E-Paper
Advertisement

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..
Advertisement

Saturday TV Movies : వీకెండ్ వచ్చేసింది అంటే కొత్త సినిమాలు అందరూ కూడా మొదలైపోయింది అని అర్థం. ప్రతివారం చాలా సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉంటాయి. ఈ వారం రిలీజ్ అయిన జైలర్ 2 బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. అదేవిధంగా మంచి కలెక్షన్స్ ని కూడా సొంతం చేసుకుంటూ వస్తుంది. ఇక వీటితో పాటుగా విజయ్ దేవరకొండ రణబాలి చిత్రం కూడా రిలీజ్ అయ్యి మంచి టాక్ ను సొంతం చేసుకుంది.. కేవలం థియేటర్లలో సినిమాలు మాత్రమే కాదు అటు ఓటీటీ లలో కూడా బోలెడు సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.. మరి ఇంకా ఆలస్యం ఎందుకు ఇవాళ టీవీ చానల్స్ లలోకి రాబోతున్న ఆ సినిమాలేంటో ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరయల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..

Advertisement

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆర్య‌

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – దేవీ అభ‌యం

జెమిని లైఫ్..

Advertisement

ఉద‌యం 11 గంట‌ల‌కు – స్వాతిముత్యం

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – నిన్న నేడు రేపు

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉద‌యం 7 గంట‌ల‌కు – పంజా

ఉద‌యం 10 గంట‌ల‌కు – పెద్దన్నయ్య

మధ్యాహ్నం 1 గంటకు – గ్యాంగ్ లీడర్

సాయంత్రం 4 గంట‌ల‌కు – మాయాజాలం

రాత్రి 7 గంట‌ల‌కు – నాయకుడు

రాత్రి 10 గంట‌ల‌కు – ఒక చిన్న కథ

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉద‌యం 7 గంట‌ల‌కు – న‌వ మ‌న్మ‌ధుడు

ఉద‌యం 9 గంట‌ల‌కు – కృష్ణ‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – పుష్ప‌

సాయంత్రం 3 గంట‌ల‌కు – రాజుగారి గ‌ది2

సాయంత్రం 6 గంట‌ల‌కు – మ్యాడ్2

రాత్రి 9.30 గంట‌ల‌కు – అఖండ‌

స్టార్ మా గోల్డ్..

ఉద‌యం 5 గంట‌ల‌కు – వీరభ‌ద్రుడు

ఉద‌యం 8 గంట‌ల‌కు – ధ‌న 51

ఉద‌యం 11 గంట‌లకు – శ్రీరామ‌దాసు

మధ్యాహ్నం 2 గంట‌లకు – ఖాకీ

సాయంత్రం 5 గంట‌లకు – యాక్ష‌న్‌

రాత్రి 8 గంట‌లకు – A.R.M

రాత్రి 11 గంట‌ల‌కు – ధ‌న 51

ఈటీవీ సినిమాలు..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉద‌యం 7 గంట‌ల‌కు – ల‌క్ష్మీ పూజ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – ముద్దుల కృష్ణ‌య్య‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – జేబుదొంగ‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – చిత్రం భ‌ళారే విచిత్రం

రాత్రి 7 గంట‌ల‌కు – పాండురంగ మ‌హాత్యం

రాత్రి 10 గంట‌ల‌కు – #బ్రో

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటల‌కు – గూండా

రాత్రి 9.30 గంట‌ల‌కు – సుస్వాగ‌తం

ఈటీవీ..

ఉద‌యం 9 గంట‌ల‌కు – సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసన

ఉద‌యం11 గంట‌ల‌కు – దొరికిన ప్రేమ‌లేఖ‌

జీతెలుగు..

ఉద‌యం 9 గంట‌ల‌కు – బ్యూటీ

సాయంత్రం 5 గంట‌ల‌కు – భ‌లే దొంగ‌లు

జీ సినిమాలు..

ఉద‌యం 7 గంట‌ల‌కు – అన్నీ మంచి శ‌కున‌ములే

ఉద‌యం 9 గంట‌ల‌కు – మ‌జాకా

మధ్యాహ్నం 12 గంట‌లకు – భ‌గ‌వంత్ కేస‌రి

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – సాక్ష్యం

సాయంత్రం 6 గంట‌ల‌కు – స్టాలిన్‌

రాత్రి 9 గంట‌ల‌కు – ది రోడ్

స్టార్ మా..

ఉద‌యం 9 గంట‌ల‌కు – భ‌ర‌త్ అనే నేను

ఈ శనివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..      .

Related News

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

Big Stories

Advertisement
×