Satyabhama Today Episode February 13th: నిన్నటి ఎపిసోడ్లో.. మహదేవయ్యా సత్యని ఎలాగైనా ఎలక్షన్స్ నుంచి తప్పి తప్పించేలా చేయాలని ప్లాన్ చేస్తాడు. నిలబడితే నీ చెల్లికి ఇక భూమి మీద నూకల చెల్లి పోయినట్లు అని వార్నింగ్ ఇస్తాడు. నీకు ఇచ్చిన గడువు ఇంకో రోజు మాత్రమే ఉంది నీ చెల్లి సంజయ్ హనీమూన్ కి వెళ్తారు ఆ తర్వాత తిరిగి రారు అని వార్నింగ్ ఇస్తాడు. ఇక తర్వాత రోజు ఉదయం మహదేవయ్యకు సత్య కాఫీ ఇవ్వాలని వెళుతుంది. ఈరోజు నా కొడుకు కోడలు హనీమునికి వెళ్ళబోతున్నారు నువ్వు వాళ్ళ అత్తనా తోడుగా వెళ్లి వచ్చేటప్పుడు నీకు ఫోటోలు పంపించిన ఆమెను లేపేసి నా కొడుకు ఒక్కడే వచ్చేలా చూడాలని ఒక అతనికి ఫోన్ చేసి చెప్తాడు. అది విన్న సత్య షాక్ అవుతుంది. చూసావా కోడలా నేను ఈ వయసులో కూడా ఎలా షార్ప్ గా పని చేస్తున్నాను ఏదైనా కూడా మహదేవయ్య ప్లాన్ చేస్తే అది ఫెయిల్ అవ్వదు అంటాడు.. దానికి సీరియస్ సత్య నా చెల్లెల్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు అనేసి మహాదేవయ్యతో అనేసి లోపలికి వెళ్తుంది. సంధ్య, సంజయ్ లు బయటకు వెళ్లి శోభనం చేసుకొని వస్తారు. సత్య రెచ్చిపోతుంది. సంధ్య, సత్యల మధ్య బీకర యుద్ధం జరుగుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సత్య సంధ్య ను మహాదేవయ్య ప్లాన్ నుంచి ఎలా కాపాడుకోవాలి అని భయపడుతూ ఉంటుంది. ఇక వృద్ధాశ్రమంలోని ఆమెకి ఫోన్ చేస్తుంది. బామ్మ నేను ఎన్నికల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నాను నాకు కత్తి మీద సాములు అంటే ఒక సమస్య వచ్చి పడింది అనేసి అనగానే ఆ బామ్మ నీకు ఎన్ని కష్టాలు వచ్చాయి అమ్మ నీ ఇష్టం వచ్చినట్లు చెయ్ అమ్మ మాకు నువ్వు అండగా ఉంటామని అనుకున్నాను కానీ ఇప్పుడు మాత్రం తప్పుకోవాలనుకుంటున్నావ్ అప్పుడు ఒక ప్రాణం అయింది ఇప్పుడు 20 మంది ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది మరేం పర్లేదు అమ్మ మా పరిస్థితి ఇంతే అనేసి అనుకుంటాము అని అంటుంది అక్కడితో సత్య ఫోన్ పెట్టేస్తుంది. ఇక సంజయ్ దగ్గరకు వచ్చి క్రిష్ వార్నింగ్ ఇస్తాడు. అక్కడ ఎక్కడో రిసార్ట్ లో శోభనం చేసుకోవడం ఏంటి బ్రో ఇంట్లో వీళ్ళందరూ చేస్తుంటే దాని కంటే ఒక పద్ధతిపాడు ఉండాలి కదా అనేసి క్రిష్ గట్టిగా అరుస్తాడు.
ఇక సంజయ్ క్రిష్ కు నిజం చెప్తాడు. పెళ్లి చేసుకోవాలని తొందర పెట్టిన నేను కాదు అలాగే ఫస్ట్ నైట్ చేసుకోవాలని తొందర పెట్టింది కూడా సంధ్యనే సంధ్యకు నేను చెప్పగలను అంటే పెళ్ళానికి ఏ చెప్పుకోవాలో ఆ మాత్రం తెలీదా నీకు అనేసి సంజయ్ ని క్రిష్ అంటాడు. అదే మాట నువ్వు సత్యకి చెప్పచ్చు కదా బ్రో అంటే సత్య అన్ని విషయాల్లో కాదు కొన్ని విషయాలు నా మాట వింటుంది అలాంటి వాటిలో ఇది కూడా ఒకటే. సంధ్య కు దగ్గరుండి పెళ్లి చేశాను అంటే ఒక విధంగా చెప్పాలంటే నేనే కన్యాదానం చేశాను. ఆమె కళ్ళల్లో నీళ్లు చూస్తే నాకు ఏం చేస్తానో నాకు తెలీదు ఆ తర్వాత నేను నీకు ముళ్ళు లాగా తయారవుతాను అది గుర్తుపెట్టుకో బ్రో అనేసి సంజయ్ కు క్రిష్ కు వార్నింగ్ ఇస్తాడు.
ఆ తర్వాత సత్య మహదేవయ్యకు కాఫీ తీసుకొని వెళుతుంది. నాకు ఈ వేడి వేడి కాఫీ కాదు హార్ట్ న్యూస్ ఒకటి కావాలి అనేసి అంటాడు. ఇక సత్యా తన ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి వీడియో ఎలా ఉంది అని అడుగుతుంది నాకు కావాల్సింది చెప్పమంటే ఈ దొంగ పేరు కూడా ఏంటి అనేసి మహాదేవయ్య అంటాడు ఆ వీడియోని చూపిస్తుంది సత్య.. నేను ఎన్నికల నుంచి తప్పుకునేదే లేదు కచ్చితంగా రాజకీయాల్లోకి వచ్చి అందరికీ మంచి చేస్తానని సత్యం అంటుంది. అది విన్న మహదేవయ్య పులితో ఆట అంత మంచిది కాదు కోడలా అనేసి వార్నింగ్ ఇస్తాడు. ఇక మహదేవయ్యా టామ్ అండ్ జెర్రీ గేమ్ చూస్తూ ఉంటాడు. అప్పుడే రుద్ర వచ్చి నువ్వు నీ కోడలు పరిస్థితి అలాగే మారిందిగా సరే చూసి ఎంజాయ్ చెయ్ అనేసి అంటాడు ఇప్పుడు ఏమైంది రా అని మహదేవయ్య అడుగుతాడు. ఇక సత్యకు పోటీగా నిలబడ్డం కుదరదు బాబు అని అనగానే మహదేవయ్యా ఎన్నికల్లో దిగిన తర్వాత ఆట మొదలు పెట్టాల్సిందే అభ్యర్థి చనిపోతే ఎన్నికలు ఆగిపోతాయి కదా అనగానే అయితే సత్యను సంపెద్దమని రుద్ర అంటాడు. అప్పుడు ఆ చిన్న గాడు మనిద్దరిని బొంద పెడతాడు ఆ నరసింహ గాని చంపేద్దాం అనేసి అనగానే ఒక పెద్ద ప్లాన్ వేస్తారు. ఆళ్ళ ప్లాన్ ప్రకారం ఉదయం లేవగానే మహదేవ రుద్ర నరసింహ మనసులు అటాక్ చేసినట్టు యాక్ట్ చేస్తారు. ఇక ఇంట్లో అందరూ టెన్షన్ పడతారు క్రిష్ ను కావాలని మహదేవయ్య రెచ్చగొడతాడు. ఇక సత్యా కృష్ణ రెచ్చగొడితే బాగోదని అంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్లో నరసింహ ఎవరో చంపేశారని ఎన్నికలు రద్దు అయినట్లు ప్రకటిస్తారు ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..