E-Paper
Advertisement

ఈ వారం ఆ సీరియల్ అవుట్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

ఈ వారం ఆ సీరియల్ అవుట్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..
Advertisement

Telugu Serials : ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న వాటిలలో ఎక్కువగా వినిపించే పేరు సీరియల్. ఒకప్పుడు సాగదీసే స్టోరీలతో ఏర్పించే సీరియల్స్ ఈమధ్య అందరిని ఆకట్టుకుంటూ వస్తున్నాయి. ఇటీవల కాలంలో తగ్గట్టుగానే స్టోరీని ప్రేక్షకులకు అందిస్తున్నారు సీరియల్ మేకర్స్.. సినిమాలను మించిన స్టోరీలతో రావడంతో ఎక్కువ మంది జనాలు వీటిని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతిరోజు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న సీరియల్స్ కి డిమాండ్ కూడా రోజురోజుకీ పెరుగుతూ వస్తుంది. గత కొద్ది రోజులుగా సీరియల్స్ చూసే వారి సంఖ్య కూడా పెరగడంతో ఎక్కువమంది సీరియల్స్ కి ఓట్లు వేస్తున్నారు. ఇక కొత్త ప్రోగ్రాంలు ఎన్ని వచ్చినా సరే సీరియల్స్ కు ఉన్న ప్రత్యేక స్థానం మాత్రం అస్సలు మారడం లేదు. మంచి టిఆర్పి రేటింగ్ తో ప్రతివారం నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ దూసుకుపోతున్నాయి. అలాగే ఈ వారం కూడా సీరియల్స్ టిఆర్పి రేటింగ్ భారీగానే పెరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈవారం తక్కువ రేటింగ్ నమోదు చేసిన సీరియల్ ఏంటో ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం..

కార్తీక దీపం 2 ఔట్.. 

స్టార్ మా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ ఎక్కువగా ప్రేక్షకులు ఆదరించిన సీరియల్ అంటే తక్కువ గుర్తుకొచ్చారు మాత్రం కార్తీకదీపం 2.. గతంలో వచ్చిన కార్తీకదీపం సీరియల్ గా వచ్చింది. ఆ సీరియల్ జనాలని విపరీతంగా ఆకట్టుకోవడంతో ఇప్పుడు వస్తున్న సీరియల్ కు కూడా డిమాండ్ పెరుగుతూ వచ్చింది. మొన్నటి వరకు కేవలం మగాడి కోసం కొట్టుకున్న ఆడవాళ్ళని చూసిన సీరియల్ ని ఫ్యామిలీ రివెంజ్ డ్రామాగా మార్చేశారు. గతంలో జరిగిన చిన్న చిన్న తప్పులకు ఎన్ని ఏళ్ల తర్వాత మళ్లీ పగ తీర్చుకునేందుకు మాలిని అని ఆవిడ రావడం సీరియల్ కి కాస్త హైలైట్ గా మారింది.. తన కుటుంబాన్ని కాపాడుకోడానికి దీపం మాలినితో చాటింగ్ చేస్తుంది. అటు మాలిని కూడా ఆ కుటుంబం పై పగ తీర్చుకోడానికి ఇంతకు పని ఎప్పుడూ చేస్తూనే ఉంటుంది. గత కొన్ని రోజులుగా దీప మీద ఖర్చు పెంచుకున్న మాలిని ఎలాగైనా సరే అనుకుంటుంది. దీపకోసమే సీరియల్ చూడాలనుకున్న జనాలు మాలిని క్యారెక్టర్ పై వ్యతిరేకతను మొదలుపెట్టారు. తొలి సీరియల్ స్టోరీ కూడా కాస్త డౌన్ అయింది అనే టాక్కూ డా వినిపిస్తుంది. గతవారంతో ఈ వారం మీ సీరియలు రెండవ స్థానంలో కొనసాగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. గుండె నిండా గుడి గంటల సీరియల్ కొనసాగుతుంది. మరి వచ్చే వారం ఏ సీరియల్ టాప్ లోకి వస్తుందో అన్నది ఆసక్తిగా మారింది..

Related News

రూ.100 కోట్లు ఉంటేనే ఎమ్మెల్యే.. నిజాలు బయటపెట్టిన ఉదయభాను!

ఉదయభాను అలా.. ఝాన్సీ ఇలా.. ఎవరు నిజం?

Illu illaalu Pillalu Dheeraj : సీరియల్ లవర్స్ కు షాక్.. ధీరజ్ గుడ్ బై..

మీనా నెలకు అంత సంపాదిస్తుందా..? హీరోయిన్ల కంటే ఎక్కువే సుమీ..!

Podarillu Today Episode : మాధవ్, మనీష పెళ్లి ఫిక్స్.. శైలుకు వార్నింగ్.. మాధవ్ పై అనుమానం..

Ninnu kori Serial Today Episode September 18th ‘నిన్ను కోరి’ సీరియల్‌: దాక్షాయణి ఇంట్లోకి కేర్ టేకర్లుగా వెళ్లిన చంద్ర, మదన్   

Illu Illalu Pillalu Today Episodes: భద్ర ప్లాన్ సక్సెస్.. వల్లి ఫుల్ హ్యాపీ.. పోలీస్ స్టేషన్ లో రచ్చ రచ్చ..

Big Stories

Advertisement
×