E-Paper
Advertisement

బిగ్ బ్రేకింగ్.. అక్టోబర్ 15 నుంచి ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు!

బిగ్ బ్రేకింగ్.. అక్టోబర్ 15 నుంచి ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు!
Advertisement

Telugu States Weather: రెండు తెలుగు రాష్ట్రాల్లోకి ఇప్పటికే ఈశాన్య నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తున్నాయి. దీంతో రానున్న రోజుల్లో ఏపీ, తెలంగాణ వాతావరణంలో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారుల తెలిపారు. దీంతో రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఇప్పటికే ఓ పక్క ఎల్ నినో వల్ల నీటి సమస్యతో రైతులందరూ ఆందోళన చెందుతున్నారు. దీంతో ఈ వార్త రైతులకు కాస్త ఉపశమనం కలిగించనుట్టైంది. ఇక వివరాల్లోకి వెలితే..

ఆంధ్రప్రదేశ్‌లో..

అయితే బంగాళాఖాతంలో ఈశాన్య రుతుపవనాలకు సంబంధించిన ‘ఈస్టర్లీ వేవ్’ అనగా వాతావకణంలో మార్పులను సూచించేది. దీంతో రానున్న రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పోడి వాతావరణం ఎర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో ఈ నెల అక్టోబర్ 15 నుండి వాతావరణంలో మార్పులు మొదలయి కోస్తాంధ్ర తీర ప్రాంతాల్లో వర్షాల కొద్ద కొద్దిగా పెరగనున్నట్టు నిపుణుల తెలిపారు. ఇలా మొదలై క్రమ క్రమంగా అక్టోబర్ 15 నుండి 27 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని సముద్రతీర ప్రాంతాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, తిరుపతోపాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్టోబర్ 15 నుండి 27 మధ్య మోస్తరు నుండి ఉరుములు మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారుల తెలిపారు.

Advertisement

Also read: సీఎం చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ.. ఈ అంశాలపై కీలక చర్చ!

తెలంగాణలో భారీ వర్షాలు..

రానున్న రోజుల్లో తెలంగాణలో అక్టోబర్ 17 లేదా 18 నుండి వర్షాలు ప్రారంభం కానునట్టు సమాచారం. ఎపీలో మొదలైన వాతావరణ మార్పులు రాను కాను బంగాళకాతంలో భారీ అల్పపీడనం ఎర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాలైన నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, రంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట్, మెదక్, ప్రాతాల్లో తేలిక పాటి వర్షాలు పడనున్నట్టు అధికారులు తెలిపారు. దీంతో హైదరాబాద్‌లో కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారు తెలిపారు.

నవంబర్ నెలలోను వర్షాలు పడే చాన్స్..

Advertisement

అయితే అక్టోబర్ 28 తరువాత కూడా ఈ వర్ఫాలే కురిసే అవకాశం ఉందని నైరుతి రుతుపవనాల కలయికతో రాను రాను నవంబర్ మొదటి వారంలో బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంతో పాటు వాయుగుండాలు ఎర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. దీంతో ఇది తీవ్ర తుఫాన్ గా ఏర్పడి నవంబర్‌ నెలలోను కోస్తాంధ్ర ప్రాంతంలో భారీ వర్ఫాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారుల తెలిపారు.

Also Read: కర్నూలు టీడీపీ మేయర్ అభ్యర్థిగా బొల్లెద్దుల విజయ ప్రత్యూష.. ఫిక్స్ అయినట్టేనా..?

Tags

Related News

సీఎం చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ.. ఈ అంశాలపై కీలక చర్చ!

విశాఖ మేయర్ పీఠం కోసం తీవ్ర ఉత్కంఠ పోరు.. టీడీపీ, వైసీపీలో వినిపిస్తున్న పేర్లు ఇవే?

రాజమండ్రి మున్సిపల్ మేయర్ ఆశావహులకు బిగ్ షాక్.. తలకిందులైన లెక్కలు!

రోడ్లు, బ్రిడ్జి కోసం మెడకు ఉరి వేసుకుని నిరసన తెలిపిన గ్రామస్తులు.. ఎక్కడంటే?

విశాఖ మేయర్ రేసులో చాలామంది ప్రముఖులు.. బాలయ్య చిన్నకుమార్తె తేజస్విని కూడా!

స్థానిక సంస్థల ఎన్నికల వేళ సీన్ రివర్స్.. జనసేనలోకి వంగవీటి రాధా! విజయవాడ మేయర్‌గా బరిలోకి

విజయసాయిరెడ్డికి మళ్లీ ఏమైంది.. బాల్‌ఠాక్రే‌తో పోలిక పెట్టి, ఆ తర్వాత..

Big Stories

Advertisement
×