E-Paper
Advertisement

Saturday Movies in Tv : శనివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. సినీ ప్రియులకు ఫుల్ మీల్స్..

Saturday Movies in Tv : శనివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. సినీ ప్రియులకు ఫుల్ మీల్స్..
Advertisement

Saturday Movies in TV : టీవీ చానల్స్ వీకెండు కొత్త సినిమాలను ప్రసారం చేస్తాయి అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల కాలంలో టీవీ చానల్స్ ప్రతిరోజు ప్రేక్షకులను అలరించే విధంగా కొత్త సినిమాలను అందిస్తుంటాయి.. ఈ మధ్యకాలంలో టీవీ చానల్స్ ఎక్కువగా కొత్త సినిమాలను ప్రసారం చేయడంతో జనాలు వీటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.. ప్రతిరోజు వచ్చే సినిమాలతో పోలిస్తే వీకెండ్ వచ్చే సినిమాలకు డిమాండ్ కూడా కాస్త ఎక్కువ గానే ఉంటుంది. శనివారం టీవీ చానల్స్ లోకి బోలెడు సినిమాలు రాబోతున్నాయి.. మరి ఏ టీవీ ఛానల్ లోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మనం ఇక్కడ చూసేద్దాం…

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – అపరిచితుడు

మధ్యాహ్నం 3.30 గంటలకు – అవతారం

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 4.30 గంటలకు – రాయుడు గారు నాయుడు గారు

ఉదయం 7 గంటలకు – డిస్కో

ఉదయం 10 గంటలకు – వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌

మధ్యాహ్నం 1 గంటకు – ప్రేమతో రా

సాయంత్రం 4 గంటలకు – నేనింతే

రాత్రి 7 గంటలకు – రూలర్‌

రాత్రి 10 గంటలకు – అనుమానాస్పదం

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – తెనాలి రామకృష్ణ

ఉదయం 9 గంటలకు – కొత్త లోక

మధ్యాహ్నం 12 గంటలకు – భీమ

సాయంత్రం 3 గంటలకు – మగధీర

సాయంత్రం 6 గంటలకు – కే ర్యాంప్

రాత్రి 8.30 గంటలకు – సలార్‌

స్టార్ మా గోల్డ్..

ఉదయం 8 గంటలకు – రక్త తిలకం

ఉదయం 11 గంటలకు – గౌతమ్ ఎస్సెస్సీ

మధ్యాహ్నం 2.30 గంటలకు – ఆహ

సాయంత్రం 5 గంటలకు – సీతరామరాజు

రాత్రి 8 గంటలకు – ఖుషి

రాత్రి 11 గంటలకు – రక్త తిలకం

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – శ్రీవినాయక విజయం

ఉదయం 10 గంటలకు – దేశద్రోహులు

మధ్యాహ్నం 1 గంటకు – అల్లరి రాముడు

సాయంత్రం 4 గంటలకు – శ్రీ రాములయ్య

రాత్రి 7 గంటలకు – ముద్దుల మొగుడు

రాత్రి 10 గంటలకు – రాజేంద్రుడు గజేంద్రుడు

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – చాలా బాగుంది

రాత్రి 9.30 గంటలకు – అల్లరి ప్రేమికుడు

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – రుద్రమదేవి

రాత్రి 10.30 గంటలకు – రుద్రమదేవి

జీతెలుగు..

ఉదయం 3 గంటలకు – త్రిపుర

ఉదయం 9 గంటలకు – మజాకాl

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – బెండు అప్పారావు

ఉదయం 9 గంటలకు – బింబిసార

మధ్యాహ్నం 12 గంటలకు – తండేల్

మధ్యాహ్నం 3 గంటలకు – శ్రీమంతుడు

సాయంత్రం 6 గంటలకు – భగవంత్ కేసరి

రాత్రి 9 గంటలకు – క్రైమ్ 23

స్టార్ మా..

ఈ శనివారం  ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

బిగ్ బాస్ 10 అగ్ని పరీక్ష షురూ.. ఈసారి దబిడి దిబిడే..

Nindu Noorella Saavasam Serial Today Episode August 8th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి, పార్థు పెళ్లికి అంతా సిద్దం   

బండి ఆపితే రామ్ చరణ్ ఫోటో చూపిస్తా – రోజా

బిగ్ బాస్ 10లోకి ప్రముఖ గేయ రచయిత్రి?

పవన్ తో పెళ్లిపై రీతూ చౌదరి క్లారిటీ!

Gundeninda GudiGantalu Today episode: రోహిణి మాటతో విద్య షాక్.. షీలాను దింపుతున్న బాలు.. పోలీసులకు దొరికిపోయిన మనోజ్..

Podarillu Today Episode : మాధవ్ కోసం కన్నీళ్లు పెట్టుకున్న కన్నా.. హమ్మయ్య దొరికేశాడు మాధవ్.. కన్నీళ్లు తెప్పించే సీన్..

Big Stories

Advertisement
×