E-Paper
Advertisement

నటి పై పోలీస్ కేసు.. పోలీస్ పైనే దాడి.. జైలుకే..?

నటి పై పోలీస్ కేసు.. పోలీస్ పైనే దాడి.. జైలుకే..?
Advertisement

Tv Actress : ఇటీవల కాలంలో కొంతమంది యాక్టర్స్ తాము సెలబ్రిటీలను అన్న సంగతి కూడా మర్చిపోయి పబ్లిక్ లో ఉన్నప్పుడు కూడా విచిత్ర ప్రవర్తనతో కలిగి ఉంటారు.. బయటకు వచ్చిన తర్వాత కొంతమంది చాలా పద్ధతిగా అంటే మరి కొంతమంది చాలా వైల్డ్ గా మారిపోతున్నారు. ఇటీవల కాలంలో డెలివరీ పై దాడి ఇలాంటివి ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. కానీ కొన్ని ఫేక్ అని తెలియగా మరికొన్ని నిజమే అని తెలిసింది.. తాజాగా ఇలాంటిదే ఒక ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఒక హీరోయిన్ను రైల్లోని సిబ్బందితో గొడవపడి దాడి చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు అయితే సోషల్ మీడియాలో బాగా హార్ట్ టాపిక్ అవుతున్నాయి. మరి ఈ వార్తల నిజం ఉందా లేదా అన్నది ఇప్పుడు మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..

నటి పై పోలీస్ కేసు..

హిందీ బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న హీరోయిన్ ఇప్పుడు పోలీసుల దగ్గర చిక్కుకుంది. టీవీ సీరియల్ హీరోయిన్ అంతరా బెనర్జీ వివాదంలో చిక్కుకుంది. ఆరావళి ఎక్స్‌ప్రెస్ రైలులో అసభ్యంగా ప్రవర్తించి హల్‌చల్ చేసింది. అంబోలికి చెందిన ఈమె షూటింగ్ నిమిత్తం సూరత్ వెళ్లేందుకు స్లీపర్ క్లాస్ టికెట్‌తో రైలు ఎక్కింది.. అక్కడ ఉన్న ఆర్‌పీఎఫ్‌ సిబ్బందితో వాగ్వాదానికి దిగడమే కాకుండా రేజర్‌ బ్లేడ్‌తో ఓ కానిస్టేబుల్‌పై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.. ఆమె తనతో పాటు తెచ్చుకున్న బ్లేడ్ తో అధికారిని గాయపరిచింది అని వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు అని తెలుస్తుంది.. ఈ వార్త ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకు ఈమె విశిక్షణారహితంగా వారి దాడి చేసింది అని ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.. ఈ కేసు గురించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

అరెస్ట్ చేసిన పోలీసులు..

Advertisement

మరుసటి రోజు ఆమెను బోరివలి రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి ఆమెకు నోటీసులు ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి. ఇక ఈమె నటించిన సీరియల్స్ విషయానికొస్తే.. సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. చక్కని అందం అభినయంతో ఇప్పటివరకు ఆమెకు మంచి పేరు ఉంది అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఘటనతో ఆమె ఒక్కసారిగా వార్తల నిలిచింది. కోల్కతలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ వరుసగా సీరియస్ చేసి బిజీగా మారింది. ‘గుమ్రాహ్‌ ఎండ్‌ ఆఫ్‌ ఇన్నోసెన్స్‌’, ‘సావధాన్‌ ఇండియా’, ‘బడో బహు’, ‘లాల్‌ ఇష్క్‌’ వంటి సీరియల్లో నటించారు.. ప్రస్తుతం ఈమె వరసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది అంతేకాదు సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన సూరజ్ – పీఏగా జ్యోత్స్న అపాయింట్            

Ninnu kori Serial Today Episode October 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను జీవన్ చంపేస్తాడా..? చంద్ర కనిపెడుతుందా..? 

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? చిట్టా మొత్తం బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×