BigTV English

Satyabhama Today Episode : మహాదేవయ్య ప్లాన్ సక్సెస్.. ఇంట్లోంచి బయటకు సత్య..

Satyabhama Today Episode : మహాదేవయ్య ప్లాన్ సక్సెస్.. ఇంట్లోంచి బయటకు సత్య..

Satyabhama Today Episode February 15th:  నిన్నటి ఎపిసోడ్లో.. మహదేవయ్య రుద్ర నరసింహ మనసులు అటాక్  చేసినట్టు యాక్ట్ చేస్తారు. ఇక ఇంట్లో అందరూ టెన్షన్ పడతారు క్రిష్ ను కావాలని మహదేవయ్య రెచ్చగొడతాడు. ఇక సత్యా కృష్ణ రెచ్చగొడితే బాగోదని అంటుంది. కానీ క్రిష్ మాత్రం వినడు. సత్య ఎంతగానో కృష్ణ ఆపడానికి ప్రయత్నిస్తుంది. ఎన్నికల టైం లో ఇలా చేస్తే బాగోదు ఎన్నికలు ఆగిపోవాలని మీ బాపు అలా చేస్తున్నాడని రెచ్చగొడుతుంది. నాకు అనుకూలంగా రావడంతో ఎన్నికలు ఆగిపోవాలని అనుకున్నాడు అందుకే ఇదంతా చేస్తున్నాడు అడవిలో మృగాలు లాగా నువ్వు ప్రవర్తించదు క్రిస్ నేను నీకోసం బాధపడుతున్నాను నీ వెనకాల నేనున్నానని ఆలోచించు అనేసి సత్య ఎన్ని సార్లు బ్రతిమలాడినా క్రిష్ మాత్రం మాట వినకుండా వెళ్ళిపోతాడు. సత్య ఎమోషనల్ గా క్రిష్  బ్లక్మెయిల్ చేసిన కూడా క్రిష్ వినడు. సత్య తన మాట వినట్లేదని నా మీద ప్రేమ ఇంతేనా ఎంత బ్రతిమలాడుకున్నా కూడా క్రిష్ వినకుండా తనని వదిలేసి వెళ్ళిపోతాడు.. ఇంట్లో వాళ్ళందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. నరసింహ తన మనుషులతో కలిసి కూర్చొని మందు తాగుతూ ఉంటాడు అప్పుడే క్రిస్టియన్ లోకి ఎంట్రీ ఇస్తాడు. మహాదేవయ్య ఓడిపోవడం ఖాయం ఆ సంతోషంతోనే నేను తాగుతున్నానని ఫుల్ ఖుషి అవుతుంటాడు. కోడలి చేతిలో మహదేవయ్య ఓడిపోవడం ఆ మొహాన్ని చూడాలని నాకు చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు ఇప్పుడు చూస్తానని వెయిట్ చేస్తున్నానని నరసింహా అంటాడు. అప్పుడే ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన క్రిష్ తన మనుషుల్ని చితక్కొట్టేస్తాడు. అసలు చిన్న గాడికి ఏమైంది? ఎందుకు ఇలా విజృంభించాడు ఎందుకు ఇంతగా కొడుతున్నాడని నరసింహ షాక్ లో ఉంటాడు. నరసింహను చంపకుండా వదిలేస్తాడు. సత్య దేవతలాగా నిన్ను కాపాడింది అనేసి నరసింహతో అంటాడు.. నా దేవత కోసం మారిపోయాను నీకు ప్రాణ బిక్ష పెట్టేసాను బ్రతుకుపో అనేసి వదిలేసి వెళ్ళిపోతాడు ఆ తర్వాత టీవీ చూస్తే ఇంట్లో వాళ్ళందరికీ నరసింహన్ చంపేశారని తెలుస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. నరసింహ చనిపోవడం చూసి షాక్ అయినా సత్య క్రిష్ ఏ చంపేసాడు అని ఏడుస్తుంది నా మాట వినకుండా వెళ్లావు నిన్ను ఎలా నమ్మాలి నీ మీద నాకు నమ్మకం పోయింది. ఇన్ని రోజులు నేను నిన్ను గుడ్డిగా ప్రేమించాను కానీ ఇప్పుడు ఎందుకు ప్రేమించన అనిపిస్తుందని సత్య క్రిష్ పై కోపంతో అరుస్తుంది. క్రిష్ నేనే తప్పు చేయలేదు నేను మారిపోయాను ఆఖరి నిమిషంలో వాడిని వదిలేసాను అనేసి అన్నా కూడా సత్య టీవీలో అబద్ధం ఎందుకు చెప్తారు అని క్రిష్ ను నీలదీస్తుంది.. క్రిష్ తో పాటు రేణుక కూడా సత్యకు నచ్చ చెప్పాలని చూసినా కూడా సత్య వినదు.. ఇక భైరవి దాన్ని బ్రతిమలాడులేందే వినకపోతే పోనీ అవసరం లేదు అనేసి అరుస్తుంది. ఇంటి గురించి తెలిసి క్రిష్యలంటోడు తెలిసి మరి పెళ్లి చేసుకునింది నీ తోడికోడలు ఆ విషయం నువ్వు మర్చిపోతున్నావేమో అని రేణుకను అరుస్తుంది.

ఇక సత్యం మాత్రం క్రిష్ తో నువ్వు నా నమ్మకాన్ని పోగొట్టుకున్నావు నేను ఎంత చెప్పినా నువ్వు వినకుండా ఒక మనిషిని చంపాలని చూసావు ఇప్పుడు కూడా నన్ను చంపేయమంటే నువ్వు చంపేయకుండా ఆగవు ఒకసారి మావయ్య గారు మీ కొడుకుని నన్ను చంపేయమని చెప్పండి వెంటనే నన్ను చంపేస్తాడు అది నువ్వు అనేసి సత్య క్రిష్ ను అంటుంది.. ఇక నీతో ఉండి ప్రయోజనం లేదు నేను మోసపోయాను నువ్వు నన్ను ఇంత దారుణంగా నమ్మించి ప్రేమ పేరుతో మోసం చేస్తావని నేను అస్సలు ఊహించలేదు నా గుండెలు పగిలేలా ఉన్నాయి క్రిష్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోవాలని చూస్తుంది కానీ క్రిష్ మాత్రం నేను మారిపోయాను సత్య నేను చంపలేదు అని ఎన్నిసార్లు చెప్పినా సత్య వినదు. ఎవరో చెప్తే నీలా ముందు వెనకా ఆలోచించకుండా వ్యక్తిత్వం కోల్పోయేదాన్ని కాదు. ఓడిపోయాను పూర్తిగా ఓడిపోయాను. ఈ జీవితంలో ఇక నిన్ను మార్చుకోలేను. నిజాయితీగా నిజం ఒప్పుకునే స్థాయి నుంచి అబద్ధం చెప్పే స్థాయికి వెళ్లిపోయావు. నీతో కలిసి బతకడం నా వల్ల కాదు. ప్రేమ లేకపోయినా బతకొచ్చు కానీ నమ్మకం లేకపోతే కలిసి బతకలేం.. అని బయటకు వచ్చేస్తుంది.


అమ్మ సత్య నీతో ఒక్క నిమిషం మాట్లాడొచ్చా అని జయమ్మ అంటుంది.. ఆడదానికి అంత పొగరు ఉండకూడదు. తెగ తెంపులు చేసుకుంటా అనుకునే దానితో ముచ్చట్లు ఏంటి అత్తమ్మ అని భైరవి అంటుంది. సత్య నేను ఆగింది మీ కోసం అమ్మమ్మ. అంటే ఏంటే నా మాట వినవా. ఎవరిని బెదిరిస్తున్నావే. నువ్వు లేకపోతే చిన్నా బతకలేడు అనుకుంటున్నావా. వాడికి మళ్లా పెళ్లి చేస్తా మహారాణి లాంటి కోడలిని తీసుకొస్తా అనిభైరవి అంటుంది.. ఇక జయమ్మ ఆవేశం మనిషిని దూరం చేస్తుంది. ఆలోచన మనిషిని దగ్గర చేస్తుంది. వాడు ఆవేశంగా వెళ్లాడు. కానీ తప్పు తెలుసుకొని వచ్చాడు. చిన్నా నా కళ్ల ముందు పెరిగాడు. వాడేంటో నాకు బాగా తెలుసు. చిన్నా తప్పు చేస్తాడు కానీ అబద్ధం చెప్పడు. వాడు చంపలేదు అంటున్నాడు ఎందుకు నమ్మవు.. ఇక సత్యా క్రిష్ మహదేవయ్య మీద ఒట్టేయడంతో నమ్ముతుంది. ఇక లోపలికి వెళ్ళిపోతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో భైరవికి సంజయ్ తన కొడుకుని నిజం తెలిసిపోతుంది. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…

 

Related News

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Big Stories

×