Satyabhama Today Episode February 21st : నిన్నటి ఎపిసోడ్లో.. సంజయ్ కృష్ణ ఎలాగైనా ఇంట్లోంచి బయటికి పంపించాలని ప్లాన్ చేస్తాడు. భైరవిద్వారా ఈ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటాడు. ఇక చిన్నగా బైరవి మనసులో క్రిష్ పై ద్వేషం పెరిగేలా ఇంటిస్తాడు. అటు మైత్రి హర్షను ఎలాగైనా సొంతం చేసుకోవాలని అనుకుంటుంది. అగ్రిమెంట్ మీద సైన్ పెట్టాలని హర్షను ఇంటికి రప్పిస్తుంది. నేను ఉన్నది ఈ ఒక్కరోజు మాత్రమే అందుకే నేను స్పెషల్ గా రెడీ అయ్యాను ఈ ఒక్కరోజు నిన్ను ప్రేమించినందుకు నాకు స్వీట్ మెమరీగా ఉంచుతావు కదా అనేసి అడుగుతుంది మైత్రి. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే మనిద్దరం కలిసి డిన్నర్ చేద్దామనేసి మైత్రి అంటుంది. హర్ష మాత్రం నా కోసం నందిని వెయిట్ చేస్తూ ఉంటుంది నేను వెళ్లకపోతే ఫీల్ అవుతుంది అని అంటాడు. నేను ఉన్నది ఈ ఒక్కరోజు మాత్రమే కదా హర్ష నాకోసం ఆ మాత్రం చేయలేవు అని మైత్రి రిక్వెస్ట్ చేస్తుంది.. మైత్రి మాట కాదని లేక హర్ష అక్కడే ఉండిపోతాడు. ఇక మైత్రి తన ప్లాన్ వర్కౌట్ చేసి హర్షిని సొంతం చేసుకోవాలని అనుకుంటుంది అనుకున్నట్లుగానే జ్యూస్ లో మత్తుమందు టాబ్లెట్ ఇచ్చి హర్షకు మత్తు వచ్చేలా చేసి తన సొంతం చేసుకునేలా ప్లాన్ చేస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. క్రిష్ తనని ఇలా అన్నందుకు బాధపడుతూ ఉంటాడు. భైరవి మాట తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంటాడు. అది చూసిన సత్య నువ్వేం తప్పు చేయలేదు క్రిష్ నువ్వు నిజమే చేసావు మీ బాపు అలా పేద వాళ్ళ భూమిని లాక్కోవడం న్యాయమని అనుకుంటున్నామంటే లేదనే కదా ఇచ్చింది.. అదే నేను చేసిన తప్పు.. ఈరోజు నేను శిక్ష అనుభవిస్తున్నాను అన్నట్లు ఉంది అని క్రిష్ బాధపడతాడు. నువ్వేం తప్పు చేయనప్పుడు ఎందుకు బాధపడాలి? ఇంకొకసారి మీ అమ్మ నా కొడుకుని కాదు అని అంటే అవును నేను నీ కొడుకునే కాదు అనేసి నువ్వు అనేసి అప్పుడు ఆవిడే ఎందుకన్నారని తెలుసుకుంటుందని సత్య క్రిష్ బాధను పోగొడుతుంది. ఇక్కడ వెన్నెలంతా బాగుందో కదా అనేసి అనగానే క్రిష్ మామూలు మూడ్లోకి వస్తాడు.. వీళ్ళిద్దరి సరసాలను చూసి సంజయ్ కుళ్ళు కుంటాడు నేను అనుభవించాలని అనుకుంటే ఆ పని చేయలేకపోతున్నాను వీరీద్దరిని ఎలాగైనా విడగొట్టాలని ప్లాన్ చేస్తాడు.
హర్ష ఉదయం లేచి చూడగానే మైత్రి పక్కలో పడుకుని ఉంటాడు. ఏమైంది అని? నువ్వేంటి నా పక్కన పడుకున్నావని అడుగుతాడు. మన ఫస్ట్ నైట్ జరిగింది హర్ష నువ్వు నాకు మర్చిపోలేని గిఫ్ట్ని ఇచ్చావని మైత్రి అంటుంది. నాకు పెళ్లయింది అన్న విషయం తెలిసి కూడా నువ్వు ఇలా చేసావా అంటే నేను పక్కాగా ప్లాన్ చేసి మరి నిన్ను నా దారిలోకి తెచ్చుకున్నాను రాత్రంతా ఎంజాయ్ చేశాను అని అంటుంది మైత్రి. నువ్వు ఇలాంటి దానం తెలియక నేను మోసపోయాను మీ అమ్మానాన్న చనిపోతే నిన్ను చీర తీసాను తప్ప నీ మీద ప్రేమతో కాదు నాకు ఆల్రెడీ పెళ్లయింది నాకు భార్య ఉందన్న సంగతి నీకు తెలుసు కదా మరి నువ్వు ఎందుకు ఇలా చేశావని హర్ష నిలదీస్తాడు. దానికి మైత్రి ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాను మధ్యలో అది ఎవరితో వచ్చి ఉంటే నేను ఎలా ఒప్పుకుంటాను అందుకే నిన్ను నా సొంతం చేసుకున్నాను ఈ ఫోటోలు చూపిస్తే నందిని నీకు ఎలాగూ విడాకులు ఇస్తుంది అప్పుడు మనిద్దరం పెళ్లి చేసుకోవచ్చు అనేసి మైత్రి హర్షను బెదిరిస్తుంది. కానీ హర్ష మాత్రం మైత్రి కి లొంగకుండా నువ్వేం చేసుకుంటావో చేసుకోపో అనేసి వెళ్ళిపోతాడు.
ఉదయం లేవగానే సంజయ్ తన ఫ్రెండ్ కు ఫోన్ చేసి ఇంట్లో బాంబు పేలిచాలి అని చెప్తాడు నువ్వు అనుకున్నట్టే క్రిష్ ఫ్రెండ్ కి నరసింహన్ చంపింది ఎవరు లీక్ చేశాను ఇక వాడే చూసుకుంటాడు లే అనేసి అంటాడు. క్రిష్కి తన ఫ్రెండ్ చిన్న ఫోన్ చేసి అసలు విషయాన్ని చెప్తాడు. దానికి క్రిష్ కోపం తో రగిలిపోతూ రుద్రని చావగొడతాడు. ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది. సంజయ్ ప్లాన్ వర్క్ ఔట్ అవుతుంది అక్కడి తో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఎపిసోడ్లో సంజయ్ సత్య తో ఎలాగైనా గడపాలని అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..