E-Paper
Advertisement

Podarillu Today Episode : పెద్దికి షాకిచ్చిన సిద్దాంతి.. ఇంట్లోంచి వెళ్లిపోయిన మాధవ్.. కన్నీళ్లు తెప్పించే సీన్..

Podarillu Today Episode : పెద్దికి షాకిచ్చిన సిద్దాంతి.. ఇంట్లోంచి వెళ్లిపోయిన మాధవ్.. కన్నీళ్లు తెప్పించే సీన్..
Advertisement

Podarillu Today Episode august 5th: పెళ్లి వాళ్లు వచ్చేస్తున్నారు అని ఇంట్లోని వాళ్ళందరూ కూడా మాధవ్ని రెడీ చేసి బయటకు తీసుకుని వస్తారు.. అక్కడ వాళ్ళు చూసి మాధవ్ చాలా బాగున్నాడు అనేది మెచ్చుకుంటారు.. ఇక పెళ్లికూతురు తండ్రి ఇంటి ముందరికి రాగానే వజ్రం జాతకం అంటూ మాట్లాడడంతో పెళ్లికూతురుతో సహా షాక్ అవుతారు. అతని వింత ప్రవర్తన అందరిని భయపెడుతుంది.. ఇక కారు నుంచి బయటికి పెట్టగానే బృందావనం చూసి అతను ఒక్కసారిగా షాక్ అవుతాడు.. ఇక ఇంటికి ముందుకు రాగానే వాళ్లందరూ వాళ్ళ హడావిడి చూసి ఏంటి ఇతని ప్రవర్తన అని అనుకుంటారు..

మాధవ్ కు కన్నీళ్లు పెట్టించిన సిద్దాంతి..

మాధవ్ ఆ పెళ్లికూతురు సంబంధాన్ని చూసి ఇది ఫిక్స్ అవుతుందో లేదో అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఆ పెళ్లికూతురు తండ్రి జాతకాలని చూసి ఇంట్లోని వాళ్ళందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు. పెళ్లి సంబంధం కూడా చెడిపోతే మాధవ్ చాలా బాధపడిపోతాడు అని అందరూ అనుకుంటారు ముఖ్యంగా చక్రి చాలా కోపంగా ఉంటారు. వీళ్లంతా కూడా ఆ పెళ్లికూతురు తండ్రి మాటలు విని చాలా కంగారు పడిపోతారు. కానీ వెళ్ళలేదు పెద్ది జాతకం చూసినా ఆ సిద్ధాంతి ఈ ఇంట్లో ఇతనికి పెళ్లి జరగదు ఇతని వల్ల ఇంట్లోనే వాళ్ళు ఎవరికీ పెళ్లి జరగదు అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా బాధపడిపోతారు. ఆ మాట వినగానే మాధవ్ చాలా బాధపడిపోతాడు… తను బాధపడుతున్నాడని మిగిలిన వాళ్ళందరూ కూడా బాధపడిపోతూ ఉంటారు. ఆ పెళ్లి సంబంధం చెడిపోయింది అని అందరూ కూడా బాధపడిపోతూ ఉంటారు. నావల్లే మీ కుటుంబంలోని వాళ్ళకి పెళ్లి కాలేదా అని కన్నీళ్లు పెట్టుకుంటాడు..

బాధపడ్డ మాధవ్.. ఎమోషనల్ స్టోరీ..

Advertisement

మాధవ్ చాలా బాధపడిపోతాడు నా వల్లే ఇన్ని రోజులు వీళ్ళకి పెళ్లి జరగలేదా? నేనుండడం వల్లేనా వీళ్ళకి పెళ్లి అనేది కావడం లేదు. ఈ ఇంటికి శాపం నావల్లేనా అని కన్నీళ్లు పెట్టుకుంటాడు.. ఈ ఇంట్లో వాళ్ళందరికీ నేనే అడ్డగా ఉన్నానా అని బాధపడిపోతూ ఉంటాడు.. ఆ పెళ్లిచూపులు వాళ్ళు ఇంటికి వచ్చి పెళ్లి సంబంధం ఫిక్స్ చేసుకుంటారు అని అనుకున్నాను కానీ ఇలా బాధపెట్టి వెళ్ళిపోతారని అసలు అనుకోలేదు పెద్ది అని మహాలక్ష్మి అంటుంది.. మీరేం బాధపడకండి పెద్ది. మీరు తప్పేమీ లేదు కదా మీరు ఎందుకు ఇంతగా బాధపడిపోతున్నారు అని మహాలక్ష్మి ఓదార్చ ప్రయత్నం చేస్తుంది. కానీ మాధవ్ మాత్రం నన్ను ఒంటరిగా వదిలేయండి అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. నన్ను వదిలేయండి నా దగ్గరికి ఎవరూ రావద్దు అని చెప్పగానే అన్నయ్య బాధపడిపోతున్నారు అని మిగిలిన వాళ్ళందరూ కూడా బాధపడిపోతారు..

నారాయణను తిట్టిన మహా..

నారాయణను మహా తిట్టడంతో చక్రి సడన్గా ఎంట్రీ ఇచ్చి మీరు ఆయనని తిడుతున్నారేంటి ఆయన ఎప్పటికీ మారడు అని చెప్తాడు. అయితే నారాయణ నేనేం చేశాను నన్నెందుకు అంటున్నావు అని ఎంతగా అంటున్న సరే మహాలక్ష్మి మాత్రం నారాయణ వల్లే ఇదంతా జరిగింది అని సీరియస్ అవుతుంది.. ఇక నారాయణ నా తప్పేమీ లేదు కదా.. అని ఎంతగా అంటున్న సరే నువ్వు తాగి తందనాలడడం తప్ప ఇంట్లో ఇవ్వాలని ఎక్కడ పట్టించుకున్నావు అని తిడుతుంది అప్పుడే చక్రి వచ్చి మీరు లోపలికి వెళ్లి పడుకోండి అని మహని అంటాడు. పెద్ది పడుకున్నారా అంటే కళ్ళు మూయించాం కానీ నిద్రపోయాడో లేదో తెలియదు కదా అని చక్రి అంటాడు.

ఇంట్లోంచి వెళ్లిపోయిన మాధవ్..

Advertisement

మాధవ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని ఫిక్స్ అవుతాడు నా తమ్ముళ్లు నావల్ల బాధపడకూడదు వాళ్ళు చాలా సంతోషంగా ఉండాలి అని అందరూ పడుకున్న తర్వాత ఆలోచిస్తాడు.. అయితే ఎలాగైనా సరే ఈ ఇంట్లోంచి నేను వెళ్ళిపోతేనే నా తమ్ముళ్ళకి మంచి జరుగుతుంది అని ఆలోచిస్తాడు మాధవ్.. ఉదయం లేవగానే మాధవ్ కనిపించలేదు అని అందరూ కంగారు పడిపోతూ ఉంటారు. మాధవ్ ఎక్కడ కనిపించలేదు ఎక్కడికి వెళ్లారు అని ఇల్లంతా వెతికితే అక్కడ నేను వెళ్ళిపోతున్నానని ఒక లెటర్ రాసి వెళ్లిపోతాడు.. మాధవ్ ఇంట్లోంచి వెళ్లిపోయాడని అందరూ కంగారు పడిపోతూ ఉంటారు. అంతా జల్లెడ పట్టి వెతుకుతూ ఉంటారు. అసలు మాధవి ఎక్కడికి వెళ్ళాడు అర్థం కావడం లేదు అని అందరూ కంగారు పడిపోతూ ఉంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Illu Illalu Pillalu Today Episodes: విశ్వంకు షాకిచ్చిన అమూల్య.. ధీరజ్ పై ప్రేమ ఫైర్.. నర్మద ప్లాన్ వర్కౌట్..

Related News

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. మీనాపై చింతామణి రివేంజ్.. పాపం..

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ, ధీరజ్ విడిపోతారా..? రామరాజు నెక్స్ట్ ఏంటి..? శ్రీవల్లి అవుట్..

Sunday Movies in Tv : ఆదివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ చెయ్యొద్దు..

సత్తా చాటిన కామనర్.. బిగ్ బాస్ 10 తొలి కెప్టెన్ గా లేడీ కంటెస్టెంట్!

గుండెనిండా గుడిగంటలు రోహిణి షాకింగ్ నిర్ణయం..?హమ్మయ్య ఫ్యాన్స్ హ్యాపీ..

ఇండస్ట్రీకి రోహిణి గుడ్ బై.. ఎందుకో తెలుసా..?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ రోహిణిని విడగొట్టేందుకు ప్లాన్.. మీనా ఫుల్ హ్యాపీ.. మనోజ్ కు వార్నింగ్..

Podarillu Today Episode : చక్రీ పంట పండిందిరోయ్.. అస్సలు ఊహించని ట్విస్ట్.. చక్రీ మాస్టర్ ప్లాన్..

Big Stories

Advertisement
×