E-Paper
Advertisement

Podarillu Jayanthi : జయంతి రియల్ లైఫ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Podarillu Jayanthi : జయంతి రియల్ లైఫ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎంతంటే..?
Advertisement

Podarillu Jayanthi : తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సీరియల్స్లలో స్టార్ మా సీరియల్ పొదిరిల్లు సీరియల్ ఒకటి. గత ఏడాది చివరి నెలలో ప్రారంభమైన ఈ సీరియల్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సీరియల్ లో ఇప్పటికే కొత్త క్యారెక్టర్లు ఎంట్రీ ఇచ్చాయి.. అయితే ఇందులో మాధవ్ కి జోడిగా ఆల్రెడీ మనీషా వచ్చింది. మనిషా ప్రేమలో పడుతుంది కానీ మాధవ్ మాత్రం మనీషాని తన స్నేహితుడు చెల్లెలు గానే చూస్తాడు.. మనిషా మాధవ్ ని తన భర్తగా ఊహించుకొని కలలు కంటుంది.. కేశవ కోసం ఏదో ఒక పెళ్లి చేసుకొని వాడి పెళ్లికి లైన్ క్లియర్ ఎలా చేయాలని మాధవ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో మాధవ్ రెండో పెళ్లి అయినా పర్వాలేదు చేసుకుంటాను అని మీడియేటర్ తో చెప్తాడు. అతను తీసుకొచ్చిన సంబంధం అమ్మాయి పేరు జయంతి.. ఈ క్యారెక్టర్ ఇప్పుడు సీరియల్ లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చింది.. జయంతి రియల్ లైఫ్ అలాగే ఒక్క రోజుకి ఈమె తీసుకుంటున్న రెమ్యూనరేషన్ గురించి నెటిజన్లు తెలుసుకునేందుకు ఆతృత కనబరుస్తున్నారు. మరి జయంతి ఒక్కరోజు రెమ్యూనరేషన్ఎన్ని వేలు ఉంటుంది అన్నది ఇప్పుడు మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..

జయంతి రియల్ లైఫ్..

పొదరిల్లు సీరియల్ లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన క్యారెక్టర్ పేరు జయంతి.. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. కార్తీకదీపం హీరో డాక్టర్ బాబు రియల్ లైఫ్ లోని రియల్ వైఫ్ ఈ జయంతి. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది.. ఈమె అసలు పేరు మంజుల పరిటాల. నిరూపం పరిటాల భార్య.. సీరియల్స్ సినిమాలతో బిజీగా ఉన్నా నిరూపమ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.. చంద్రముఖి సీరియల్ ద్వారా పరిచయమైన ఈ జంట తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకొని వెళ్లారు.. మంజుల కన్నడ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి.. పెళ్లి తర్వాత కూడా ఈమె వరుసగా సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను తన నటనతో మెప్పించింది. తన భర్త నిర్మాణ సంస్థను స్థాపిస్తే అందులో బాధ్యతలను ఆమె తీసుకున్నారు.. ఒకవైపు సీరియల్స్లలో కీలకపాత్రలో నటిస్తూనే మరోవైపు ఆమె వ్యాపారాలలో చురుగ్గా ఉంటూ రెండు చేతుల సంపాదిస్తూ వస్తుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్గా అంటూ తమ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. ఇప్పుడు పొదరిల్లు సీరియల్ లో జయంతి పాత్రలో జనాలను ఆకట్టుకుంటుంది..

జయంతి ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

Advertisement

పొదిరిల్లు సీరియల్ లో మాధవ్ పెళ్లి చేసుకోబోతున్న రెండో పెళ్లి అమ్మాయి జయంతి. తన భర్తకు విడాకులు ఇచ్చి మరొక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఆమె అనుకుంటుంది. ఆమెను మాధవ్ పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. రెండో పెళ్లి అమ్మాయిని చేసుకోవడం ఇంట్లో వాళ్లకి చెప్తే ఒప్పుకోరు అని వాళ్ళ దగ్గర దాచిపెడతాడు మాధవ్. ఈ సీరియల్లో జయంతికి ఆల్రెడీ పెళ్లి తన భర్తతో విడాకులు తీసుకోవడానికి రెడీగా ఉంటుంది.. ఈ విషయంపై క్లియర్ గా ఉన్న మాధవ్ ఎలాగైనా సరే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అయితే జయంతి పాత్రలో నటిస్తున్న మంజుల ఒక్క ఎపిసోడ్కే తన నటనతో ఆకట్టుకుంది.. ఏమి సీరియల్ లో నటించందుకు గాను ఒక్కరోజుకు దాదాపు 35 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అని సమాచారం.. మరోవైపు నిర్మాణ సంస్థ వీళ్ళదే కాబట్టి ఆమెకు రెమ్యూనరేషన్ ఉండదు అంటూ ప్రచారం జరుగుతుంది.. ఏది ఏమైనా కూడా ఈ సీరియల్ లో ఈమె పాత్రకు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి…

Also Read :Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Related News

టీవీలోకి ‘మా ఇంటి బంగారం’ మూవీ.. ఎప్పుడు ఏ ఛానల్ లో చూడొచ్చంటే?

ఈవారం కెప్టెన్సీ వారి చేతుల్లోనే.. కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ భారీ షాక్!

రోహిత్ షాలిని పెద్ద ము**లు.. ఫైర్ అయిన మాజీ కంటెస్టెంట్!

ఈవారం నామినేషన్ లిస్ట్.. అంతా తోపులే.. మరి వెళ్ళేదెవరు?

Gundeninda GudiGantalu Today episode: పాపం మనోజ్.. రోహిణి దొరికిపోతుందా..? గుణకు మీనా వార్నింగ్..

Podarillu Today Episode : మహా మాటతో చక్రీ హ్యాపీ.. అసలు మ్యాటర్ ఇదా..? జమున గుట్టు రట్టు..

Intinti Ramayanam Today Episode: అవని కోసం మీనాక్షి.. పోలీస్ దెబ్బకు షాక్.. అవని జైలుకేనా..?

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు ఘోర అవమానం.. పోలీస్ స్టేషన్లో రామరాజు.. శ్రీవల్లి ప్లాన్ సక్సెస్..

Big Stories

Advertisement
×