Paayal Rajput ( Source / Instagram )
పంజాబీ సినిమాలతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్...
Paayal Rajput ( Source / Instagram )
ఆరెక్స్ 100 మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి కుర్రాళ్లకు వేడి పుట్టించింది.
Paayal Rajput ( Source / Instagram )
కథనాయకుడు సినిమాలో జయసుధ పాత్రలో నటించి మెప్పించిందీ భామ.. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించింది.
Paayal Rajput ( Source / Instagram )
రీసెంట్ గా మంగళవారం సినిమాతో ప్రేక్షకులను మెప్పించింది..
Paayal Rajput ( Source / Instagram )
ఇన్ స్టాలో షేర్ చేసిన పిక్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.. వైట్ కలర్ మినీ డ్రెస్సులో థైస్ అందాలతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది.
Paayal Rajput ( Source / Instagram )
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఓ లుక్ వేసుకోండి...