Monday Movies in TV : మరోవారం వచ్చేసింది. కొత్త సినిమాల సందడి తెచ్చేసింది.. ప్రతివారం టాలీవుడ్ ఇండస్ట్రీలో బోలెడు సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉంటాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం కూడా చాలా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈవారం స్టార్ హీరోలు పోటీ పడుతున్నారని తెలుస్తుంది. ముఖ్యంగా వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజు చిత్రం ఈ వారమే థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. వీటితో పాటుగా మరికొన్ని చిన్న చిత్రాలు కూడా రాబోతున్నాయి.. థియేటర్లలోకి ఎన్ని సినిమాలు వచ్చినా పోయినా కూడా ఎక్కువ మంది టీవీలలో వచ్చే సినిమాలను చూసి ఎందుకు ఇష్టపడుతున్నారు.. ఈ సోమవారం చాలా సినిమాలు టీవీ చానల్స్ లలోకి రాబోతున్నాయి. మరి ఏ ఛానల్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..
ఉదయం 9 గంటలకు – హనుమాన్ జంక్షన్
మధ్యాహ్నం 3.30 గంటలకు – స్వామి రారా
ఉదయం 11 గంటలకు – నిరీక్షణ
సాయంత్రం 4.30 గంటలకు – అలా జరిగింది ఒకరోజు
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – గొప్పింటి అల్లుడు
ఉదయం 10 గంటలకు – ఖైదీగారు
మధ్యాహ్నం 1 గంటకు – తుఫాకి
సాయంత్రం 4 గంటలకు – అంగరక్షకుడు
రాత్రి 7 గంటలకు – నువ్వు వస్తావని
రాత్రి 10 గంటలకు -కెప్టెన్ మిల్లర్
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్ స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు – భూమి
ఉదయం 9 గంటలకు – తొలిప్రేమ
మధ్యాహ్నం 12 గంటలకు – రఘువరన్ B. Tech
సాయంత్రం 3 గంటలకు – కృష్ణ
సాయంత్రం 6 గంటలకు – అమరన్
రాత్రి 9.30 గంటలకు – మ్యాక్స్
ఉదయం 8 గంటలకు – రజనీ ఫ్రం రాజమండ్రి
ఉదయం 11 గంటలకు – మనసున మనసై
మధ్యాహ్నం 2.30 గంటలకు – హంగామా
సాయంత్రం 5 గంటలకు – గురువాయిర్ అంబలనాదయిల్
రాత్రి 8 గంటలకు – తీన్‌మార్
రాత్రి 11 గంటలకు – రజనీ ఫ్రం రాజమండ్రి
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – స్వప్న
ఉదయం 10 గంటలకు – చక్రధారి
మధ్యాహ్నం 1 గంటకు – ముద్దుల మావయ్య
సాయంత్రం 4 గంటలకు – గోరంత దీపం
రాత్రి 7 గంటలకు – లాహిరి లాహిరిలో
రాత్రి 10 గంటలకు – సుందరి సుబ్బారావు
మధ్యాహ్నం 3 గంటలకు – ఆలజడి
మధ్యాహ్నం 3 గంటలకు – పోకిరి రాజా
రాత్రి 10.30 గంటలకు – పోకిరి రాజా
ఉదయం 7 గంటలకు – ఇద్దరమ్మాయిలతో
ఉదయం 9 గంటలకు – ఓ మై ఫ్రెండ్ 35
మధ్యాహ్నం 12 గంటలకు – మిడిల్‌క్లాస్
మధ్యాహ్నం 3 గంటలకు – లౌక్యం
సాయంత్రం 6 గంటలకు – బ్రూస్‌లీ
రాత్రి 9 గంటలకు – కాష్మోరా
ఈ సోమవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..