E-Paper
Advertisement

Podarillu Today Episode : చక్రీని ఫాలో అయిన మహా.. డ్రైవర్ ను చితక్కొట్టిన నారాయణ.. అబ్బా.. చక్రీ హ్యాపీ..

Podarillu Today Episode : చక్రీని ఫాలో అయిన మహా.. డ్రైవర్ ను చితక్కొట్టిన నారాయణ.. అబ్బా.. చక్రీ హ్యాపీ..
Advertisement

Podarillu Today Episode June 6th : ఇంట్లోకి వెళ్లిన తర్వాత మాధవ్ అందరికీ మంచినీళ్లు ఇస్తాడు.. అయితే ఆ మంచినీళ్ళని మహాలక్ష్మి తీసుకొని తాగుతుంది.. మీరు తాగితే ఏమైంది నోట్లో ముంచుకుని తాగలేదు కదా అని మహా అంటుంది.. ఇక తర్వాత వాళ్లు నన్ను అవమానించారు.. నన్ను కొట్టారు. అందుకే అంత డబ్బు బంగారు ఏం చేసుకుంటారని నేను రెండు కొట్టేసాను అని చెక్రి కొట్టేసిన బంగారం నాణాలను చూపిస్తాడు. అవి చూసిన వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. చక్రి చేసిందంతా తప్ప ఏమీ లేదు నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను అని మహాలక్ష్మి అంటుంది.. ఎందుకంటే నేను కూడా కొన్ని దొంగతనం చేశాను అని తాను దొంగతనం చేసిన ఆధార్ కార్డు పాన్ కార్డు గురించి బయటపడుతుంది. అది విన్న అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు.. ఇవ్వమంటే ఇవ్వను అన్నారు కదా అందుకే నావి నేను తెచ్చుకున్నాను అని మహాలక్ష్మి అంటుంది.. ఆ మాట వినగానే కేశవ దొందు దొందే.. ఇద్దరూ సరిపోయారు అని అనగానే మహాలక్ష్మి ఏం మాట్లాడావు అని కొట్టబోతుంది.. కేశవ, చక్రీ ఇద్దరు బయటకు పోతారు అందరూ సరదాగా నవ్వుకుంటారు.

బుంగమూతి పెట్టిన నారాయణ..

మహాలక్ష్మి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చిందని చాలా సంతోషంగా ఉంటాడు నారాయణ. మళ్లీ నువ్వు వస్తావని అస్సలు అనుకోలేదు నేను చాలా మిస్ అయ్యాను అని ఎమోషనల్ అయిపోతాడు. అటు మహాలక్ష్మి కూడా నిన్ను నేను చాలా మిస్ అయ్యాను సుపుత్ర అని అంటుంది.. వీరిద్దరి కన్వర్జేషన్ కాస్త కామెడీగా ఉన్నా కూడా వీళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ కి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు.. అయితే నువ్వు నన్ను వదిలేసి వెళ్లిపోయినందుకు నేను బాగా ఫీలయ్యాను బుంగమూతి కూడా పెట్టుకున్నాను అని నారాయణ అంటాడు. అది విన్న కన్నా అది బుంగమూతి కాదు పంది మూతి.. వదిన అడిగింది బుంగమూతి అని కన్నా కౌంటర్ మీద కౌంటర్ వేస్తాడు.

డ్రైవర్ ను కొట్టిన నారాయణ..

Advertisement

రాత్రి అందరూ భోజనం చేసి కూర్చుని ఉంటారు. అయితే చక్రి మాత్రం మహాలక్ష్మి నాకు రోజురోజుకు దగ్గర అవుతుంది అని చాలా సంతోషంగా ఉంటాడు.. మహాలక్ష్మి దొంగతనం చేసింది అని చెప్పగానే మాధవ షాకైయిపోతాడు.. కాసేపు మహాలక్ష్మి అందరూ ఆట పట్టిస్తారు. ఆ తర్వాత అందుకు భోజనం చేసిన తర్వాత సరదాగా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు.. బయట నారాయణ ఒక అతని చెట్టుకు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి కొడతాడు. ఎవరో చెప్పురా కారుని దొంగతనం చేయడానికి వచ్చావా అని నారాయణ అతనికి కొడుతూ ఉండగా లోపలి నుంచి అందరూ ఒక్కసారిగా బయటికి వస్తారు. ఏంటి ఏమైంది ఎందుకు ఇతని కొడుతున్నారు అని అనగానే.. ఇతను కారుని దొంగతనం చేయడానికి వచ్చాడు. కారు చుట్టూ తిరుగుతూ ఉండగా నేను పట్టుకుని చెట్టు కట్టేసాను అని నారాయణ అంటాడు.

మాకు కారు అవసరం లేదు..

ఏంటి ఇతనిక్కడ ముందుకు వచ్చాడు అని మహా అడుగుతుంది. కారుని మనం ఎత్తుకొని వెళ్ళిపోయాము అని అనుకుంటారని అతని రమ్మని కారణం తీసుకెళ్లమని నేనే చెప్పాను అని చక్రి అంటాడు. అయితే చక్రి మనము ఆ కారుని అక్కడ ఇచ్చేయాలి అని అనుకున్నాము కానీ మళ్ళీ ఆ ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదని నేను డ్రైవర్ని ఇక్కడికి రమ్మని చెప్పాను. అని అనగానే నారాయణ ఆ విషయాన్ని చెప్పాలి కదా ఎందుకు నోరు మూసుకొని ఉన్నావు అని అంటారు. మాకు అతని కారు వద్దు ఏమి వద్దు తీసుకొని వెళ్లి అతనికి ఇవ్వండి అని మహాలక్ష్మి కారు తాళాలు తెచ్చి విసిరి కొడుతుంది.. అది చూసినా చక్రి చాలా సంతోషంగా ఉంటాడు.. మొన్నటి వరకు నీది మాది అని అన్నది ఇప్పుడు చూడు మాది అని మన ఫ్యామిలీ అన్నట్లుగా మాట్లాడుతుంది. త్వరలోనే మన ఫ్యామిలీలో కలిసిపోతుంది అని చక్రి చాలా సంతోష పడిపోతూ ఉంటాడు.

మహా చక్రికీ దగ్గరవుతుందా?

Advertisement

మహాలక్ష్మి నీ కాపాడాను కదా అందుకే నామీద కాస్త గుడ్ ఇంప్రెషన్ పడిపోతుంది అని చక్రి చాలా సంతోషంగా ఉంటాడు.. ఇప్పుడు నేను ఆమె దృష్టిలో హీరో. ఆమె నన్ను ఇష్టపడుతుంది అని నాకు క్లియర్ గా అర్థం అవుతుంది అని చక్రి అంటాడు. అంతేకాదు వీలైనంత త్వరగా నన్ను బావ అని పిలుస్తుంది చూడండి అని అనగానే కన్నా బావ అని పిలిస్తే మీరిద్దరు అసలు కలవరు అని అంటాడు.. అదేంట్రా పుసుక్కుని అంత మాట అనేసావు అని చక్రి అంటాడు.. బావా బావా అని మాధవన్నయ్యని గాయత్రి వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు నిన్ను కూడా వదిన బావ అంటే ఎక్కడ వదిలేసి పోతుందని నాకు భయంగా ఉంది అని అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: హమ్మయ్య.. భాగ్యం ప్లాన్ సక్సెస్.. భద్రకు షాకిచ్చిన ప్రేమ.. రామరాజు వార్నింగ్..

Related News

మాధురి రాథోడ్ తల్లిపై ఈశ్వర్ సాయి భార్య ఊహించని కామెంట్స్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 5th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండను తిట్టిన మనోహరి  

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు షాక్.. రోహిణి ఇక కనిపించదా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. శృతి దెబ్బ అదుర్స్.. రోహిణి మాస్టర్ ప్లాన్ ..?

Illu Illalu Pillalu Today Episodes: విశ్వం ప్లాన్ సక్సెస్.. ధీరజ్ కోసం ప్రేమ కన్నీళ్లు.. అడ్డంగా బుక్కయిన ధీరజ్..

Ninnu kori Serial Today Episode September 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: డాక్టర్ ను బెదిరించి నిజం తెలుసుకున్న విరాట్  

Intinti Ramayanam Today Episode: గుండెలు పగిలేలా ఏడ్చిన అక్షయ్.. అయ్యో కన్నీళ్లు తెప్పించే సీన్.. పల్లవి ఫుల్ హ్యాపీ..

Saturday Movies in Tv : శనివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. డోంట్ మిస్..

Big Stories

Advertisement
×