E-Paper
Advertisement

Monday Movies in Tv : సోమవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్..

Monday Movies in Tv : సోమవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్..
Advertisement

Monday Movies in TV : ఇటీవల కాలంలో సినిమాలంటే థియేటర్ లోకి వచ్చాయి మాత్రమే కాదు అటు టీవీలలోనూ ఇటు ఓటీటీలో కూడా బోలెడు సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉంటాయి. ప్రతిరోజు వచ్చే టివి సినిమాలతో పోలిస్తే వీకెండ్, వీక్ డేస్ లలో  కొత్త సినిమాలు ఎక్కువగా ప్రసారమవుతుంటాయి. ఈ వీకెండ్ కూడా చాలా సినిమాలు ప్రేక్షకులను పలకరించాయి ఇప్పుడు కొత్త సినిమాలు ఈవారం రాబోతున్నాయి. టీవీ చానల్స్ కూడా బోలెడు సినిమాలని ప్రేక్షకులకు ప్రసారం చేసేందుకు సిద్ధంగా ఉంచుతున్నాయి. మరి ఈ సోమవారం ఎలాంటి సినిమాలు ఎక్కడ రిలీజ్ అవుతున్నాయో ఒకసారి మనం ఇక్కడ తెలుసుకుందాం.. టీవీలలోకి రాబోతున్న సినిమాలు ఏంటి ఏ ఛానల్ లో ఏదైనా సినిమాలు రాబోతున్నాయో చూసేద్దాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – నాగ దేవత

మధ్యాహ్నం 3.30 గంటలకు – తేజ్ ఐల వ్ యూ

జెమిని లైఫ్..

Advertisement

ఉదయం 11 గంటలకు – ఆత్మబంధం

సాయంత్రం 4.30 గంటలకు – వెల్కమ్‌

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – అశోక చక్రవర్తి

ఉదయం 10 గంటలకు – జిల్‌

మధ్యాహ్నం 1 గంటకు – మామగారు

సాయంత్రం 4 గంటలకు – అజ్ఞాతవాసి

రాత్రి 7 గంటలకు – పవిత్రబంధం

రాత్రి 10 గంటలకు – వల్లభ

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – మారన్‌

ఉదయం 9 గంటలకు – థగ్‌లైఫ్‌

మధ్యాహ్నం 12 గంటలకు – క్రాక్‌

సాయంత్రం 3 గంటలకు – పోలీసోడు

సాయంత్రం 6 గంటలకు – మిర్చి

రాత్రి 9.30 గంటలకు – మార్క్‌

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – కిడ్నాప్‌

ఉదయం 8 గంటలకు – ఏక లవ్యూడు

ఉదయం 11 గంటలకు – ఆరాధన

మధ్యాహ్నం 2.30 గంటలకు – చంద్రకళ

సాయంత్రం 5 గంటలకు – కృష్ణార్జున యుద్దం

రాత్రి 8 గంటలకు – అత్తిలి సత్తిబాబు

రాత్రి 11 గంటలకు – ఏక లవ్యూడు

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – నువ్విలా

ఉదయం 10 గంటలకు – నిర్ధొషి

మధ్యాహ్నం 1 గంటకు – ఆమె

సాయంత్రం 4 గంటలకు – అగ్గి రాముడు

రాత్రి 7 గంటలకు – జెబ్రా

రాత్రి 10 గంటలకు – పోలీస్ లాకప్‌

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 12 గంటలకు – సాంబయ్య

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – రిక్షావోడు

రాత్రి 12 గంటలకు – రిక్షావోడు

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – బోనాల జాతర

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – ఇంద్రుడు

ఉదయం 9 గంటలకు – విన్నర్‌

మధ్యాహ్నం 12 గంటలకు – ఊరు పేరు భైరవ కోన

మధ్యాహ్నం 3 గంటలకు – ప్రేమలు

సాయంత్రం 6 గంటలకు -నా పేరు శివ

రాత్రి 9 గంటలకు – డీడీ రిటర్న్స్‌

స్టార్ మా..

ఉదయం 8 గంటలకు – రాజా రాణి

ఈ సోమవారం  ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన సూరజ్ – పీఏగా జ్యోత్స్న అపాయింట్            

Ninnu kori Serial Today Episode October 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను జీవన్ చంపేస్తాడా..? చంద్ర కనిపెడుతుందా..? 

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? చిట్టా మొత్తం బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×