E-Paper
Advertisement

బిగ్ బాస్ లోకి నూకరాజు – ఆసియా జంట?

బిగ్ బాస్ లోకి నూకరాజు – ఆసియా జంట?
Advertisement

Kissik talks on Nookaraju: వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ (Bigg Boss) ఈసారి తెలుగులో పదవ సీజన్ ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. ‘దశావతారం’ అనే ట్యాగ్ లైన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ షో సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. హోస్ట్ నాగార్జున (Nagarjuna) సమక్షంలో బిగ్ బాస్ నిర్వహకులు కంటెస్టెంట్లను ఎంపిక చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి జోడి కేటగిరీలో నూకరాజు (Nookaraju) తన ప్రియురాలు ఆసియా(Asiya ) తో కలిసి వెళ్లబోతున్నారు అంటూ వార్తలు రాగా.. ఈ విషయంపై నూకరాజు బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ (Kissik Talks) ఇంటర్వ్యూలో పాల్గొని క్లారిటీ ఇచ్చారు.

బిగ్ బాస్ సీజన్ 10 లోకి నూకరాజు – ఆసియా జంట..

కిస్సిక్ టాక్స్ షోలో భాగంగా హోస్ట్ వర్ష మాట్లాడుతూ.. “మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోలో జంటగా పాటిస్పేట్ చేసి ఎన్నో సవాళ్లను ఎదుర్కొని అందరిని ఆకట్టుకున్నారు కదా.. నెక్స్ట్ బిగ్ బాస్ 10 లోకి కూడా వెళ్ళబోతున్నారు” అని చెబుతుండగానే.. నూకరాజు మాట్లాడుతూ??” అవును.. నీకు చెప్పారు మరి ” అన్నారు. వర్ష మాట్లాడుతూ..” ఎవరికీ చెప్పకుండా డైరెక్ట్ గా హౌస్ లోకి జంటగా వెళ్లి , అక్కడ కప్పు కొట్టేసి వచ్చిన డబ్బుతో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారంట కదా” అంటూ హోస్ట్ వర్ష అడిగింది.

Advertisement

also read:జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు దూరమవ్వడంపై నూకరాజు క్లారిటీ!

విన్నింగ్ కొట్టకపోయినా పెళ్లి గ్యారెంటీ – నూకరాజు..

నూకరాజు మాట్లాడుతూ..”విన్నింగ్ కొట్టకపోయినా పెళ్లి చేసేస్తే హ్యాపీ. 4కె క్వాలిటీ లో వీడియోలు వస్తాయి. సెలెబ్రిటీలు వస్తారు. మనకు ఖర్చు ఉండదు” అంటూ తనదైన శైలిలో కామెంట్ చేశారు నూకరాజు. ప్రస్తుతం నూకరాజు చేసిన ఈ కామెంట్లకు సంబంధించిన ఎపిసోడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బిగ్ బాస్ 10 లోకి అడుగు పెట్టేది ఎవరు?

Advertisement

అన్నపూర్ణ స్టూడియోలో భారీ ఎత్తున సెట్ ఏర్పాట్లు జరగగా.. ఇప్పుడు సెలబ్రిటీల ఎంపిక విషయంలో నిర్వాహకులు కాస్త బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. సీజన్ 9 లాగే ఈసారి కూడా అగ్నిపరీక్ష షో నిర్వహించి, ఏకంగా 10 మంది కామన్ పీపుల్స్ ను హౌస్ లోకి తీసుకోబోతుండగా.. సీజన్ 10 కాబట్టి 10 సెలబ్రిటీలను మాత్రమే హౌస్ లోకి తీసుకోబోతున్నట్లు సమాచారం. మరి ఇందులో ఏది నిజమో తెలియదు కానీ ఈ దశావతారం అంతకుమించి ఉంటుందని , ఎంటర్టైన్మెంట్ కి కొదవ ఉండదు అని హోస్ట్ నాగార్జున క్లారిటీ ఇచ్చారు. మరి సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కాబోతున్న ఈ సీజన్ ఈసారి ఎలాంటి రేటింగ్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

Related News

సత్తా చాటిన కామనర్.. బిగ్ బాస్ 10 తొలి కెప్టెన్ గా లేడీ కంటెస్టెంట్!

గుండెనిండా గుడిగంటలు రోహిణి షాకింగ్ నిర్ణయం..?హమ్మయ్య ఫ్యాన్స్ హ్యాపీ..

ఇండస్ట్రీకి రోహిణి గుడ్ బై.. ఎందుకో తెలుసా..?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ రోహిణిని విడగొట్టేందుకు ప్లాన్.. మీనా ఫుల్ హ్యాపీ.. మనోజ్ కు వార్నింగ్..

Podarillu Today Episode : చక్రీ పంట పండిందిరోయ్.. అస్సలు ఊహించని ట్విస్ట్.. చక్రీ మాస్టర్ ప్లాన్..

Karthika Deepam 2 Serial Today Episode September 19th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినిని ప్రశ్నించిన సూరజ్ – కార్తీక్ ఇంటికి వెళ్లిన శివనారాయణ ఫ్యామిలీ         

Intinti Ramayanam Today Episode: తాగొచ్చి రచ్చ చేసిన కమల్.. పార్వతికి అనుమానం..పల్లవి మాస్టర్ ప్లాన్..

Saturday Movies in Tv : శనివారం సినిమాల సందడి.. జాతర మాములుగా లేదు..

Big Stories

Advertisement
×