E-Paper
Advertisement

Sunday Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..

Sunday Movies in Tv : ఆదివారం  టీవీ సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..
Advertisement

Sunday Movies in TV : వీకెండ్ వచ్చేసింది అంటే సినిమాల సందడి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. థియేటర్లలో వైపు సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తే.. మరోవైపు ఓటిటీలలోకి బోలెడు సినిమాలో వచ్చేస్తూ ఉంటాయి. వీటితో పాటుగా టీవీ చానల్స్ కూడా మూవీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా కొత్త కొత్త సినిమాలను ఆదివారం ప్రసారం చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.. వీకెండ్ల లో వచ్చే సినిమాలకు డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది.. ప్రతిరోజు మామూలు సినిమాలు వచ్చినా కూడా ఆదివారం మాత్రం కొత్త కొత్త సినిమాలు ప్రేక్షకులకు పలకరిస్తాయి.. మరి ఆ సినిమాలు ఏవో ఒకసారి ఇక్కడ తెలుసుకుందాం…

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 6 గంటలకు – ఆంధ్రావాలా

ఉదయం 9 గంటలకు – గబ్బర్ సింగ్‌

Advertisement

మధ్యాహ్నం 12 గంటలకు – జై లవకుశ

మధ్యాహ్నం 3.30 గంటలకు – జాతి రత్నాలు

సాయంత్రం 6 గంటలకు – వాల్తేరు వీరయ్య

రాత్రి 9.30 గంటలకు – దృశ్యం

జెమిని లైఫ్..

ఉదయం 11 గంటలకు – దేవుడు

సాయంత్రం 4.30 గంటలకు – కళ్యాణ రాముడు

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – ఛాలెంజ్‌

ఉదయం 10 గంటలకు – హరే రామ్

మధ్యాహ్నం 1 గంటకు – ఇష్క్ (నితిన్‌)

సాయంత్రం 4 గంటలకు – పిస్తా

రాత్రి 7 గంటలకు – చెన్నకేశవ రెడ్డి

రాత్రి 10 గంటలకు – శమంతకమణి

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – హుషారు

ఉదయం 9 గంటలకు – లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‌

మధ్యాహ్నం 12 గంటలకు – హ్యాపీడేస్‌

సాయంత్రం 3.30 గంటలకు – మంజుమ్మల్ బాయ్స్‌

సాయంత్రం 6 గంటలకు – మ్యాడ్‌2

రాత్రి 10 గంటలకు – ఓం భీం భుష్‌

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – ఉదయ రాగం

ఉదయం 8 గంటలకు – కేరింత

ఉదయం 11 గంటలకు – భలే భలే మొగాడివోయ్‌

మధ్యాహ్నం 2.30 గంటలకు – రౌడీ అల్లుడు

సాయంత్రం 5 గంటలకు – తెనాలి రామకృష్ణ

రాత్రి 8 గంటలకు – సర్దార్ గబ్బర్ సింగ్‌

రాత్రి 11 గంటలకు – కేరింత

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – జగన్మోహిని

ఉదయం 10 గంటలకు – చిన్నకోడలు

మధ్యాహ్నం 1 గంటకు – క

సాయంత్రం 4 గంటలకు – అసెంబ్లీ రౌడీ

రాత్రి 7 గంటలకు – జేబుదొంగ

రాత్రి 10 గంటలకు – దేవీ పుత్రుడు

ఈటీవీ ప్లస్..

ఉదయం 9 గంటలకు – నువ్వే కావాలి

మధ్యాహ్నం 12 గంటలకు – ఖైదీ నం 786

సాయంత్రం 6.30 గంటలకు – అల్లరి రాముడు

రాత్రి 10.30 గంటలకు – ముని

ఈటీవీ..

మధ్యాహ్నం 3 గంటలకు – శ్రీవారికి ప్రేమలేఖ

రాత్రి 10.30 గంటలకు – శ్రీవారికి ప్రేమలేఖ

జీ తెలుగు..

ఉదయం 9 గంటలకు – భైరవం

మధ్యాహ్నం 12 గంటలకు – రంగరంగ వైభవంగా

మధ్యాహ్నం 12 గంటలకు – స్నేహం కోసం

సాయంత్రం 6 గంటలకు – కాంతార 2

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – నవ వసంతం

ఉదయం 9 గంటలకు – ఓ మై ఫ్రెండ్‌

మధ్యాహ్నం 12 గంటలకు – డ్యూడ్‌

మధ్యాహ్నం 3 గంటలకు – ఉన్నది ఒక్కటే జిందగీ

సాయంత్రం 6 గంటలకు – రంగ్ దే

రాత్రి 9 గంటలకు – మిత్రమండలి

స్టార్ మా..

ఉదయం 8 గంటలకు – RRR

మధ్యాహ్నం 1 గంటకు – డెకాయిట్‌

సాయంత్రం 4 గంటలకు – పుష్ప 1

ఈ ఆదివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Illu Illalu Pillalu Today Episodes: వేదవతికి షాకిచ్చిన రామరాజు.. ప్రేమ మాటకు నర్మదా ఫీల్.. వల్లి హ్యాపీ..

Podarillu Maha : ‘ పొదరిల్లు ‘ మహా నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. జూలై హైలెట్ ఎపిసోడ్స్..

వంటలక్క నుంచి ప్రియాంక వరకు వరకు….రోజుకు ఎంత తీసుకుంటున్నారో తెలిస్తే షాక్!

ప్రియుడిని పరిచయం చేసిన సీరియల్ బ్యూటీ.. బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

పూరి గుడిసెలో ఉండేవాళ్లం.. తన కష్టాలు చెప్పుకొని భావోద్వేగానికి గురైన నూకరాజు!

సముద్రంలో 10 కిమీలు లోపలికి.. నరాలు కట్ అయ్యి.. నూకరాజు చెప్పింది వింటే!

Big Stories

Advertisement
×