E-Paper
Advertisement

సీరియల్‌లో చూస్తే తల్లిలా.. బయట చూస్తే హీరోయిన్‌లా.. ఈమె ఎవరో తెలుసా?

సీరియల్‌లో చూస్తే తల్లిలా.. బయట చూస్తే హీరోయిన్‌లా.. ఈమె ఎవరో తెలుసా?
Advertisement

Janaki Kalaganaledu Actress:మన తెలుగు సీరియల్స్‌లో కొంతమంది నటీనటులను చూస్తుంటే.. వాళ్లను చూస్తూనే ఒక ఇమేజ్ ఫిక్స్ అయిపోతుంది. ముఖ్యంగా తల్లి, అత్త, వదిన లాంటి పాత్రలు చేస్తే.. నిజ జీవితంలో కూడా వాళ్లు అలానే ఉంటారేమో అనిపిస్తుంది. కానీ వాళ్ల సోషల్ మీడియా ఫొటోలు చూస్తే మాత్రం.. ‘ఆవిడ ఈవిడ ఒకరేనా?’ అన్న డౌట్ వచ్చేస్తుంది.అలాంటి వాళ్లలో ప్రియాంక నల్కారి కూడా ఒకరు.

‘జానకి కలగనలేదు’తో మంచి గుర్తింపు

ప్రియాంక నల్కారి.. ఈ పేరు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ‘జానకి కలగనలేదు’ సీరియల్‌తో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.సీరియల్‌లో ఆమెను చూసినప్పుడు చాలా సింపుల్‌గా, ఫ్యామిలీ లేడీలా కనిపిస్తారు. పాత్రకు తగ్గట్టుగా చీర కట్టుకుని, జుట్టు కూడా అలాగే వేసుకుని, మేకప్ కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది.

రియల్ లుక్ చూస్తే మాత్రం సీన్ మొత్తం మారిపోతుంది!

Advertisement

కానీ ఒక్కసారి ప్రియాంక రియల్ లైఫ్ ఫొటోలు చూస్తే బయట మోడ్రన్ డ్రెస్సుల్లో, ట్రెండీ హెయిర్‌స్టైల్‌తో కనిపిస్తారు.కొన్ని ఫొటోలు చూస్తే.. ‘సీరియల్‌లో కనిపించే ఈమెనేనా?’ అని మనం గిల్లుకోవడం పక్కా.

అసలు సీరియల్‌లో ఇలా.. బయట అలా ఎందుకు?

అసలు సీరియల్‌లో ఇలా, బయట అలా ఎందుకు కనిపిస్తారంటే.. దానికి కారణం సీరియల్‌లో వేసే పాత్రనే అని చెప్పాలి.

Advertisement

కథలో తల్లి లేదా ఫ్యామిలీ ఉమెన్ పాత్ర అయితే దానికి తగ్గట్టుగానే మేకప్, చీర, హెయిర్‌స్టైల్ అన్నీ పెడతారు. అలా వయసు కూడా కాస్త ఎక్కువగా కనిపిస్తుందన్న మాట.

షూటింగ్ అయిపోయాక అసలు లుక్ బయటకు!

ఇక షూటింగ్ అయిపోయిన తర్వాత మాత్రం వాళ్లకు నచ్చినట్టు రెడీ అవుతారు. మోడ్రన్ డ్రెస్సులు వేసుకుంటారు, హెయిర్‌స్టైల్ మార్చుకుంటారు.అప్పుడు అసలు వాళ్ల రియల్ లుక్ బయటకు వస్తుంది.

ప్రియాంక విషయంలో కూడా ఇదే కనిపిస్తుంది. సీరియల్‌లో చాలా సింపుల్‌గా కనిపించే ఆమె.. బయట మాత్రం చాలా స్టైలిష్‌గా కనిపిస్తారు. సోషల్ మీడియాలో ఆమె పెట్టే ఫొటోలకు కూడా ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంటుంది.

ప్రేక్షకులకు ఆ లుక్ అలవాటైపోతుంది

ఇంకో విషయం ఏంటంటే.. సీరియల్‌లో ఒక పాత్ర చేస్తూ చాలాకాలం కనిపిస్తే ప్రేక్షకులకు కూడా అదే లుక్ అలవాటైపోతుంది.అందుకే బయట మరో లుక్‌లో కనిపిస్తే వెంటనే గుర్తుపట్టడం కూడా కాస్త కష్టమే.

also read:రామ్ గోపాల్ వర్మతో సినిమా చేయడం వల్లే..తేజస్విని మదివాడ వైరల్ కామెంట్స్ !

మొత్తానికి సీరియల్‌లో కనిపించే లుక్ ఒకటి.. రియల్ లైఫ్‌లో ఉండే లుక్ మరోటి. ప్రియాంక నల్కారి విషయంలో ఈ డిఫరెన్స్ చూస్తే మాత్రం ‘అరే.. ఈమె ఇంత స్టైలిష్‌గా ఉంటారా!’ అనిపించడం ఖాయం!

Tags

Related News

బిగ్ బాస్ 10లో లేడీ కంటెస్టెంట్స్ సింపథీ ప్లే చేస్తున్నారా?

ఎక్స్‌ప్రెస్ హరిపై మనసు పారేసుకున్న బుల్లితెర నటి.. ఎవరంటే?

హీటెక్కిన బిగ్ బాస్ 10 నామినేషన్.. మళ్లీ అతడే టార్గెట్!

మిథిలేష్ పరువు తీయాలనుకున్న బిగ్ బాస్.. కట్ చేస్తే?

ఓటీటీ లవర్స్ కు పండగే.. ఆ రెండు మస్ట్ వాచ్..

ఈ రొమాన్స్ ఏంటి బిగ్ బాస్?

Podarillu Gopika : చక్రీ ప్యాన్స్ కు గుడ్ న్యూస్.. గోపిక అవుట్..

Intinti Ramayanam TRP Rating : ‘గుండెనిండా గుడిగంటలు’ టీఆర్పీ రేటింగ్..సెప్టెంబర్ హైలెట్ ఎపిసోడ్స్..

Big Stories

Advertisement
×