E-Paper
Advertisement

ఓటీటీ లవర్స్ కు పండగే.. ఆ రెండు మస్ట్ వాచ్..

ఓటీటీ లవర్స్ కు పండగే.. ఆ రెండు మస్ట్ వాచ్..
Advertisement

OTT Movies : ఈమధ్య థియేటర్లోకి కొత్త సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. అయితే కేవలం కొన్ని సినిమాలు మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి.. అయితే ఇటీవల కొన్ని సినిమాలు మాత్రమే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అయితే గత నెలలో రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా ఈ నెలలో ఓటిటి ప్లాట్ఫాములలోకి స్ట్రీమ్ కి వచ్చేస్తూ ఉంటాయి.. గత వారంతో పోలిస్తే ఈ వారం చాలా సినిమాలు ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి. మరి ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న సినిమాలతో పాటుగా ఓటీటీలోకి రాబోతున్న సినిమాల గురించి ఒకసారి వివరంగా ఇప్పుడు చూద్దాం..

ఈవారం ఓటీటీ లేపి రాబోతున్న సినిమాల విషయానికొస్తే.. గత వారంతో పోలిస్తే ఈ వారం చాలా సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.. దాదాపుగా 23 వరకు సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. మమిత బైజు చేసిన సెన్సేషనల్ హిట్ ‘బెత్లెహెమ్ కుడుంబ యూనిట్’, #లవ్ సిరీస్, పూజా మేరీ జాన్, రోమాంచకం చిత్రాలు ఉన్నంతలో ఆసక్తికరంగా ఉన్నాయి. వీటితో పాటుగా మరికొన్ని సినిమాలు సడన్ గా డేట్ ని లాక్ చేసుకుని అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.. మరి ఆలస్యమెందుకు ఏ ఓటీటీ ప్లాట్ఫారంలోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

ఈ వారం ఓటీటీ లవర్స్ కు పునకాలే..

నెట్‌ఫ్లిక్స్..

Advertisement

డెత్ ఆఫ్ ఏ యూనికార్న్ (ఇంగ్లీష్ సినిమా) – సెప్టెంబరు 28

ఇర్రెప్లేసబుల్ (చైనీస్ సిరీస్) – సెప్టెంబరు 28

Advertisement

డిమోన్ స్లేయర్: ఇన్ఫినిటీ కేజిల్ (జపనీస్ సిరీస్) – సెప్టెంబరు 28

మెదుశా సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 30

రోమాంచకం (తెలుగు సినిమా) – అక్టోబరు 01

ఐ పాప్-స్టార్స్ (హిందీ రియాలిటీ షో) – సెప్టెంబరు 29

లెగో వన్ పీస్ (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 29

ద ఎరీనా (ఫ్రెంచ్ సిరీస్) – సెప్టెంబరు 30

​‍#లవ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) – అక్టోబరు 02

డూయింగ్ లైఫ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – అక్టోబరు 02

షూమాకర్ ’94: ద బర్త్ ఆఫ్ ఏ లెజెండ్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబరు 02

ఈస్ట్ ఆఫ్ ఈడెన్ (ఇంగ్లీష్ సిరీస్) – అ‍క్టోబరు 01

ఓ మై డాగ్ (హిందీ సినిమా) – అక్టోబరు 01

అమెజాన్ ప్రైమ్..

దుపాహియా సీజన్ 2 (హిందీ సిరీస్) – అక్టోబరు 01

ఆపిల్ టీవీ ప్లస్..

ద లాస్ట్ ఫస్ట్: వింటర్ కె2 (ఇంగ్లీష్ మూవీ) – అక్టోబరు 02

హాట్‌స్టార్..

మైన్ లడేగా (హిందీ సిరీస్) – సెప్టెంబరు 30

బెత్లెహెమ్ కుడుంబ యూనిట్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – అక్టోబరు 02

మార్షల్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబరు 04

ట్రాకర్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబరు 04

జీ5..

పంథడిక్కామ్ (మలయాళ సిరీస్) – అక్టోబరు 01

పూజా మేరీ జాన్ (హిందీ సినిమా) – అక్టోబరు 02

మదర్ ప్రామిస్ (కన్నడ చిత్రం) – అక్టోబరు 02

ఈవిల్ డెడ్ బర్న్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – అక్టోబరు 02

ఈ వారం సినిమాల కన్నా కూడా ఎక్కువగా వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. మరి అసలు ఆలస్యం చేయకుండా మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఓటిటి ప్లాట్ ఫామ్ లో చూసి ఎంజాయ్ చేసేయండి.. ఇక అక్టోబర్ నెలలో స్టార్ హీరోల సినిమాలో థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. రజనీకాంత్ సినిమాపై అంచనాలు ఉన్నా కూడా అటు విజయ్ దేవరకొండ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపిస్తుంది.. ఈ రెండు సినిమాలు ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటాయో చూడాలి…

Also Read :Gundeninda GudiGantalu Today episode: బాలు ప్లాన్ సక్సెస్.. శృతి దొరుకుతుందా..? ప్రభాకు దిమ్మతిరిగే షాక్..

Tags

Related News

మిథిలేష్ పరువు తీయాలనుకున్న బిగ్ బాస్.. కట్ చేస్తే?

ఈ రొమాన్స్ ఏంటి బిగ్ బాస్?

Podarillu Gopika : చక్రీ ప్యాన్స్ కు గుడ్ న్యూస్.. గోపిక అవుట్..

Intinti Ramayanam TRP Rating : ‘గుండెనిండా గుడిగంటలు’ టీఆర్పీ రేటింగ్..సెప్టెంబర్ హైలెట్ ఎపిసోడ్స్..

Gundeninda GudiGantalu Today episode: బాలు ప్లాన్ సక్సెస్.. శృతి దొరుకుతుందా..? ప్రభాకు దిమ్మతిరిగే షాక్..

Podarillu Today Episode : చక్రికీ దిమ్మతిరిగే షాక్.. గోపికకు మైండ్ బ్లాక్.. మాధవ్ కు టెన్షన్..

Karthika Deepam 2 Serial Today Episode September 29th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని బెదిరించడంతో జ్యోత్స్నను జాబ్ లోంచి తీసేసిన కేఫ్ ఓనరు             

Big Stories

Advertisement
×