E-Paper
Advertisement

Gundeninda Gudigantalu Meena : కొత్త బిజినెస్ ను స్టార్ట్.. సీరియల్స్ కు గుడ్ చెప్పేస్తుందా..?

Gundeninda Gudigantalu Meena : కొత్త బిజినెస్ ను స్టార్ట్.. సీరియల్స్ కు గుడ్ చెప్పేస్తుందా..?
Advertisement

Gundeninda Gudigantalu Meena : తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న గుండె నిండా గుడి గంటల సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సీరియల్లో హీరోయిన్గా నటిస్తున్న మీనా గురించి అందరికీ తెలిసే ఉంటుంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈమె తెలుగులో సీరియల్స్ చేస్తూ బిజీగా మారింది. తన నటనతో ఆకట్టుకుంటూ వస్తున్న మీనా తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్న విషయం తెలిసిందే. తెలుగులో మొదటగా కార్తీకదీపం సీరియల్ తో అడుగుపెట్టిన ఈ అమ్మాయి ఆ తర్వాత సీరియల్ గుండెనిండా గుడిగంటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తనకు ఎంతో క్రేజ్ ని అందించిన గుండె నిండా గుడి గంటలు సీరియల్ నుంచి మీనా తప్పుకుంటుంది అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. ఈ వార్తలు పై ఆ అమ్మాయి ఎక్కడ స్పందించిన దాఖలాలు కనిపించలేదు. కానీ తాజాగా ఈమె బిజినెస్ లోకి అడుగుపెట్టింది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. దాంతో నిజంగానే మీనా సీరియస్ కి గుడ్ బై చెప్తుందా అని చాలా మంది అనుకుంటున్నారు.. ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో కాస్త వివరంగా తెలుసుకుందాం..

మీనా కొత్త బిజినెస్ ఏంటి..?

తెలుగు బుల్లితెరపై కన్నడ ఇండస్ట్రీ ముద్దుగుమ్మల హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే.. ఈ మధ్యకాలంలో ప్రతి సీరియల్ లో కూడా కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్ల ఎక్కువగా కనిపిస్తున్నారు.. దాంతో ప్రస్తుతం వాళ్లకి డిమాండ్ కూడా ఎక్కువ అని వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. అలా కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి తెలుగులో స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న బుల్లితెర హీరోయిన్లలో మీనా అలియాస్ అమూల్య గౌడ ఒకరు.. ఈమె ప్రస్తుతం ఓ బోటిక్ స్టార్ట్ చేసినట్లు సమాచారం. అయితే ఇప్పుడు దాన్ని డెవలప్ చేసే పనిలో బిజీగా ఉన్నట్లు నెట్టింట గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి సీరియల్స్ కి గుడ్ బై చెప్తుందా అన్న ప్రచారం కూడా జరుగుతుంది.. దీనిపై క్లారిటీ రావాలి అంటే మీనా రెస్పాండ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే..

మీనా సీరియల్స్ విషయానికొస్తే.. 

Advertisement

గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో మీనా పాత్రలో నటిస్తున్న అమూల్య కు తెలుగు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువే.. మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించిన మీనా కన్నడ ఇండస్ట్రీలో పలు సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను తన నటనతో మెప్పించింది. ఆ తర్వాత కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబు పెద్ద కూతురు పాత్రలో నటించింది. ఆ సీరియల్లో రౌడీగా పేరు తెచ్చుకున్న ఈ మీనా ఇప్పుడు బాలు పక్కన జోడిగా కనిపిస్తుంది.. వీరిద్దరి జోడి ఆన్ స్క్రీన్ పై అద్భుతంగా ఉండడంతో జనాలు వీళ్ళని చూసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ఇక తెలుగులో మరో రెండు సీరియల్స్లలో కూడా నటిస్తుంది.. కన్నడ ఇండస్ట్రీలో ఓ సీరియల్ లో నటిస్తుంది.. ఇక సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటున్న మీనా తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. ఆ ఫోటోలకి డిమాండ్ కూడా ఎక్కువే..

Related News

Gundeninda GudiGantalu Today episode: రోహిణి పై అనుమానం.. బాలుకు నిజం తెలుస్తుందా..?

Podarillu Today Episode : మామ, అల్లుడ్లు కలిసిపోయారు.. చక్రీ పై మహా ప్రేమ.. కేశవకు నిజం తెలుస్తుందా..?

Karthika Deepam 2 Serial Today Episode August 22nd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కొత్త వీలునామాతో షాక్ ఇచ్చిన శివనారాయణ         

Illu Illalu Pillalu Today Episodes: అత్తను పొగిడేసిన విశ్వ.. భాగ్యం పై వల్లికి అనుమానం.. ప్రేమ కోసం ధీరజ్ టెన్షన్..

Intinti Ramayanam Today Episode: పల్లవిని చూసి అవని హ్యాపీ.. భానుమతి కక్కుర్తి..పల్లవికి షాకివ్వబోతున్న అశ్విన్..

Brahmamudi Serial Today Episode August 22nd ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  మదన్ రూంలో వర్జినల్ రిపోర్ట్స్ పెట్టిన రాజు     

Illu illaalu Pillalu Srivalli : ఇంత షాక్ ఇచ్చిందేంటి..? ఆ ఒక్కటే కారణమా..?

Big Stories

Advertisement
×