Monday Movies in TV : ప్రతిరోజు సినిమాలను చూసి ఎంజాయ్ చేయాలని సినీ ప్రియులు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ మధ్య థియేటర్లోకి వచ్చిన సినిమాలో ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాయి కొన్ని సినిమాలు మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్టుగా నిలుస్తున్నాయి. థియేటర్లలో రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా టీవీ చానల్స్ లోకి రావడంతో ఎక్కువ మంది మూవీ లవర్స్ టీవీలల్లో వచ్చే సినిమాలు చూపిస్తున్నారు.. టీవీ సినిమాలకు డిమాండ్ రోజురోజుకీ పెరిగిపోవడంతో చానల్స్ కూడా కొత్త కొత్త సినిమాలను ప్రసారం చేస్తూ మూవీ లవర్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ సోమవారం ఇలాంటి సినిమాలు టీవీ ఛానల్స్ లోకి రాబోతున్నాయో ఒక్కసారి మనం ఇక్కడ తెలుసుకుందాం…
బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు
ఉదయం 9 గంటలకు – ధ్రువ
మధ్యాహ్నం 3.30 గంటలకు – సర్కార్
ఉదయం 9 గంటలకు – కోర్ట్
మధ్యాహ్నం 3 గంటలకు – కమిటీ కుర్రోళ్లు
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – తేజ్ ఐ లవ్ యూ
ఉదయం 10 గంటలకు – జైలర్
మధ్యాహ్నం 1 గంటకు – హనుమాన్ జంక్షన్
సాయంత్రం 4 గంటలకు – మహానుభావుడు
రాత్రి 7 గంటలకు – ఈశ్వర్
రాత్రి 10 గంటలకు – మా అల్లుడు వెరీగుడ్
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్ స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు – రెమో
ఉదయం 9 గంటలకు – F2
మధ్యాహ్నం 12 గంటలకు – మిరాయ్
సాయంత్రం 3 గంటలకు – బాహుబలి 1
సాయంత్రం 6 గంటలకు – బాహుబలి 2
రాత్రి 9.30 గంటలకు – రాజా ది గ్రేట్
ఉదయం 5 గంటలకు – డేవిడ్ బిల్లా
ఉదయం 8 గంటలకు – గౌతమ్ S.S.C
ఉదయం 11 గంటలకు – బెదురులంక
మధ్యాహ్నం 2.30 గంటలకు – సప్తగిరి LLB
సాయంత్రం 5 గంటలకు – అదుర్స్
రాత్రి 8 గంటలకు – కోట బొమ్మాళి PS
రాత్రి 11 గంటలకు – గౌతమ్ S.S.C
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – స్వాతి కిరణం
ఉదయం 10 గంటలకు – వినాయక విజయం
మధ్యాహ్నం 1 గంటకు – క
సాయంత్రం 4 గంటలకు – మాయలోడు
రాత్రి 7 గంటలకు – శ్రీ మంజునాథ
రాత్రి 10 గంటలకు – ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య
ఉదయం 9 గంటలకు – రాజేంద్రుడు గజేంద్రుడు
మధ్యాహ్నం 12 గంటలకు – లాహిరి లాహిరి లాహిరిలో
సాయంత్రం 6.30 గంటలకు – త్రిశూలం
రాత్రి 10.30 గంటలకు – జేబుదొంగ
ఉదయం 9 గంటలకు – గల్లీ కా గణేశ్
రాత్రి 10.30 గంటలకు – గల్లీ కా గణేశ్ (ఈవెంట్)
జీతెలుగు..
ఉదయం 7 గంటలకు – గణేశ్
ఉదయం 10 గంటలకు – దేవదాస్
మధ్యాహ్నం 12 గంటలకు – ఊరుపేరు భైరవకోన
మధ్యాహ్నం 3 గంటలకు – ఆయలాన్
సాయంత్రం 6 గంటలకు – తంత్ర
ఉదయం 8 గంటలకు – బిగ్ బాస్ 10 ఈవెంట్
మధ్యాహ్నం 3 గంటలకు – రాజా ది గ్రేట్
రాత్రి 11 గంటలకు – మిస్టర్ బచ్చన్
ఈ సోమవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి…