E-Paper
Advertisement

కార్తీక దీపం 2 సూరజ్ ఒక్క రోజు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? లక్షల్లోనే..

కార్తీక దీపం 2 సూరజ్ ఒక్క రోజు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? లక్షల్లోనే..
Advertisement

Karthika Deepam 2 Suraj: కార్తీకదీపం ఈ సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ మా లో ప్రసారమవుతు ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న ఈ సీరియల్ ప్రస్తుతం రెండవ సీజన్ ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. కార్తీకదీపం 2 ఇది నవ వసంతం అనే టైటిల్ తో సీజన్ 2 ప్రసారమవుతుంది. టీవీ చరిత్రలోనే ఒక సీరియల్ ఇలా సీజన్ 2 ప్రకారం కావడం ఇదే మొదటిసారి కావచ్చు. ఇక ప్రస్తుతం ప్రసారమవుతున్న సీజన్ 2 లో భాగంగా సూరజ్ పాత్రలో ప్రముఖ బుల్లితెర నటుడు శ్రీకర్ కృష్ణ (Srikar Krishna)నటించిన సంగతి తెలిసిందే.

ఒక్కరోజుకు రూ.35 వేలు…

శ్రీకర్ కృష్ణ ఇది వరకు కల్యాణ వైభోగం, శతమానం భవతి, సిరిమల్లె పువ్వా, బ్రహ్మ ముడి వంటి సీరియల్స్ లో కూడా నటించి మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇక కార్తీకదీపం 2 సీరియల్ లో సూరజ్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సీరియల్ ద్వారా శ్రీకర్ కృష్ణ మరింత ఆదరణ సొంతం చేసుకున్నారు. ఈ సీరియల్ ఈయన ఏకంగా పరిటాల నిరుపమ్ తో పోటీ పడుతూ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈయన రెమ్యూనరేషన్ (Remuneration)కి సంబంధించిన విషయాలు కూడా సంచలనంగా మారాయి. కెరియర్ పరంగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న శ్రీకర్ కృష్ణ ఒక్కరోజు సీరియల్ షూటింగ్లో పాల్గొంటే సుమారు 35 వేల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది.

నెలకు రూ.15 లక్షల సంపాదన..

Advertisement

ఇలా ఈయన నెలలో 20 రోజులపాటు షూటింగ్ కార్యక్రమాలలో పాల్గొంటు సుమారు 7 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ఇలా సీరియల్స్ మాత్రమే కాకుండా శ్రీకర్ కృష్ణ బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తుంటారు. ఇలా స్పెషల్ ఈవెంట్స్, సీరియల్స్ కలుపుకొని ఈయన నేలకు సుమారు 15 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటారని తెలుస్తుంది. ఇలా నెలకు ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. ఇలా బుల్లితెరపై వివిధ చానల్స్ లో సీరియల్స్ చేస్తూనే మరోవైపు శ్రీదేవి డ్రామా కంపెనీ అలాగే స్పెషల్ ఈవెంట్స్ లో కూడా పాల్గొంటున్నారు.

బ్రహ్మముడి సీరియల్ తో క్రేజ్…

ఇక స్టార్ మా లో ఈయన బ్రహ్మముడి సీరియల్ లో రాహుల్ పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సీరియల్ తో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న శ్రీకర్ ఇప్పుడు కార్తీకదీపం 2 సీరియల్లో సూరజ్ పాత్ర ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇక ఈ సీరియల్ లో సూరజ్ జ్యోత్స్న జోడీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. ఇక ఈ సీరియల్ లో కార్తీక్ పాత్రలో నటిస్తున్న నిరుపమ్ తో సమానంగా శ్రీకర్ పాత్ర కూడా ఉందని చెప్పాలి.

Advertisement

Also Read: సుమతిగా సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్.. కల్కి 2 షూటింగ్ పై బిగ్ అప్డేట్!

Related News

కార్తీకదీపం 2 సీరియల్ లో జోత్స్న మిస్సింగ్… ఎందుకు తప్పుకున్నారో తెలుసా?

నువ్వింకా శీలవతివేనా.. అదిరిపోయే సమాధానం ఇచ్చిన వేణుస్వామి భార్య!

రోహిత్ వర్సెస్ వంశీ.. శాలిని పై నీతూ ఫైర్.. అసలేం జరుగుతోంది?

వేలల్లో సబ్స్క్రైబర్స్..లక్షల్లో సంపాదన.. విష్ణు ప్రియ నెల సంపాదన తెలిస్తే మతి పోవాల్సిందే!

నామినేషన్ హీట్ మధ్య నరేష్ రిలీఫ్ వర్డ్స్.. లవ్ స్టోరీ అదుర్స్?

నామినేషన్స్ లో పెద్ద గొడవ.. ఈ వారం వారికి రెడ్ కార్డ్ తప్పదా?

విడాకులు తీసుకున్న నవ్య స్వామి వదిన.. పోస్ట్ వైరల్!

Big Stories

Advertisement
×