Nuvvu leka Nenu lenu Radha : బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సీరియల్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. గత కొన్ని రోజులుగా సీరియల్స్ కి డిమాండ్ రోజురోజుకీ పెరుగుతూ వస్తుంది. ఈ మధ్యకాలంలో సీరియల్స్ కున్న క్రేజ్ సినిమాలకు కూడా లేదనే చెప్పాలి. ప్రతిరోజు ప్రసారమవుతున్న సీరియల్స్ కోసం సీరియల్ లవర్స్ ఎంతగానో వెయిట్ చేస్తూ ఉంటారు.. ఇటీవల కాలంలో సీరియల్స్ కి రోజురోజుకీ డిమాండ్ పెరుగుతూ వస్తుంది దాంతో కొత్త సీరియల్స్ కూడా జనాలు ముందుకు వస్తూ ఉన్నాయి. గత కొద్ది రోజులుగా ఇక్కడ ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి. అలాంటి సీరియల్స్లలో నువ్వు లేక నేను లేను అనే సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్ లో హీరోయిన్గా నటిస్తున్న రాధా బ్యాగ్రౌండ్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆతృత కనబరుస్తున్నారు.. మరి రాధా బ్యాగ్రౌండ్ విషయానికి వస్తే ఆమె గురించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..
ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న నువ్వు లేక నేను లేను సీరియల్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సీరియల్ లో నటిస్తున్న హీరోయిన్ రాధ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మకు ఇక్కడ మంచి డిమాండ్ కూడా ఉందన్న విషయం అందరికీ తెలుసు. గత కొంతకాలంగా రాధా సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ వస్తుంది.. రాధా పలు సీరియల్స్లలో నటించి బాగానే ఆస్తులు కూడా పెట్టినట్లు తెలుస్తుంది. బెంగాలీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ అక్కడ పలు సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. మోడల్ గా తన కెరీర్ ను మొదలు పెట్టిన ఈమె సీరియల్స్ తో బిజీగా మారింది. సొంత ఇల్లు, కారుతో పాటుగా ఆమె ఆస్తులను కూడాపెట్టింది. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె వరుసగా సీరియల్స్ చేస్తుంది. ప్రస్తుతం నువ్వు లేక నేను సీరియల్లో నటిస్తుంది. ఒక్క సీరియల్ తో మంచి క్రేజ్ ను అందుకుంది..
తెలుగు సీరియల్స్ లలో ఈ మధ్యకాలంలో కొత్త హీరోయిన్ల రాక కామన్ అయ్యింది. గతంలో కేవలం తెలుగు హీరోయిన్లు మాత్రమే కనిపిస్తారు. కానీ ఇప్పుడు వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్లు ఎక్కువగా కనిపిస్తున్నారు. అలా ఒక్క సీరియల్తో ఇండస్ట్రీలో బిజీగా మారుతు పాపులర్ అవుతుంది. నువ్వు లేక నేను లేను సీరియల్ ఆమెకి మంచి టాక్ ను అందుకుంది. అయితే అప్పుడే పెళ్లి చేసుకోబోతుందని టాక్ . త్వరలోనే దాని గురించి వెల్లడించే అవకాశాలు ఉన్నాయని టాక్.. ఒకవేళ పెళ్లి అయితే సీరియల్స్ కు గుడ్ బై చెప్తుందేమో చూడాలి..
Also Read :Podarillu Today Episode : మహా సీరియస్.. పెద్ది, మనీష రొమాన్స్.. చక్రికీ లాయర్ షాక్..