E-Paper
Advertisement

Podarillu Today Episode : మాధవ్ ను అవమానించిన తాయారు.. మహాను మోసం చేస్తున్న చక్రీ.. పోలీసుల మాటతో షాక్..

Podarillu Today Episode : మాధవ్ ను అవమానించిన తాయారు.. మహాను మోసం చేస్తున్న చక్రీ.. పోలీసుల మాటతో షాక్..
Advertisement

Podarillu Today Episode January 29th: నిన్నటి ఎపిసోడ్ లో.. మాధవ్ చక్రి కి ఫోన్ చేసి ఊర్లో వాళ్ళందరూ ఇలా మాట్లాడుకుంటున్నారు అని చెప్తాడు.. నువ్వు మహాలక్ష్మితో కలిసే రావాలి.. వాళ్ళందరూ తప్పుగా అనుకుంటున్నారని మాధవ్ చక్రితో అంటాడు.. ఎలాగైనా సరే మహాను తీసుకొని రావాలి అని అనుకుంటారు.. చక్రి మహా కోసం బయట వెయిట్ చేస్తూనే ఉంటాడు.. ఫుడ్డు తినిందో లేదో అని కనుక్కోవాలని చక్రి అనుకుంటాడు.. మాధవ్ ఫోన్ చేసి చక్రిని మహని తీసుకుని ఇంటికి రమ్మని చెప్తాడు.. ఏం జరుగుతుందో అని చక్రి ఆలోచిస్తూ ఉంటాడు.. అయితే మహా ఏం చేస్తుందో అని చక్రి బాధపడుతూ తనకోసం బయట వెయిట్ చేస్తూ ఉంటాడు..నారాయణ ఇచ్చిన సలహాని కేశవ కన్నా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు.. ఈ సలహా ఇచ్చింది నిజంగానే ఆయనేనా అని కన్నా ఆశ్చర్యం వ్యక్తం చేస్తాడు.. మహని ఆది అవమానిస్తాడు.. ఇక తర్వాత మహనీ చక్రి తీసుకొని వస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఆది మహా పై సీరియస్ అవుతాడు.. ఏంటి నువ్వు నాన్నతో మాట్లాడాలా ఒకసారి మాట్లాడు ఏమంటాడో చూద్దామని ఆది ఫోన్ చేసి ఇస్తాడు.. ప్రతాప్ నా కూతురే లేదు చచ్చిపోయింది. చచ్చిపోయిన వాళ్ళతో నేనెలా మాట్లాడుతాను ఇంకొకసారి ఇలాంటివి నా దగ్గరికి తీసుకురావద్దు అని ఆదికి చెప్తాడు.. మా నాన్నని ఎలాగైనా చూస్తాను అని మహా మొండిగా ప్రవర్తిస్తుంది.. నువ్వు ఇక్కడే కాదు ఈ ఊర్లోనే ఉండకూడదు వెళ్లిపో అని ఆది మహాను తోసేస్తాడు. పడిపోతున్న మహాని చక్రి పట్టుకుంటాడు.. వీడు కూడా ఇక్కడే ఉన్నాడా? నిన్నేమైనా చేస్తామని వీడు ఇక్కడ నీకోసం కాపలా ఉన్నాడా అని ఆది చక్రిని తిడతాడు. నాన్న నేను చనిపోయానని అంటున్నాడు నాకు చాలా బాధగా ఉంది అని మహా ఫీల్ అవుతుంది.. ఆ తర్వాత హారిక కు ఫోన్ చేసి అసలు విషయాన్ని కనుక్కుంటుంది.

Advertisement

మాధవ్ కన్నా ఇద్దరు కూడా ఆ ఊర్లోని వాళ్ళందరినీ రిసెప్షన్ కి పిలుస్తారు.. తాయారు అతని పిలవడానికి వెళ్దాం పదండి కన్నా ని తీసుకొని వెళ్తాడు.. ఊర్లో ఉన్న కుక్కల్ని పిలిస్తే సరిపోతుంది కదా ఈ నక్కల్ని కూడా పిలవాలి అని కన్నా అంటాడు.. మనకున్న బంధువులు వీళ్ళే కదరా పెద్దనాన్న అత్తని పిలవకపోతే ఊళ్ళో వాళ్ళు నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు అని మాధవ్ అంటాడు. మాధవ్ మాట విన్న కన్న సరే వెళ్ళి పిలుద్దాం పద అని అంటాడు.. బయట నుంచి పిలవగానే గాయత్రి వస్తుంది.. మా అమ్మని ఇన్నాళ్లకు ఎదిరించి పెళ్లి చేసుకోవడానికి ధైర్యం చేసావా? నాకు చాలా సంతోషంగా ఉంది బావ అని గాయత్రి అంటుండగా తాయారు ఎవరే బావ వెళ్ళటు అనేసి అంటుంది..

ఏంటి దారి తప్ప ఇలా వచ్చారు అని తాయారు అడుగుతుంది.. మా చక్రి పెళ్లి చేసుకుని వచ్చాడు కదా రిసెప్షన్ ఏర్పాటు చేశాము మీరు తప్పకుండా రావాలి అని మాధవ్ అంటాడు. అమ్మాయి లేదంట కదా మరి ఎందుకు ఇదంతా చేస్తున్నారు అని అడుగుతుంది. ఇంతకీ అమ్మాయి ఉందా ఇంట్లోనే ఉన్నారా వాళ్ళిద్దరూ అని తాయారు అనుమానం గా అడుగుతుంది.. కానీ మాధవ్ మాత్రం వస్తున్నారట సాయంత్రం రిసెప్షన్ ఏర్పాటు చేసాం మీరు తప్పకుండా రావాలి అని అంటారు. పిలిచారుగా మేము తప్పకుండా రాము అని అంటుంది. పెద్దోడికి పెళ్లి కాకుండా చిన్నోడికి పెళ్లెంతో అని రమణయ్య అంటాడు. మా అన్నయ్య పెళ్లి సంబంధం ఖాయం అయితే ఎవడో ఊరకుక్క చెడగొట్టాడు అని కన్నా అంటాడు.

Advertisement

ఇక మహా కోసం హారిక వీడియో తీసి పంపిస్తుంది. అది చూసిన మహా మా నాన్నకి ఏం కాలేదు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది. ఇక మాధవ్ దగ్గరకు వచ్చిన కేశవ రిసెప్షన్ కి చాలా ఖర్చవుతుంది కదా అన్నయ్య చూసి చేస్తే బాగుంటుంది కదా అని అంటాడు.. ఇక తర్వాత రిసెప్షన్ అయితే ఓకే గాని బట్టలు తీసుకోవడం మర్చిపోయాను కదా వాటి పరిస్థితి ఏంటి అని అందరూ అంటారు. ముందు పెళ్లికూతురు పెళ్లి కొడుకుకి బట్టలు కొనాలి కదా చక్రీకైతే కొనొచ్చు కానీ మహాకి ఎలా సెలెక్ట్ చేయాలో తెలియట్లేదే అని మాధవ్ అంటాడు.. అయితే కన్నా అక్కడున్న వాళ్ళని అడిగితే సరిపోతుంది కదా అని అంటాడు..

Also Read :ప్రేమను చూసి ధీరజ్ ప్లాట్.. అమూల్య లేదని తెలిసిపోతుందా..? శ్రీవల్లికి కొత్త టెన్షన్..

పెట్రోల్ కొట్టించుకుందామని చక్రి పెట్రోల్ బంక్ కి వెళ్తాడు కానీ అక్కడ చేతులు డబ్బులు లేవని ఆలోచిస్తూ ఉంటాడు. కార్ని పక్క కాపీ డబ్బులు వేస్తాను అని అతనితో చెప్పి వస్తాడు. మాధవ్ ని డబ్బులు కావాలి అన్నయ్య పెట్రోల్ కొట్టించాను అని అంటాడు.. అలా మొహమాట పడతావ్ ఏంట్రా అడిగితే నేను ఇవ్వనా ఏంటి అని మాధవ్ అంటాడు. చక్రి డబ్బులు వేస్తే ఇంకా వస్తుంటే మీ దగ్గర డబ్బులు లేవు కదా నాకు అర్థమైంది అని మహా అంటుంది. కానీ చక్రిమాతరం నా దగ్గర ఉన్నాయండి అని అనగానే నాకు బాగా ఆకలేస్తుంది అన్నం తిందాం పదండి అనేసి మాహా అడుగుతుంది.. ఇక అక్కడికి వెళ్లి మహా చెప్పిన ఆర్డర్ విని చెక్రి షాక్ అవుతాడు.. గాయత్రి ఇంట్లో ఏదైనా పని ఉంటే చేద్దామని వచ్చానని అంటుంది. కేశవ మాధవ్ను ఎందుకన్నయ్య నువ్వు ఇలా చేస్తున్నావ్ నీకేం బాధగా అనిపించడం లేదా అని అడుగుతాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో పోలీసులు మ్యారేజ్ సర్టిఫికెట్ గురించి చెప్తారు.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Big Stories

Advertisement
×