Satyabhama Today Episode February 4th: నిన్నటి ఎపిసోడ్లో.. ఇక సత్య ఫ్యామిలీ మహాదేవయ్య ఇంటికి చేరుకుంటుంది. సంధ్య ఇంటికి రావడంతో షాక్ అవుతారు. సత్య ఈ పెళ్లిని మేము ఎవరు ఒప్పుకోమని సంధ్య చెంప పగలగొడుతుంది సత్య. మాకు ఎవరికీ ఇష్టం లేకుండా చెప్పకుండా నువ్వు ఇలా పెళ్లి చేసుకున్నావ్ అది కూడా రాక్షసుడిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నీకేం వచ్చింది అని సంధ్యను దుమ్ము దులిపేస్తుంది సత్య. ఇంకా విశాలాక్షి సమ్మెను బయటకు లాక్కెళ్ళి పద ఇంటికి వెళ్దాం అనేసి అంటుంది. కానీ సంధ్య మాత్రం నేను మేజర్ ని నా ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకుంటాను మీరు మీకు అక్కంటేనే ఇష్టం అక్క ప్రేమించిందంటే పెళ్లి చేస్తారు అదే నేను ప్రేమించానంటే అతనికి దుర్మార్గుడు నీచూడని చెప్పేసి నన్ను సద్ది చెప్పాలని ఆలోచిస్తారు నేనంటే మీకు ఎందుకు అంత పడదు అని అడుగుతుంది. సంధ్య చేసిన పనికి ఇంట్లో వాళ్ళందరూ సంధ్య నువ్వు తిడతారు. ఇక నువ్వు ఇలా చేస్తావని అస్సలు ఊహించలేదు అని అందరూ అంటారు. విశ్వనాథం కూడా సంధ్యకు ఎంత నచ్చ చెప్పాలని చూసినా కూడా సంధ్య వినదు. అప్పుడే పోలీసులు మహదేవ ఇంటికి వస్తారు. భైరవి మీరు మీరెందుకు వచ్చారు ఎస్ఐ గారు అని అడుగుతుంది. నేనే కంప్లైంట్ ఇచ్చాను అత్తయ్య నేను మేజర్ ని మా అమ్మ నాన్నలనుంచి నన్ను కాపాడందని కంప్లైంట్ ఇచ్చాను. నేను ప్రేమించిన వ్యక్తిని నేను పెళ్లి చేసుకున్నాను కానీ వీళ్ళు నన్ను బలవంతంగా తీసుకెళ్లాలని చూస్తున్నారని పోలీసులు ముందు సంధ్య అంటుంది. సంధ్య చేసిన పనికి విశ్వనాథ కుటుంబం షాక్ అవుతుంది.. ఇక ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు.. సత్య ఫ్యామిలీ సంధ్యని వదిలేసి వెళ్ళిపోతారు. ఇంకోసారి మహాదేవయ్య సంజయ్ చంప పగలగొడతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సత్య మీద కోపాన్ని పెంచే లాగా సంధ్య తో మాట్లాడుతాడు సంజయ్.. సంధ్యా సంజయ్ ని చూసి సత్య ఫీల్ అవుతూ ఉంటుంది అప్పుడే మహదేవయ్య సత్యదగ్గరకు వస్తాడు. వాళ్ళిద్దరి మురిపాలని చూస్తుంటే నీకు కోపంగా ఉంది కదా వాళ్ళు ఇలా అవుతారని నువ్వు అసలు ఊహించలేదు కదా అవును నా కొడుకు దుర్మార్గుడే జల్సా లకు అలవాటు పడిన వాడే సంధ్య నువ్వు సంధ్య పై మోసపడ్డాడు పెళ్లి చేసుకున్నాడు ఆ మోజు తిన్నాక వదిలేస్తాడు అనేసి మహాదేవయ్య సత్యతో మాట్లాడుతాడు. నీ చెల్లెలు సంతోషంగా ఉండాలంటే నేను చెప్పినట్టు నువ్వు వినాలి లేకుంటే మాత్రం సంజయ్ క్రిష్ లాగా కాదు నేను ఎంత చెప్తే అంత కృషి అయితే ఎందుకు ఏమిటి అని అడుగుతాడు అదే సంజయ్ అయితే ఎందుకు అని అడగకుండానే చెప్పమన్న పని చేసి చూపిస్తాడు. నువ్వు ఎన్నికల నుంచి తప్పుకోవాలా అప్పుడే నీ చెల్లెలు సంతోషంగా ఉంటుంది. లేదంటే మాత్రం ఏమవుతుందో ఊహించలేను వాళ్ళకి ఇక్కడ ఉంటే సమస్యలు వస్తాయని హనీమునికి పంపిస్తాను వచ్చేటప్పుడు ఆ పక్షుల్లో ఒక పక్ష మాత్రమే ఇంటికి వస్తుంది మిగతా పక్షి గాల్లో కలిసిపోతుందని బెదిరిస్తాడు.
దానికి బెదిరిపోయిన సత్య సంధ్యను ఎలాగైనా కాపాడుకోవాలని ఆలోచిస్తుంది. ఇక విశ్వనాథం కుటుంబంలో సంధ్య గురించి ఆలోచిస్తూ ఉంటారు. విశాలాక్షి సంధ్యకు సంబంధించిన వస్తువులన్నీ బయటపడేసి కాల్ చేయమని నంది నీకు చెప్తుంది కానీ విశ్వనాథం వద్దని వాదిస్తాడు. ఇక నందిని నేను మీ కూతుర్ని కోడల్ని కాదు అని వాళ్ళని ఓదారుస్తుంది. మహదేవయ్యా కృష్ణ రమ్మని చెప్పి సత్యను సంజయ్ వాళ్ళ జోలికి వెళ్లొద్దని చెప్పమని చెప్తాడు. ఇక బాపు చెప్పిన మాటని క్రిష్ సత్యకు చెప్పాలని లోపలికి వస్తాడు.. సత్య పరధ్యానంగా ఉంటుంది కృషి సత్యను ఆటపట్టిస్తాడు. క్రిష్ గులాబి తీసుకొని సత్య దగ్గరకు వెళ్లి మోకాల మీద కూర్చొని పువ్వు ఇస్తాడు. సత్య కనీసం చూడదు దాంతో క్రిష్ నేల మీద కూర్చొంటాడు. తర్వాత పువ్వుని సత్య జడలో పెట్టి ఫొటోలు తీస్తాడు. అయినా సత్య చూడదు. ఆ ఫోటలు సత్య ఫోన్కి పంపిస్తాడు. అప్పుడు చూసిన సత్య ఇదెక్కడిది అనుకుంటే మొగుడు పెడితే వచ్చిందని అంటాడు. మొగుడి మీద ప్రేమ ఉంటే పువ్వు ఉంచుకో అని క్రిష్ అంటే సత్య పువ్వు తీయదు దాంతో క్రిష్ సత్యని ముద్దు పెడతాడు.. వాళ్ళిద్దర్నీ వదిలేసేయ్ మనిద్దరి గురించి ఆలోచించు అని క్రిష్ అంటాడు ఏదైనా సాక్షాలు ఉంటేనే సరిపోతుంది అని సత్యకు క్లూ ఇస్తాడు. దానికి సత్య థాంక్స్ క్రిష్ నాకు అదిరిపోయే క్లూ ఇచ్చావని అంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో భైరవి సంధ్యను మచ్చిక చేసుకోవాలని అనుకుంటుంది.. ఇక సత్య సంధ్య ను సంజయ్ మాయలోంచి బయటపడేలా చేస్తుంది. ఏం జరిగితుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి..