E-Paper
Advertisement

Podarillu Today Episode : చక్రీ ప్లాన్ రివర్స్.. తాయారును రెచ్చగొట్టిన నారాయణ..పంతులు ప్లాన్ సక్సెస్..

Podarillu Today Episode : చక్రీ ప్లాన్ రివర్స్.. తాయారును రెచ్చగొట్టిన నారాయణ..పంతులు ప్లాన్ సక్సెస్..
Advertisement

Podarillu Today Episode September 14th : మనం ఎలాగైనా సరే అన్నయ్య జీవితం కాపాడాలి అంటే ఈ పెళ్లిని ఆపాలి ముందు ఎంగేజ్మెంట్ ని ఎలా ఆపాలు అది ఆలోచిద్దాము అని అందరూ అనుకుంటారు.. అయితే గుడ్డిగా వెళ్లి చక్రిని అందరూ నమ్ముతారు.. చక్రి మాధవ పెళ్లి ఆపాలి అంటే నేను చెప్పినట్టు మీరు చేయాలి అని అంటాడు.. ఆ మాట వినగానే చక్కెర ఏం ప్లాన్ చేస్తున్నాడు అని అందరూ కంగారు పడిపోతూ ఉంటారు. ఇక పెళ్లికూతురు తండ్రికి ఫోన్ చేసిన చక్రి మాధవ్ గురించి లేనిపోనివి కల్పించి చెప్పి పెళ్లి చెడగొట్టాలని అనుకుంటాడు. కానీ మిగిలిన వాళ్ళందరూ అబద్ధాలు చెప్తే పెళ్లి ఆగిపోతుందా అని చక్రిని తిడతారు.. అయితే ఈ పెళ్లి ఎలాగైనా జరిగితే బాగుండు అని జయంతి వాళ్ళ తమ్ముడు కూడా అనుకుంటాడు. మరి చక్రి చెప్పిన మాటల్ని జయంతి వాళ్ళ నాన్న వెంటాడా?  పెళ్లి ఆపే ప్రయత్నం చేస్తాడా..? అక్కడ తెలియాలి అంటే కాస్త వెయిట్ చేయాల్సిందే..

లైట్ తీసుకున్న జయంతి..

జయంతి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి చక్రి చెప్పిన మాటల్ని అందరూ నిజమే అని అనుకుంటారు. చక్రి చెప్పిన విధంగానే ఆ అతను నమ్మితే బాగుంటుంది. ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోతుంది అని అందరూ అనుకుంటారు. అయితే ఈ విషయాన్ని వెంటనే జయంతితో చెప్పాలి అని వాళ్ళ నాన్న జయంతి దగ్గరికి వెళ్లి ఆ అబ్బాయి చాలా చెడ్డవాడు అని అందరూ అంటున్నారు అని చెప్తాడు. అయితే జయంతి మాత్రం ఈ విషయాన్ని మీకు ఎవరు చెప్పారు అతను ఒక అమాయకుడని నేను ఎంక్వైరీ చేశాను. కానీ ఎవరు ఫోన్ చేసి చెప్పిందాన్ని గురించి నువ్వు ఎందుకు నమ్ముతున్నావు ఎంగేజ్మెంట్ ఎలాగైనా సరే జరగాల్సిందే అని జయంతి మొండిగా వాదిస్తుంది.. కానీ జయంతి ఎంత చెప్తున్నా సరే వాళ్ళ నాన్న మాత్రం నువ్వు ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది అని చెప్తాడు..

అయ్యో.. చక్రీ ప్లాన్ రివర్స్..

Advertisement

శశి మీ పాత బావ ఎక్కడున్నాడు అని జయంతి అడుగుతుంది.. బయట ఉన్నాడు అక్క అందరికీ పెళ్లి గురించి చెప్తూ వస్తున్నాడు అని అనగానే.. జయంతి చూసావా నాన్న ఈ పెళ్లి చెడగొట్టడానికి తనే మీతో ఫోన్ చేయించి ఇలా మాట్లాడించి ఉంటాడు మీరు దాని గురించి ఏం భయపడకండి అని జయంతి అంటుంది. నాకెందుకో ఈ పెళ్లి చేసుకోవడం అంత మంచిది కాదు అని అనిపిస్తుంది అని అతని ఎంత చెప్తున్నా సరే జయంతి వాళ్ళ అమ్మ ఇద్దరు కూడా ఈ పెళ్లి జరగాల్సిందే అని అంటారు. ఇకపోతే జయంతి తో పెళ్లి సంబంధం ఎలా చెడగొట్టాలని వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఈ పెళ్లి సంబంధాన్ని ఎలాగైనా క్యాన్సిల్ చేయించి మాధవ్ కి మంచి సంబంధాన్ని తీసుకురావాలి అని ఇంట్లోని వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. అంతేకాదు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు.

చక్రీ ప్లాన్ ఫెయిల్..

చక్రి ప్లాన్ సక్సెస్ అయింది అని చాలా సంతోషంగా ఉంటాడు. చక్రి మీద ఎవరికీ నమ్మకం ఉండదు. కాసేపట్లో వాళ్ళ నాన్న వచ్చి సారీ బాబు మా అమ్మాయి మీ అబ్బాయిని చేసుకోను అని అంటుంది మీరు ఇక వెళ్ళచ్చు అని అంటారు అందుకే మీరు ముందే సర్దేసేయండి అని చక్రి అంటాడు. అయితే చక్రి ప్లాన్ ప్రకారం జయంతి వాళ్ళ నాన్న కాకుండా వాళ్ళ అమ్మ వస్తుంది. ఆమె చాలా ఫీల్ అవుతూ రావడంతో చూసారా ఆమె చాలా ఫీల్ అవుతుంది. ఎలా చెప్పాలో అని ఆలోచిస్తుంది అని చక్రి చాలా సంతోషంగా ఉంటాడు. అయితే అందరూ అదే నిజమని అనుకుంటారు.. అయితే ఆవిడొచ్చి పెళ్లి సంబంధం క్యాన్సల్ అని కాకుండా మీకు మర్యాదలు చేయడానికి వచ్చాను అని అనగానే అంతా ఒక్కసారిగా షాక్ అవుతారు.. ఈ పెళ్లిని ఆపడం కష్టమే అని అందరూ అనుకుంటారు.. అయితే నారాయణ మాత్రం నా దగ్గర ఒక అదిరిపోయే ప్లాన్ ఉంది అని అందరికీ చెప్తాడు కానీ అందరూ నమ్మకుండా ఉంటారు.

నారాయణ ప్లాన్ సక్సెస్..

Advertisement

దినంతటికీ కారణం తాయారు దాన్ని రంగంలోకి దించితే ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేము ఈ పెళ్లి వెంటనే క్యాన్సల్ అవుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు నారాయణ..తాయారు తాపీగా కూర్చుని మైసూర్పాక్ తింటూ ఉండగా నారాయణ ఈ పెళ్లి ఆగిపోవడానికి నా చెల్లెలు తాయారు ఒకటి సరిపోతుంది అని మా అదిరిపోయే ప్లాన్ చేస్తాడు. మావియ్యపురానికి తాయారుకి గొడవలు పెట్టేస్తే చాలు కచ్చితంగా ఈ పెళ్లి ఆటోమేటిక్గా ఆగిపోతుంది అని నారాయణ ప్లాన్ చేస్తాడు. తాయరు దగ్గరికి వెళ్లి నిన్ను మావియ్యపురాలు ఏమంటుందో తెలుసా భారీ సైజులో ఉన్నవని తిండికి తప్ప ఎందుకు పనికిరావని అంటుంది అని నాన్న మాటలు ఎక్కించి తాయారును రెచ్చగొడతాడు నారాయణ.. ఎవర్తి అది అనడానికి అది దాని సంగతి చూస్తాను అని అంటుంది. ఇక నారాయణ మాస్టర్ ప్లాన్ మాత్రం సక్సెస్ అయ్యేలా కనిపిస్తుంది. నిజంగానే తాయారు వల్ల పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయిపోయింది అని కలగంటాడు నారాయణ కానీ అదంతా కేవలం కాలే అని అందరూ అనుకుంటారు..

అయ్యో.. గాయత్రికి అనుమానం..

తాయారు చాలా ఆవేశంగా వెళ్ళిపోతున్నాడని చూసిన గాయత్రీ ఎక్కడకమ్మ అంత ఆవేశంగా వెళ్తున్నావు అని అడుగుతుంది.. ఇక తాయారు జరిగిన విషయం అంత గాయత్రితో చెప్పడంతో నారాయణ మామే ఏదో చేశాడు అందుకే ఇలా నువ్వు వెళ్తున్నావు అదేం జరుగుండదమ్మా నువ్వు గమ్మునుండు అని ఆపేస్తుంది అందరూ కూడా గాయత్రి మీద చాలా కోపంగా ఉంటారు.ఎందుకు మా అమ్మని రెచ్చగొట్టి ఇప్పుడు గొడవకి పంపించారు ఎలా జరిగితే ఈ పెళ్లి ఆగిపోతుంది తెలుసా నీకు గాయత్రి అంటుంది. పెళ్లి ఆగిపోవాలని ఇదంతా చేసాము. దీని గురించి నువ్వేమీ బాధపడవద్దు అని గాయత్రి తో మహాలక్ష్మి అనగానే తను ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక కేశవ కన్న ఇద్దరు కూడా పంతులుతో ఈ విషయాన్ని తెలుసుకోవాలని అనుకుంటారు. అంతేకాదు పంతులతో మాట్లాడి సెట్ చేసుకుంటారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: పార్వతిని చంపేందుకు పల్లవి ప్లాన్.. అయ్యో పార్వతి.. సీన్ రివర్స్..

Related News

Gundeninda GudiGantalu Today episode: మీనాకు మరో షాక్.. అడ్డంగా దొరికిపోయిన బాలు.. అరుణ్ తో మళ్లీ గొడవ..

Karthika Deepam 2 Serial Today Episode September 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: శివనారాయణకు మాలిని షాక్ – హాస్పిటల్ లో దీప          

Intinti Ramayanam Today Episode: పార్వతిని చంపేందుకు పల్లవి ప్లాన్.. అయ్యో పార్వతి.. సీన్ రివర్స్..

Illu Illalu Pillalu Today Episodes: వేదవతికి భద్ర వార్నింగ్.. ధీరజ్ కు మైండ్ బ్లాక్.. రామరాజు మాటతో ఫ్యూజుల్ అవుట్..

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. కార్తీక దీపం 2 పరిస్థితి ఏంటి..?

Monday Movies in Tv : సోమవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

నటరాజ్ మాస్టర్ సినిమాలకు కొరియోగ్రఫీ చేయకపోవడానికి అదే కారణమా.. క్రెడిట్ అంతా వాళ్ళదేనా?

Big Stories

Advertisement
×