Satyabhama Today Episode December 15 th : నిన్నటి ఎపిసోడ్ లో.. అప్పుల వాళ్ళు వచ్చి విశ్వనాధం నట్టింట్లో కూర్చుంటారు. మామ పరువు కాపాడటం కోసం క్రిష్ డబ్బులు తీసుకొచ్చి వాళ్లకు ఇస్తాడు. క్రిష్ డబ్బులు ఇవ్వకుండా విశ్వనాథం అడ్డుపడతాడు. బాబు ఆ డబ్బులు ఇచ్చే ముందర ఒకసారి ఆలోచించు అనేసి అంటాడు. ఈ డబ్బులతో మన బంధం చెడిపోకూడదు బాబు ఇది ఆలోచించు ఇది మా సమస్య మేము పరిష్కరించుకోగలం ఒక్కసారి ఆలోచించు బాబు అనేసి బ్రతిమలాడిన క్రిష్ మాట వినడు. డబ్బుల కోసం వచ్చిన రౌడీలకు డబ్బులు ఉన్న బ్యాగును విసిరేస్తాడు.. మహాదేవయ్య చిన్నకొడుకు ఈ సారూ అని తెలుసుకొని వెళ్లిపోవాలని ఫిక్స్ అవుతారు. రౌడీలు ఆపి మా మామయ్య కాళ్ళు పట్టుకోవాలి లేకపోతే మీకు ఏం జరుగుతుందో నేను చెప్పలేను అనేసి క్రిష్ అంటాడు. దానికి వాళ్ళు విశ్వనాథం కాళ్లు పట్టుకొని క్షమించమని అడుగుతారు. హర్షకు ధైర్యం చెప్తుంది సత్య.. నాకోసం నువ్వు ఎన్నో చేశావు నీకోసం నేను ఈ మాత్రం చేయలేనా అనేసి అంటుంది. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మా అన్నయ్య గురించి నాకు తెలుసు నిన్ను నమ్ముకొచ్చిన వాళ్ళని చూసే బాధ్యత కూడా నీదే వదిన ఇప్పుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తుందో మీకు తెలుసు కదా అనేసి అంటుంది. మరి నువ్వు వదినని అంతకన్నా ఎక్కువ ప్రేమించాలని హితబోధ చేస్తుంది. ఇక మహదేవయ్య సత్యకు ఫోన్ చేస్తాడు. ఈరోజు సమస్య తీరింది అనుకున్నాం రేపు ఇంకొక సమస్య వెయిట్ చేస్తుంది. నువ్విక పుట్టింటిలోనే ఉండిపోతావ్ రేపు ఇక్కడికి రావాలనే ఆలోచన కూడా ఉండదని సత్యకు వార్నింగ్ ఇస్తాడు. క్రిష్ వెళ్ళిపోతాడు. ఉదయం లేవగానే మరో సమస్య ఎదురవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అప్పుల బాధ తీరింది అనుకుంది అనుకునే లోపు మరో సమస్య వచ్చి పడుతుంది. ఇంటిని కొలవడానికి ఇద్దరు మనుషులు వస్తారు. మా ఇల్లు ని వాదన పెట్టుకుంటారు. ఇది శేషు గారిని ఇంట్లో వాళ్ళు ఖాళీ చేశారని ఇంటిని కూల్చడానికి ఎంత సమయం పడుతుందో అని కనుక్కోమని పంపించారు అయినా బుల్డోజర్ తీసుకొని వస్తారు అప్పుడు మీరు ఆయనతో మాట్లాడుకోండి అనేసి వాళ్ళు చెప్తారు. ఇంట్లో వాళ్ళు ఎవరు ఒప్పుకోరు.. ఇక సత్య మాత్రం మొండిగా ప్రవర్తిస్తుంది. నందిని మా బాపుకి కాల్ చేసి ఈ విషయాన్ని చెప్తాననిఅంటుంది. వీటన్నిటికీ కారణం మీ బాపునే వదిన నువ్వు కాల్ చేయొద్దు అనేసి అంటుంది. కూతురు ఏడుస్తుంటే ఎవరు చూస్తూ ఊరుకోరు.. నువ్వు ఏం మాట్లాడుతున్నావ్ నాకు అర్థం కావట్లేదు అనేసి నందిని అడుగుతుంది. అవును నువ్వు విన్నది అక్షరాలా నిజం. ఈ ఇంట్లో వస్తున్నా సమస్యలకు అసలు కారణం మీ బాపునే అని సత్య నిజాన్ని కుండలు బద్దలు కొడుతుంది. నువ్వు పుట్టింటి వాళ్ళ మీద కోపంతో పుట్టింటికి రావేడమే మానేశావు నా మీద కూడా ఆయనకి కోపంగా ఉంది అందుకే ఇటు పగ తీర్చుకోవాలని అనుకున్నాడు అనేసి ఏదో సర్ది చెప్తుంది.
నందిని మాత్రం వినకుండా అసలు మా బాపు ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలుసుకుంటాననేసి మహదేవయ్య ఇంటికి వెళ్తుంది. మహదేవ్ నందిని కడిగిపడిస్తుంది. నా పుట్టింటికి రాకపోతే నన్ను ఇబ్బందులు పెడతావా నా కుటుంబాన్ని ఇబ్బందులు పడేస్తావా అనేసి అడుగుతుంది. దానికి మహదేవ భైరవి ఇద్దరూ కోపంగా ఉంటారు. మహదేవయ్య నందిని కి అసలు విషయం చెప్తాడు. నీ ఇంటిని కూల్ చేయాల్సిన అవసరం నాకు లేదు నా కూతురు కుటుంబాన్ని నేను ఎందుకైనా నాశనం చేసుకుంటానని పెద్ద డ్రామాలే మొదలు పెడతాడు.. ఇక భైరవి నందినిని దారుణంగా తిడుతుంది. మా ఇంట్లో జరుగుతున్న గొడవలు కి కారణం బాపునే.. నందిని మాత్రం అస్సలు తగ్గకుండా అటు బైరవిని ఇటు మహదేవయ్యను దుమ్ము దులిపేస్తుంది. అసలు నీకు బాబు అంతగానం అన్యాయం ఏం చేశాడు అనేసి బైరవి అడుగుతుంది. పెళ్లి చేసే ముందు రా నాకు ఒకసారి ఇష్టమో లేదో కనుక్కున్నాడా కానీ ఇష్టం లేకపోయినా నేను పెళ్లి చేసుకుని ఆ ఇంట్లో నేను సర్దుకుపోతున్నాను. కానీ ఇప్పుడు ఆ ఇంటిని కూలగొట్టాలని బాపు అనుకోవడం అసలు కరెక్టేనా అనేసి అడుగుతుంది. ఇక భైరవి నా చిన్న కోడలు వల్లే నా కూతురు నా మీదకు వచ్చిందనేసి సత్య పై కోపాన్ని పెంచుకుంటుంది. ఇక నందిని వదినని హక్కు నీకు లేదు అనేసి బైరవిని వాదిస్తుంది. మహదేవ మాటలకు కరిగిపోయిన నందిని మహదేవయ్యతో ప్రేమగా మెసులుకుంటుంది. ఇక తన అత్తింటికి వెళుతుంది. అందరూ ఇంటిని కూలగొడతారని టెన్షన్ లో ఉంటారు. మా బాపు ఇల్లు కూలగొట్టిన కొత్త ఇల్లు కట్టిస్తానని మాట ఇచ్చాడు. ఇక ఇంటికి కోసం మా నాన్నగారి కలలు కన్నా ఇంటిని వదిలేసుకుందామా అనేసి సత్య అడుగుతుంది.
ఇక నందిని సత్య ఇద్దరు వాదించుకుంటారు. అప్పుడే క్రిష్ ఎంట్రీ ఇస్తాడు. అబద్ధం చెప్పాడా అనేసి అడుగుతాడు. నువ్వు పొరపాటు పడుతున్నావు సత్య మా బాపు అలాంటివాడి కాదు అనేసి క్రిష్ అంటాడు.. సత్య క్రిష్లు నందినీలు మాట్లాడుకుంటూ ఉండగానే ఇంటిని కూలగొట్టాలని ఆ శేషు ఇంటికి వస్తాడు. ఎంత చెప్పినా అతను వినకుండా ఇంటిని కూలగొడతానని చెప్తాడు. విశ్వనాథం అతని కాళ్లు పట్టుకొని ఈ ఇల్లు నా కలల ఆస్తి మీరు దాన్ని కూలగొట్టదు బాబు అనేసి అడుగుతాడు. మహదేవయ్య ఇంటికి వస్తాడు. ఇక శేషు తో మాట్లాడతాడు. ఇక మహదేవయ్య ఆ శేషు తో మాట్లాడటం చూసి ఇంట్లో వాళ్ళందరూ ఆయన మంచోడని నమ్ముతారు.. ఇక సంధ్య కూడా సత్యదే తప్పు అనేసి అంటుంది. ఇక క్రిష్ ఏమో ఇంట్లో సమస్యలను తీరిపోయాయి కదా ఇక మా ఇంటికి వెళ్దామా అనగానే లేదు నేను తర్వాత వస్తాను నువ్వు వెళ్ళు అనేసి అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో సత్యతో మహదేవయ్య చాలెంజ్ చేస్తాడు..