టాలని ఫిక్స్ అవుతుంది అనుకున్నట్లుగానే అక్షయకి అనుమానం వచ్చేలా చేస్తుంది.. ఈ ఆగస్ట్ నెలలో హైలెట్ గా నిలిచిన ఎపిసోడ్స్ ఇవే..

ప్రస్తుతం స్టోరీ విషయానికొస్తే..

Advertisement

ఇంటింటి రామాయణం ప్రస్తుతం సీరియల్ స్టోరీ విషయానికొస్తే.. పల్లవి తన ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేసి ఇంటికి వస్తుంది. ఆ పార్టీలో తను పీకలు దాకా మందు తాగుతుంది ఇంట్లో వాళ్లకి మందు వాసన వస్తుంది అని అనుకుంటారు. అయితే పల్లవి తన ఫ్రెండ్ పెర్ఫ్యూమ్ అంటూ ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తుంది. అటు అవని తన చెల్లెల్ని ప్రేమించడంతో పాటుగా ఈ మధ్య అబద్ధాలు కూడా చెప్తుంది అని అక్షయితనతో మాట్లాడడానికి ఇష్టపడడు.. ఇక పల్లవి కిడ్నాపర్స్ కి డబ్బులు ఇచ్చిన విషయం పార్వతికి తెలిసే అవకాశం కూడా ఉంది. రేపటి ఎపిసోడ్ లో పల్లవి నిజస్వరూపం తెలుసుకున్న పార్వతి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి..

Also Read :జయంతి రియల్ లైఫ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Related News

టీవీలోకి ‘మా ఇంటి బంగారం’ మూవీ.. ఎప్పుడు ఏ ఛానల్ లో చూడొచ్చంటే?

ఈవారం కెప్టెన్సీ వారి చేతుల్లోనే.. కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ భారీ షాక్!

రోహిత్ షాలిని పెద్ద ము**లు.. ఫైర్ అయిన మాజీ కంటెస్టెంట్!

ఈవారం నామినేషన్ లిస్ట్.. అంతా తోపులే.. మరి వెళ్ళేదెవరు?

Gundeninda GudiGantalu Today episode: పాపం మనోజ్.. రోహిణి దొరికిపోతుందా..? గుణకు మీనా వార్నింగ్..

Podarillu Today Episode : మహా మాటతో చక్రీ హ్యాపీ.. అసలు మ్యాటర్ ఇదా..? జమున గుట్టు రట్టు..

Intinti Ramayanam Today Episode: అవని కోసం మీనాక్షి.. పోలీస్ దెబ్బకు షాక్.. అవని జైలుకేనా..?

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు ఘోర అవమానం.. పోలీస్ స్టేషన్లో రామరాజు.. శ్రీవల్లి ప్లాన్ సక్సెస్..

Big Stories

Advertisement
×